Music Class Business In Telugu
Music Class Business In Telugu

How To Start Music Class Business In Telugu 2024

How To Start Music Class Business In Telugu 2024

నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా, అలాగే మ్యూజిక్ క్లాస్ లు చెప్పడం కుడా ఇష్టమా, మీకొరకే మంచి బిజినెస్ తెచ్చాను, మంచి గానం వింటే పక్షపాతం వచ్చిన వాళ్ళు కూడా నిలుచుంటారు, సంగీతానికి అంత గొప్ప చత్రుయం ఉన్నదీ. ఈ బిజినెస్ ఏంటి అంటే మీరు ఇంట్లో ఉంది మ్యూజిక్ క్లాస్ లు చెప్పాలి, మీకు మ్యూజిక్ లో మంచి పట్టు ఉంటె ఈ బిజినెస్ మీరు మొదలు పెట్టండి. ఎలా స్టార్ట్ చేయాలి అన్నది ఇప్పుడు మీకు మొత్తం చెపుతాను.

 

Make a Business Plan For Music

1.Market Research: మీరు ఈ బిజినెస్ పెట్టె ముందు మార్కెట్ రీసెర్చ్ అనేది తప్పకుండ చేయాలి, మన సిటీ లేదంటే చుట్టూ పక్కల ఎవరైనా ఇలాంటి బిజినెస్ పెట్టారా లేదా అని తెలుసుకోవాలి, అలాగే సంగీతం అంటే ఇష్టం ఎక్కువగా ఉండే ఏరియా లో పెట్టండి, సినిమా రంగం వాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటారో అలంటి ప్లేస్ లో పెడితే బాగుంటది.

2.Create a Business Plan: మన బిసినెస్ మొదటి నుండి చివరి వరకు మంచిగా ఎదగాలి అంటే మనకు ఒక మంచి ప్లాన్ ఉండాలి, ఈ ప్లాన్ అనేది లేకుంటే మన బిజినెస్ ఫెయిల్ అవడానికి చాల ఆస్కారం ఉన్నదీ, మనం మన గోల్స్ రీచ్ అవ్వాలి అన్నాకాని మనకు మంచి ప్లాన్ ఉండాలి, మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి వారి దగ్గర తెలుసుకొని మంచిగా ప్లాన్ వేసుకోండి..

3.Legal Licence & Registration: ఎలాంటి బిజినెస్ పెట్టె ముందు అయినా మనకు లైసెన్స్ అనేది తప్పకుండ కావాలి , మీ బిజినెస్ కి ఎలాంటి లైసెన్స్ అవుతుంది, అనేది తెలుసుకోండి, అలాగే మీరు ఒక్కరే పెడుతున్నారా లేదంటే పార్టనర్ తో కలిసి పెడుతున్నారా అనేది తెలుసుకోండి.అలాగే మీకు డబ్బు ఎంత అవుతుంది, మీ పార్టనర్ తో కలిసి పెడితే వారికీ మీకు ఎంత ఖర్చుతో పెడుతున్నారు అనేది తెలుసుకోండి. ఇలా మీరు మీ బిజినెస్ కి రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండ చేసుకోవాలి , ఇది చేసుకున్నాకనే మీరు మీ బిజినెస్ మొదలు పెట్టండి.

4.Technology Setup: మనకు ఇప్పుడు ఉన్న ప్రకారం చాల కొత్త టెక్నాలజీ వచ్చాయి, ఆలా మనం ఇప్పుడు ఉన్న కొత్త కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, అవి ఉంటేనే మన పని తొందరగా అవుతుంది అలాగే వాళ్లకు కూడా ఈజీ గ నేర్పిస్తాము, ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఎలాంటి కొత్త టెక్నాలజీ ఉన్నదీ అని తెలుసుకోండి. పియానో, గిటర్, డ్రమ్బ్స్, ఇలా మీరు అన్నిటి గురించి తెలుసుకొనండి..

5.Recruit and Train Instructors: మీరు మీ బిజినెస్ ని మంచిగా ముందుకు సాగాలి అంటే మీరు చ్చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే మంచి స్టాఫ్ ని నియమించుకోవాలి, ఇప్పుడు మంచి అనుభవం ఉన్నవాలను మీరు నియమించుకోండి, కొత్త టెక్నాలజీ, మంచి మంచి టెక్నిక్స్ ఉన్నవారిని నియమించుకోండి, ఇలా మనం మన స్టాఫ్ ని సెలక్ట్ చేసి అలాగే వారికీ స్కిల్ బట్టి వారికీ శాలరీ కూడా ఇవ్వండి, వారిని మీరు ఎంత మంచిగా చూసుకుంటే వారు మీ బిజినెస్ ఎదుగుదలకు అంత తోడ్పడుతారు.

