How To Start Moring Powder Business In Telugu

How To Start Moring Powder Business In Telugu 2024

How To Start Moring Powder Business In Telugu 2024

ఇ వ్యాపారం చాలా ఈజీగా చేయొచ్చు మంచి లాభాన్ని కూడా మీరు పొందవచ్చు చాలామందికి మంచి వ్యాపారం అలాగే సౌకర్యవంతమైన వ్యాపారం అని కూడా చెప్పుకోవచ్చు. Moring powder నీ Domestic Powder అని కూడా అంటారు. దీన్ని అచ్చమైన తెలుగు లో మొనగాకు పొడి అని అంటారు.

ఈ పౌడర్ కి డిమాండ్ అనేది చూస్తే మన దేశంలోనే కాదు చాలా  దేశంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. European, north america ల్లో దీనికి demand చాలా పెరిగిపోయింది. ఇంకా ఈ రోజుల్లో కూడా చాలా demand ఉంది. India లో కూడా దీన్ని చాలా వారకు ఉపాయిగిస్తున్నారు. ఇది ఒక ఆహార పదార్ధంగా ఉంటుంది. ఇంకా దీన్ని మెడిసిన్ లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంకి  పెట్టింది పేరు, ఆయుర్వేదం చాలా వాటిలో ఉపయోగిస్తున్నారు. దీంతో చిన్న చిన్న tablets తయారు చేసి అమ్ముతుంటారు.

మొనగాకు ప్రత్యేకతలు | Special features of Monagaku

40 రకాల మినరల్స్ ఉంటాయి. 90 రకాల న్యూక్లియస్ ఉంటాయి. 27 రకాల vitamins ఉంటాయి. 200 నుంచి 300 రకాల వ్యాధులను పోగొట్టే శక్తి ఉంది. మొనగాకు పొడికి. ఇంత మంచి అద్భుతమైన మొనగాకుతో వ్యాపారం మొదలు పెడితే. ఈ రోజుల్లో 100% Sucess వస్తుంది.

మోరింగా ఒలీఫెరా అని పిలువబడే మునగ చెట్టు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు & వైద్య లక్షణాల కారణంగా శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. మునగ చెట్టును మిరాకిల్ ట్రీ, బెన్ ఆయిల్ ట్రీ, గుర్రపుముల్లంగి చెట్టు మొదలైన వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. మునగను సూపర్‌ఫుడ్ వెజిటేబుల్‌గా పరిగణిస్తారు, దీనిని సాధారణంగా దక్షిణ భారత భోజనంలో ఉపయోగిస్తారుదీని కారణంగా ఇది అధిక పోషకాన్ని కలిగి ఉంటుంది.

మొరింగ చెట్టు యొక్క ఆకులు పొడిగా మార్చబడతాయి. మొరింగ చెట్టులోని పండ్లు, గింజలు, ఆకులు, నూనె వంటి ప్రతి భాగాన్ని మన పూర్వీకులు ఉపయోగించారు & ఈ కారణంగానే మునగ చెట్టును అద్భుత చెట్టుగా పిలుస్తారు.

Raw materials & Investment

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనకు కావలసినటువంటి రా మెటీరియల్స్ ఏంటి అంటే మునగాకు.మునగాకు ప్రతి చోట మనకు దొరుకుతుంది. ఇది దొరకాలంటే రెండు రకాలుగా ఉంటాయి. ఇది రైతుల ద్వారా నుంచి తీసుకోవడం.ఇంకొకటి మీ ఏరియాలో దొరికే మునగాకుని కలెక్ట్ చేసి దాని నుంచి పొడిని బయటకు తీయడం. మీరు రైతుల నుంచి ఈ పొడిని కొనాలనుకుంటే. ఒక kg కీ 15 రూపాయల నుండి 20 రూపాయలు market లో avalable గా ఉంది. కొన్ని సందర్భంలో దీని రేట్ కూడా పెరగవచ్చు. 15 రూపాయలు average గా మనం వేసుకోవచ్చు అంటే. ఒక టన్ మనం తీసుకున్నట్లయితే.మనకు 1500 వరకు ఖర్చు అనేది రా మెటీరియల్స్ కీ అవుతుంది.

