How To Start Sompu Business In Telugu 2024
ఈ రోజు సరికొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం, అదే ఏంటి అంటే సోంపు వ్యాపారం. ఈ రోజుల్లో చాలామంది సోంపు నీ ఇష్టంగా తీసుకుంటున్నారు. గతంలో భోజనం అయ్యాక కిల్లి నీ తీసుకునేవారు. కానీ ఇప్పటి రోజుల్లో సోంపు నీ ఎక్కువ తిన్న తరువాత ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలా మంది ఈ సోంపు నీ రెస్టారెంట్ లో చూస్తే అనేక రకాల flavours లో ఉంటుంది. అలాగే దాన్నే మనకు ఇస్తుంటారు ఇక shop లో చూస్తే 10 నుంచి 70 వారకు flavours market లో దొరుకుతున్నాయి. కొన్ని company లు వీటిని attract గా pack చేసి అమ్ముతున్నాయి.1 kg packet నుంచి 100 grms,50grms,10grms 5grms ఈ విధంగా అమ్ముతున్నారు. Normal సోంపు కూడా మనకు 1kg, 4kg packets దొరుకుతాయి.
Questions
సోంపు వ్యాపారం ఎలా చేయాలి?
రకరకాల flevours లో sugar cots (కోట్స్), Balls తో Mint Flavours లో ఏ విధంగా market లో తీసుకోవచ్చు?
ఈ వ్యాపారం నికి ఎంత place కావాలి.?
ఎటువంటి Raw materials కావాలి?
ఎటువంటి machines కొనాలి?
resgistration process?
investment ఎంత పెట్టాలి?
ఎంత profits వస్తాయి?
marketing ఎలా చేయాలి?
సోంపు ఎక్కడి నుండి తేవాలి.
ఇలాంటి ప్రతి ఒక్క doubts మిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా అంతా clear గా తెలుసుకుందాం. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది..
సోంపు వ్యాపారం ఎలా చేయాలి.?
సోంపు వ్యాపారాన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ అంటే చాలా వారకు అందరు. ఈ business తో ఎం లాభం వస్తాది అనుకుంటారు. ఇంకా ఈ business పెట్టడానికి ఆలోచిస్తారు. అయితే ఈ business నీ రెండు విధాలుగా చేయచ్చు.
Sugar coated సోంపు, midball, elachi(ఎలాచి), farfinal ఇవన్నీ mix చేసి ఒక రకమైన tasty గా తయారు చేసి అమ్మవచ్చు.
మీరు అలా కాకుండా ఇలా కూడా అమ్మవచ్చు. ఏంటంటే plane సోంపు ఎటువంటి flavours కలపకుండా అమ్మవచ్చు. దీన్ని wholesale గా 300 కి అమ్మవచ్చు. సోంపు 60కి,120 కి అలా కూడా అమ్మవచ్చు.ఇలా రెండు విధాలుగా ఈ వ్యాపారంన్ని చక్కగా అమ్మవచ్చు. అలాగే ఇందులో profits కూడా అమ్మవచ్చు.ఇంకా మనమే సోంపు చెట్లను నాటి వాటిని hole sale కూడా అమ్మవచ్చు. దీనికి ఎంత place అవసరం అనేది కూడా తెలుసుకుందాం.ఇప్పుడు మనకు ఎలా వ్యాపారాన్ని చేసుకోవచ్చు తెలిసింది.
రకరకాల flevours లో sugar cots (కోట్స్), Balls తో Mint Flavours లో ఏ విధంగా market లో తీసుకోవచ్చు.?
రకరకాల flevours లో sugar cots (కోట్స్), Balls తో Mint Flavours నీ మనం hole sale shop లో కొనుగోలు చేసి అమ్మవచ్చు. అలాగే అవి ఎక్కడ తయారు చేస్తారు. వారి దగ్గర నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ వ్యాపారనికి ప్లేస్ ఎంత ఉండాలి ?
మనమే ఒక unit గా స్థాపిస్తాం కాబట్టి 100 నుంచి 200 గజాల place నీ తీసుకోవాలి. అంతే కాదు కొంచెం భారీగా investment పెట్టాలి అని అనుకుంటే ఇంకా 400 గాజలా వారకు place తీసుకుంటే. ఈ raw materials, machines, stock output అంతా కూడా ఒకె చోట పెట్టుకోడానికి అవకాశం ఉంటుంది. లేదంటే దీనికోసం గోడౌన్ తీసుకోవలసి ఉంటుంది. అలాగే డ్రై గ ఉన్నవి తీసుకోవాలి ఎందుకు అంటే దీనికి తడి అనేది ఉండకూడదు.
ఎటువంటి Raw materials కావాలి?