6.Launch and Promote: మీ బిజినెస్ కి కావాల్సినాయి అన్ని రెడీ అయ్యాక మీరు ఒక మంచి సినిమా సెలబ్రిటీ ని రాపించి ఓపెన్ చేయండి అలాగే మంచిగా బిజినెస్ నడిపించండీ, మీరు క్లాస్ లు మంచిగా నేర్పిస్తూ వారి దగ్గర నుండి మంచి FeedBack తీసుకోండి, ఆలా వారు చెప్పిన మంచి చెడు అన్ని తెలుసుకొని వాటిని పాటించండి.

7:Marketing: మీరు మీ మ్యూజిక్ స్కూల్ బిజినెస్ ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రమోట్ చేయండి అందరికి తెలిస్తేనే అప్పుడు అందరు మన దగ్గరికి వచ్చే ఆస్కారం ఉంది, ఫామ్ప్లెట్స్ తయారు చేయండి వాటిని పంచండి టార్గెట్ ఆడియన్స్ మాత్రమే ఫోకస్ అయ్యేలా చుడండి, మీ దగ్గరలో ఉన్న స్కూల్ మరియు కాలేజ్ వాళ్ళను కలిసి వారికీ మీ మ్యూజిక్ స్కూల్ గురించి చెప్పండి.

Digital Marketing: ఇప్పుడు ఉన్న కాలంలో మనకు మార్కెటింగ్ చాల అవసరం డిజిటల్ మార్కెటింగ్ ని వాడుకుంటే ఇప్పుడు మన బిజినెస్ మంచి లాభాల్లో ఉంటుంది.

Youtube: ఇప్పుడు ప్రజలు మొత్తంగా యూట్యూబ్ లో చూసి దేన్నీ అయినా నేర్చుకుంటున్నారు మీరు కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయండి ఆలా మీరు యూట్యూబ్ లో క్లాస్ చెప్పడం ద్వారా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉన్నదీ.

Instagram: మీర్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కూడా ఎంత ఆక్టివ్ గ ఉంటె అంత మంచిది, ఇప్పుడు ఉన్న యూత్ అంత ఇంస్టాగ్రామ్ లోనే ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ,మ్యూజిక్ పైన మంచి మంచి రీల్స్ చేసి అప్లోడ్ చేయండి అప్పుడు వారు తప్పకుండ మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు.

 

How To Earn Money From Content Writing In Telugu 2024

How To Earn Money From Instagram In Telugu 2024

How Earn Money From Amazon Affiliate In Telugu 2024

How To Earn Money From Facebook In Telugu 2024

Fitness Business For Women In Telugu 2024

 

Frequently Asked Questions

1.నేను మ్యూజిక్ క్లాస్ చెప్పాలి అంటే నాకు ఎలాంటి అర్హత ఉండాలి?

మీరు మ్యూజిక్ క్లాస్ చెప్పాలి అంటే మీకు అందులో మంచి పట్టు ఉండాలి , అనుభవం కూడా ఉండాలి పిల్లలు ఎలాంటి ప్రశ్నలు అడిగిన జవాబు చూపేంత శక్తి మీ దగ్గర ఉండాలి, అలాగే మీరు BA MUSIC చేసి ఉంటె బాగుంటది, సాహిత్యానికి విద్య అర్హతః ఉన్న లేకున్నాకాని మీరు మ్యూజిక్ పైన మంచి అనుభవం అలాగే ఇష్టం కలిగి ఉండాలి.

 

2.మ్యూజిక్ క్లాస్ బిజినెస్ పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది?

మీరు మ్యూజిక్ స్కూల్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే మీకు 10 నుండి 15 లక్షలు అవుతుంది , మీరు కూడా ఆల్రెడీ పెట్టిన వాళ్ళ దగ్గర కూడా తెలుసుకోండి, మీ రూమ్ రెంట్ మరియు దానికి అడ్వాన్స్, జీతాలు , ఇన్స్ట్రుమెంట్స్, మార్కెటింగ్, రిజిస్ట్రేషన్, ఇలా మనం ఇవన్నీ చేయాలి కాబట్టి మనం అంత డబ్బు పెట్టుకుంటే బాగుంటది, నేను చెప్పను అని కదండీ మీరు కూడా ఒకసారి మంచిగా రీసెర్చ్ చేయండి అప్పుడు మీకు ఇంకా అనుభవం పెరుగుతుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *