Phenol Business For Woman In Telugu
Phenol Business For Woman In Telugu

Phenol Business For Woman In Telugu 2024

ఎన్నో కష్టాలను ఎదురుకొని ఒక successful women గా నిలిచిన ఒక మహిళ success story గురించి తెలుసుకుందాం | Phenol Business For Woman In Telugu 2024

Hyderabad లో ఉండే మేఘన గారు MA పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు. సొంతంగా ఏదైనా చేద్దాం అని ప్రయత్నిస్తున్నప్పుడు, beautician course చేసారు కానీ పెద్దగా ఆదాయ మార్గం లేదని తరువాత ఏదైనా తక్కువ పెట్టుబడితో ఏదైనా తయారి మొదలుపెట్టాలని అనుకున్నారు.ఆ క్రమంలోనే ఆసక్తికొద్ది రసయనాలు ఉపయోగించి ఫినాయిల్ తయారు చెయ్యడం నేర్చుకున్నారు, స్నానాల గదులు శుభ్రం చెయ్యడానికి, hall, వంట గదులు తుడవడానిక ఫినాయిల్ వాడుతాం. ఇంట్లోనే కాదు hospitals లో, office లో కూడా వాడతాము తప్పనిసరి అని గ్రహించి ఫినాయిల్ తయారీ ప్రారంభించి అమ్మకాలు సాగించారు.

Problems:
market లో విపరీతమైన పోటీ వాటి అమ్మకాల్లో లాభం, లేదు కాళ్ళు పగుళ్ళు, చర్మ నల్లపరుక పోవడం వంటి సమస్యలు బాధపడేలా చేసాయి, అంతే కాదు ఈ రసయనాలకు ఫినాయిల్ వాడితే నేలపై ఉన్న క్రిములను నాశనం చేస్తాయి, కాని వాటిలో ఉండే రసయనాలు పిల్లల ఆరోగ్యాన్ని హానిచెయ్యవచ్చు.కాళ్ళు పగుళ్ళు వంటి చర్మ సమస్యలు వస్తాయి, అది కాకుండా కరిదైనా టైల్స్ కూడా రసయనాల కారణంగా పాడైపోయే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల ఈ రసయన ఫినాయిల్కు రోజు రోజుకి గిరాకీ తగ్గిపోవడం గమనించారు, అలా కాకుండా పర్యావరానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఫినాయిల్ ని తయారుచేయ్యాలని ఆలోచన చేసారు, అందుకోసం జాతీయ గ్రామీణ అభివృద్ధి సహాయంతో హెర్బల్ ఫినాయిల్ తయారి గురించి తెలుసుకున్నారు.

Manufacture:

ఈ రకం ఫినాయిల్ లో ముడి పదార్థాంగా వేప నూనె, మంచి నీరు, సిట్రోనెల్ల నూనె అంటే నిమ్మగడ్డి నూనె, సహజ రంగులు ప్రధానమైన సరుకులుగా వాడి హెర్బల్ ఫినాయిల్ ని తయారిచేస్తున్నారు. Mr. Perfect పేరుతో ఫినాయిల్ తయారుచేయబట్టి వీటిని hospitals కి schools కి పంపిస్తున్నారు.ప్రస్తుతం 7 schools కి,3hostels కి supplyచేస్తున్నారు.విజయవాడ, విశాఖపట్నం లోని కొన్ని సంస్థలకు తయారీ దారులుగా ఉన్నారు.

Budget & Profits:

చిన్న దుకాణలకు herbal ఫినాయిల్ ను, సరుకులను సరఫర చేస్తున్నారు లీటర్ herbal ఫినాయిల్ ముడి పదార్థానికి అయ్యే ఖర్చు 9.50పై bottle, లేబుల్ ఖర్చు 4రూ మొత్తం కలిపితే 13.50పై అవుతుంది. ఒక్కో bottle ను 45 ధరలో అమ్ముతున్నారు. ఆమెకు ఒక్కో litre కు profit 31.50 పై ఆమె రోజుకి 70ltrs లకు గాను 2205 రూ. ఆమె ఒక్క రోజు ఆదాయం నెలకు (25 రోజులు లెక్కలోకి తీసుకుంటే)55,125 రూ అంటే ఆమె కేవలం సుమారు 1000 రూ పెట్టుబడితో herbal ఫినాయిల్ పై సుమారు నెలకి 55,000 లకు పైగా సంపాదిస్తున్నారు. ఇంకా ఈ herbal ఫినాయిల్ లో తులసి, వేప, lavender వంటి రకాలు చేస్తున్నారు. ప్రస్తుతం తక్షణవాటికన్నా వేపకి ఎక్కువ గిరాకీ ఉంది. వీటితోపాటు detergent పొడి, liquid soap, సబ్బులు, herbal shampoo లు, వంటివి మొత్తం 11 రకాల herbal ఉత్పత్తి తయారుచేస్తున్నారు.ప్రస్తుతం ఆమె ఏడాదికి 14 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. ఆమె సంస్థలో 6 మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

 

𝗛𝗼𝘄 𝗧𝗼 𝗦𝘁𝗮𝗿𝘁 𝗦𝘂𝗽𝗲𝗿 M𝗮𝗿𝗸𝗲𝘁 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 In Telugu 2024

How To Start Music Class Business In Telugu 2024

How To Earn Money From Content Writing In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *