How To Start Saree Business In Telugu 2024
అడగంది అమ్మయినా భోజనం పెట్టదు అని అంటారు ఈ సామెత నేను చాల స్లరు విన్నాను, కానీ నాకు ఇది తప్పు సామెత అని అనిపించింది మనం నిజాలు చెప్పుకుంటే అడగక ముందే అన్నం పెట్టేదే మన అమ్మ. అలాగే ఇంకొక సామెత కూడా ఉంటుంది భార్య ఆమె యొక్క భర్త పరుసు చుస్తే తల్లి కొడుకు కడుపు చూస్తుందట, మల్లి చివరకు ఆ భార్య పరుసు చూసేది కూడా మల్లి ఆమె కొడుకు కోసమే. ఇక్కడ ఉన్న మన తల్లి అయినా ఇక్కడ ఉన్న మన భార్య అయినా ఇద్దరు సమాజం లో పరువుగా ఉండాలి అంటే దానికి కారణం మనమే, ఎందుకు అంటే ఆమెకు గౌరవ ప్రతిష్టలు దక్కాలి అంటే మనమే వారికీ సమాజం లో మంచి గౌరవం ఉండేలా చూసుకోవాలి, మొగవాడు బట్టలు ఉన్నాలేకున్నా ఎలా అయినా సమాజంలో తిరుగుతాడు ఆలా ఆడవారు తిరగలేరు వారికీ మంచి చీర ఉంటేనే వారు సమాజం లో తిరగగలరు, కడుపుకు అన్నం లేకుంటే ఒక రెండు పుటలు పస్తులు ఉంటారు.
ఉండడానికి ఇల్లు లేకుంటే కిరాయి ఇంట్లో ఉంటారు, కానీ వారికీ మంచి చీర లేకుంటే చిరిగినా చీర ఉంటె వారి గడప ధాటి అడుగు బయటా పెట్టలేరు, అలంటి ఆడవారి గురించి మనం చాల కేర్ చేయాలి, మర్యాద ఇవ్వాలి, వారికి ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ ఇవ్వాలి. ఇప్పుడు వారు సమాజంలో మంచిగా తిరగలి అంటే ఒక మంచి చీర ఉండాలి, ఇప్పుడు మనం చీరాల బిజినెస్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం.
చీరాల బిజినెస్ వాళ్ళ నష్ట పోతామా | Will the sari business lose?
100 రూపాయలు పెట్టుబడి పేడితే 300 లాభం తెచ్చిపెట్టే ఈ చీరాల వ్యాపారాన్ని మనం తెలుసుకుందాం. అయితే, ఈ Business ఇంట్లో ఉంటూ,ఆడవారు కేవలం 15 వేల రూపాయల పెట్టుబడితో start చేయవచ్చు,అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆడవారు ప్రతి పండుగకు ఒక కొత్త చీర కొంటారు, మన స్వామి వివేకానంద గారు అన్నారు చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నాడు, ఇది మన ఆడవారు ఎలా అర్థం చేసుకున్నారు అంటే వివేకానంద గారు చినిగిన చొక్కా గురించి చెప్పారు చీరాల గురించి చెప్పలేదు కాబ్బటి మేము ఎలాగో చొక్కాలు వేసుకోము అది మా భర్తలే వేసుకుంటారు అని వీరు ఇగ నెలకు ఒక చీరలు కొంటేనే ఉన్నారు.
పుట్టిన రోజుకు ఒక చీర, ఎంగేజిమెంట్ కి ఒక చీర,పెళ్ళికి ఒక చీర, రిసిప్షన్ కి ఒక చీర, ఆడపడుచుల పండుగకు ఒక చీర,శ్రీమంతం కి ఒక చీర, పురుడుకు ఒక చీర, నాగుల పంచమికి ఒక చీర, దసరాకు ఒక చీర, పురుడుకు ఒక చీర, ఇంట్లకు పోతే ఒక చీర, కట్టిన చీర మల్లి కట్టకుండా చీరలు కొంటేనే ఉంటారు మల్లి నాకు చీరలే లేవు అంటారు, మనం ఇండియన్ సంప్రదాయంలో ఇన్ని పండుగలు ఉన్నాయి, అంటే మనకు చీరాల వ్యాపారం పెడితే నష్టం లేదని మీకు ఇప్పటికే అర్థం అయ్యే ఉంటది.అందువలన సారీ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంటుంది.
చీరలు మనకు ఎక్కడ దొరుకుతాయి | లాభాలు ఎంత ?
అయితే,surat లో textile Industries ఎక్కువగా ఉంటాయి.అంతే కాకుండా Wholesale shops కూడా ఉంటాయి.అందువలన ఇక్కడ purchase చేస్తే margine ఎక్కువ ఉంటాయి.లాభాలు కూడా ఎక్కువ వస్తాయి. అయితే మనం surat వెళ్లి సరుకు కొనే అవసరం లేదు.అయితే surat లో ajmera fashion అనే store ఒకటి ఉంది.వారి website ద్వారా గాని whatsapp ద్వారా గాని వాళ్లకు మనం కాంటాక్ట్ అవుతే వారి దగ్గర ఉండే saree designs, modeles, catalogs, prizes అన్ని మనకు details పంపిస్తారు.వాటిలో మన area కి suitable ఆయె saree ని select చేసుకొని Amount pay చేస్తే transport లో మనకి పంపిస్తారు,అయితే Select చేసిన models మనకు transport వచ్చిన తరువాత నచ్చక పోయిన, quality లేకపోయినా,1 week లో return చేస్తే వాటిని తీసుకొని మరి కొత్త సరుకు పంపిస్తారు.అయితే మనం వీరి దగ్గర purchase చేయాలంటే minimum 15 వేల రూపాయల సరుకు Order చేయవలసి ఉంటుంది.అంతే కాకా Transport ఖర్చులు.మనయే భరించాల్సి ఉంటుంది.
ఇక్కడ దొరికే ప్రతి చీర 45 రూపాయల రకం నుండి 4000/- రూపాయల రకం వరకు ఉంటాయి.మనం 1500/- వేల రూపాయలు సరుకు order చేయవలసి ఉంటుంది.
Ex:- 100/- రూపాయల సారీ ని మనం 300/- రూపాయలకు sale చేయచ్చు అంటే ఇక్కడ ఒక సారీ పైన 200/- రూపాయల లాభం ఉంటుంది.
మనం 15 వేల రూపాయల సరుకు తెస్తే మనకి 30 వేల రూపాయలు లాభం వస్తుంది.ఇంకా సారీ స్ లో మనకు నచ్చిన విదంగా design చేయించుకొని order చేయాలంటే minimum 5 వేల peace లు order చేస్తే మనం చెప్పినట్టు విధంగా design చేసి మనకు సారీ peace delivary చేస్తారు.అయితే ఈ Ajmera fashion లో సారీస్ ఏ కాకుండా kurta,legins Tops, Blowz,gowns అన్ని వస్త్రాలు కూడా దొరుకుతాయి. So, బట్టల వ్యాపారం చేద్దాం అనుకునే వారు ladies cloths చేస్తే బాగుంటది.ఎందుకు అంటే వీటికి చాలా demand ఉంటుంది.
మార్కెటింగ్ ఎలా చేయాలి | How To Do Marketing
మనం మన చీరలను మూడు రకాలుగా అమ్ముకొవచు
1: Shop: 1: మనకు సొంత షాప్ ఉన్నాగాని లేదంటే కిరాయి తీసుకోని అయినా అందులో మనం మంచిగా ఫర్నిచర్ చేసుకొని ఆలా మన చీరలు అమ్ముతూ మనం బిజినెస్ పెట్టుకోవచ్చు, ఎక్కువ లేడీస్ వచ్చే ప్లేస్ లో మీ బిజినెస్ ని పెట్టండి ఆలా మనకు ఎక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
2: Door To Door: మీకు ఈదిన ట్రాలీ ఆటో ఉంటె మీరు ఆ ఆటో లో చీరలను వేసుకొని వాటిని ఊర్లో అమ్మండి అప్పుడు మీకు పెట్రోల్ ఖర్చులు అవుతాయి కానీ మిరే వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్ముతారు కాబట్టి ఎక్కువ మంది తీసుకె అవకాశం ఉంటుంది, అక్కడ ఒక గ్యాంగ్ ఉంటారు వారిలో ఒక్కరు కొన్నాకాని వేరే వాళ్ళు తీసుకుంటారు, అలాగే మీరు తక్కువ మర్గిన్ పెట్టుకుంటున్నారు కాబ్బటి తప్పకుండా తీసుకుంటారు,ఏది అయినా పండుగల ముందు వెళ్ళండి తప్పకుండ కొనుకుంటారు అలాగే నెలకు ఒక్కసారి అయినా మీరు వెళ్లిన ఉరికి వెళ్ళండి.మీ పైన నమ్మకం పెరిగి తప్పకుండ కొంటారు.
3: Online Marketing:మీరు షాప్ పెట్టేంత డబ్బులు లేకపోయినా,లేదంటే ఆటో కొనేంత డబ్బులు లేకపోయినా మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మీ ప్రొడక్ట్స్ ని Amazon అండ్ Flipkart లో పెట్టండి అందులో మీరు Sellar Account Create చేసుకొని అందులో మీ ప్రొడక్ట్స్ ని పెట్టి అమ్ముకోండి.
How To Start Pillow Business In Telugu 2024
How To Start Slippers Making Business In Telugu 2024