ఇందులో మనం సాధారణమైన sompu కూడా తీసుకోవచ్చు. లేదంటే చాలా వారకు market లో different flavours వస్తున్నాయి. ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే sugar cotes కూడా తీసుకోవలసి ఉంటుంది.1 kg packets నుంచి 100 కిలో బస్తాలా వారకు అందుబాటులో ఉంటాయి. ఇంకా mid balls కూడా తీసుకోవాలి. Mid balls లో ఏ flavour కావాలి అన్న దొరుకుతాయి. Mishu, elachi, farfin oil తీసుకోవాలి, pack చేయడానికి covers తీసుకోవాలి. ఈ raw materials మనకు Delhi , mumbai, UP ఇక్కడ చాలా market లో అమ్ముతారు అక్కడి నుంచి తెచ్చుకోవాలి.
ఎటువంటి machines కొనాలి?
ఈ సోంపు వ్యాపారానికి machines కచ్చితంగా అవసరం ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. మనం mixes machines చూస్తుంటం. అవి 4,5 రకాల మసాలా దినుసులను కలిపి mix చేసే mix machines ఉంటాయి. గతంలో Labour work గా చేయించుకునేవారు. ఇప్పుడు అంతా automatic machines వచ్చాయి. ఈ mix machine అనేవి 50 kg నుండి 500 kg వారకు మొత్తం mix చేస్తుంటాది, మసాలా దినుసులు లాగా.
మీరు invest పెట్టె దాని బట్టి తీసుకోవాలి. Batch printers ఇవి మనకు చాలా వారకు customizig తయారు చేసి ఇస్తారు.10grms 15 grm,50 grm,100grm,1 kg మనం ఏ విధంగా తయారు చేయాలి అని అనుకుంటున్నామో దానికి దగ్గట్టుగా machines దొరుకుతాయి. ఇది కూడా 50- 1లక్ష వారకు ఉంటుంది. Packaging machine, ఇంకా batch printer machine మరియు packaging machine రెండు కలిపే వస్తాయి. అలా కూడా తీసుకోవచ్చు లేదా separate గా తీసుకోవచ్చు. ఈ వ్యాపారనికి కావలసిన machines ఇవే.
resgistration process?
ఏ వ్యాపారం చేయాలి అని అనుకున్న 𝗚𝗦𝗧 ఉండాలి. 20 లక్షలు year లో turn over దాటితే మీరు GST నమోదు చేయించుకోవాలి. Tax కట్టాలిసిందే, GST నమోదు అనేది Local Tax Considence ద్వారా easy గా చేసుకోవచ్చు. FSSAI నుంచి లైసెన్స్ పొందాలి. ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. అయితే online కూడా చేసుకోవచ్చు. మీకంటూ Brand ఉంటే మీకు Branding అనేది నమోదు చేసుకోవాలి దానికంటూ ఒక logo తయారు చేసుకోవాలి. trade License Muncipal authority నుంచి తీసుకోవాలి. Fire safety నుండి అనుమతి తీసుకోవాలి. Pollution నుంచి లైసెన్స్ తీసుకోవాలి..
investment ఎంత పెట్టాలి
ఈ వ్యాపారనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అంటే.
Machiners అనేవి :- 2 లక్షల్లో వచ్చేస్తాయి.
Raw materials కి :- ఒక 50 నుండి లక్ష వారకు అవుతాయి.
రిజిస్ట్రేషన్ మరియు రెంట్ కి అంతా కలిపితే 4,5 లక్షలు అవుతాయి.
ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఈ వ్యాపారంకి పెట్టాలి. పెట్టి మీరు ఈ వ్యాపారన్ని start చేయవచ్చు.
ఎంత profits వస్తాయి
మనం ఈ వ్యాపారం లో నెలకు 50 వేల నుండి లక్ష వారకు profit నీ పొందూతం. ఇంకా Kg కి సోంపు కి 60 వారకు profit వస్తుంది. Sugar cotes, mid balls కి 800-900 మనం ఎంత sale చేస్తున్నాం, మన వద్ద ఎంత కొంటున్నారు. వారికి ఎంత margine వేసుకొని ఇస్తున్నాం అనే దాని బట్టి profits ఉంటాయి.
marketing ఎలా చేయాలి
ఈ వ్యాపారాన్ని hole sale shop లో అమ్మతున్నారు. మీరు కూడా నెరుగా panshop, కిరాణా shop, fancy department store లో కూడా ఇలా వీటన్నింటికి ఇవ్వచ్చు. మీరు 100 grms అమ్మవచ్చు.
సోంపు వాళ్ళ కలిగే ఉపయోగాలు
సొంపు గింజలు రోజూ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. సోంపులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి లాంటి పోషకాలు ఉన్నాయి. సోంపును నాలుగు విధాలుగా మీ ఆహారంలో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.