మొనగాకు పొడి నీ ఎలా తయారు చేయాలి how to make morina powder

మునగాకు మొక్క నుండి తీసుకుంటారు. కంటైనర్ లో ఉన్న ధూళి అలాగే ఏదైనా ఇతర కణాలను తొలగించడానికి ఆకులను నీటిలో సరిగ్గా కడగాలి. తర్వాత అప్పుడు ఆకులను తగిన ప్రక్రియలో ఎండబెట్టాలి.ఆకులను ఎండబెట్టడానికి 3 విధానాలు ఉన్నాయి.

ఎండిన ఆకులను గ్రైండ్ మిషన్లో వేసి పొడి చేయాలి వచ్చిన పొడిని జల్లెడతో చేసి ఆపై పొడిని ఎండబెట్టాలి. మునగాకు పొడి తేమను ఆకర్షిస్తుంది కాబట్టి తేమను నిరోధించడానికి పూర్తిగా ఎండ పెట్టాల్సి ఉంటుంది.

ఇది వ్యక్తిగత పరిశుభ్రతతో నిండి ఉంటుంది మరియు ప్యాకింగ్ లో పాల్గొన్న వ్యక్తి పరిశుభ్రత మరియు పరిశుభ్రతను కాపాడుకోవాలి ఉత్పత్తి నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. మునిగాకు పొడిని ఫలితం బ్యాగులను ప్యాక్ చేసి సీలు వేయాలి లేదా గాలి చొరబడని కంటైనర్ ప్యాక్ చేయవచ్చు. మునగాకు పౌడర్ ని కూడా క్యాప్సూల్ లలో నింపబడి ఉంటుంది. అయితే సాధారణ పౌడర్ ప్యాకింగ్ తో పోలిస్తే మోతాదు చాలా ఎక్కువగా ఉన్నందున సిఫార్ చేయబడుదు.

Grinding:-మునగాకు పొడిని మనం గ్రైండర్ చేసుకోవడానికి. గ్రైండర్ కావలసి ఉంటుంది. ఇది మార్కెట్లో 10,000 నుంచి available ఉంటుంది. ఈ మిషన్ మాత్రం ఆకుల నుంచి పొడిని తీయడం కోసమే దానికి మీరు 10,000 ఇన్వెస్ట్ చేయాలి.

Manpower:-ఒక్కరు ఇద్దరు ఉన్న ఈ వ్యాపారాన్ని సంతోషంగా ప్రారంభించవచ్చు. దీన్ని మీరు ప్రారంభించడానికి స్థలం లో open shed లా start చేయవచ్చు. లేదా ఇంటివద్ద నుంచి కూడా start చేయచ్చు. మీరు రైతుల వద్ద నుంచి ఆకులను select చేసి ఎండలో ఆరబెట్టి దాన్ని మీరు powder చేయాలి.

తీసిన పొడిని మీరు ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేయాలి. ఒకవేళ మీకు మునగాకు పొడి రైతుల ద్వారా లేదా బయట దొరకకపోతే..మీరు ఆన్లైన్లో ప్రాసెస్ లో చూడొచ్చు ఎవరైతే తక్కువ ధరకు సేల్ చేస్తున్నారో.మీరు వారితో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీ వద్ద ల్యాండ్ ఉంటే మీరు అలాంటి లో మునగాకు చెట్లను పెట్టి అలా కూడా మీరు మంచి లాభాన్ని పొందవచ్చు only మునగాకకే కాదు. ఇంక మునగాకు పువ్వు, మునగాకులు,ప్రతి ఒక్కటి ఆయుర్వేదం పరంగా చాలా ఉపయోగా పడతాయి.

మునగాకు పువ్వు నుంచి వచ్చే ఆయిల్ చాలా మంచి డిమాండ్ ఉంది.మార్కెట్లో దాన్ని కూడా మీరు డైరెక్ట్ సేల్ చేయొచ్చు మీరే ఈ పంటడ్ పండించాలంటే ప్రతి ఎకరానికి 30 వేల నుంచి ఖర్చవుతుంది ఇంకా దీనికి వాటర్ కూడా అవసరం లేదు ఇది ప్రతి కాలంలో పండుతుంది ఒక వర్షాకాలంలో ఈ పంటపై కొంచెం శ్రద్ధ పెట్టాలి ఇలా కూడా ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు.

Moring Powder Business investment

ఈ వ్యాపారానికి మనం ఇన్వెస్ట్ ఎంత చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఆవరణ (అద్దెకి): రూ. 80,000 – రూ. 1, 50, 000

రిజిస్ట్రేషన్ & పన్నులు: రూ. 1, 00,000 – రూ 1, 50, 000

బీమా: రూ. 20,000 – నుండి రూ. 40,000

ప్లాంట్ & సామగ్రి (మోరింగ పౌడర్ గ్రైండింగ్ మెషిన్): రూ. 3, 00, 000 – రూ. 3, 50, 000

నిర్వహణ ఖర్చులు (సిబ్బంది జీతం, బిల్లుల చెల్లింపు మొదలైనవి): రూ. 20,000 – రూ. 30,000

స్టార్టప్ ఇన్వెంటరీ (ముడి సరుకుల సీసాలు మొదలైనవి): రూ. 2, 00, 000 – రూ. 2, 50, 000

మార్కెటింగ్ & ప్రమోషన్ ఖర్చులు: రూ. 30,000 – రూ. 50,000

Moring Powder Business profits

రైతుల వద్ద నుంచి మనం ఆకులను కొంటాం ప్రతి 1000 కేజీకి 120 నుంచి 130 వరకు డ్రై పొడి రావడం జరుగుతుంది. అంటే మీరు కొన్ని రైతుల వద్ద నుంచి 15 వేల రూపాయల వరకు మీకు 120 నుంచి 130 కిలోల వరకు dry పూడి వస్తుంది. ఇక్కడ ప్రతి kg 300 లకు మీకు market లో అమ్మవచ్చు. మీకు 39000/- వరకు వస్తుంది. మీరు పెట్టిన 15 వేల తీసేసిన మీకు profits అనేది 2400 వారకు వస్తుంది. అని చెప్పవచ్చు అందులో ఇంకా కరెంట్ కి జీతాలకు ఇవ్వడానికి వేరే ఖర్చులు ఏమన్నా ఉంటే అంత ఖర్చు 5000 వేసుకున్న మనకు ప్రాఫిట్స్ అన్నవి 19000/- వరకు వస్తుంది. మీరు ఒక లక్ష అనేది నెలలోనే సంపాదించవచ్చు ఇది మీరు ఆన్లైన్లో పెట్టి చేయాలి అనుకుంటే మీకు జీఎస్టీ అనేది అవసరం ఉంటుంది ఇంకా దీన్ని ఓన్ బ్రాండ్ గా చేయాలనుకుంటే మీకు ఫుడ్ లైసెన్స్ అవసరం ఉంటుంది ఇంక జీఎస్టీ కూడా అవసరమే. ట్రేడ్ లైసెన్స్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది.

Moringa Powder Business marketing

మొరింగ ఆకుల నుండి లభించే పొడి , ఇప్పటికే మార్కెట్లలో స్థాపించబడింది. ఉత్పత్తి కోసం ఒక బ్రాండ్‌ని సృష్టించాలని మరియు ఉత్పత్తిని ప్రచారం చేయాలని నిర్ధారించుకోండి. Sale and profit పెంచడానికి బ్రాండ్‌ను ప్రచారం చేయడానికి అనేక ప్లాట్‌ఫారమ్‌లు జాబితా చేయబడ్డాయి మొట్టమొదట, వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మోరింగా పౌడర్ కొనుగోలుదారుల కోసం వెతకాలి.

Instagram, WhatsApp, Facebook, Twitter మొదలైన సోషల్ మీడియాలో బ్రాండ్‌ను ప్రచారం చేయండి.

బ్రాండ్‌ను తెలియజేయడానికి చేయడానికి రేడియో, టెలివిజన్‌లు మరియు స్థానిక వార్తాపత్రికలలో ప్రచారం చేయండి.

క్లయింట్‌ల మౌత్ టాక్‌కు పొరుగు

ప్రాంతాల నుండి విస్తృత శ్రేణి కస్టమర్‌లు ఉన్నారు. కస్టమర్‌ని ఆకర్షించడానికి ఉత్పత్తి యొక్క నాణ్యత & పరిమాణం చాలా ముఖ్యం.

మార్కెటింగ్‌లో ధరల వ్యూహం కీలక పాత్ర పోషిస్తుంది మరియు మార్కెట్లో వివిధ బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయని మనకు తెలిసినందున, ధరల ధోరణి ప్రజలను ఉత్పత్తి వైపు ఆకర్షించేలా చేస్తుంది.

ఈవెంట్‌ను ప్రచారం చేయడానికి స్పాన్సర్ ఈవెంట్‌లు & సెమినార్‌లు చేయండి.

కమ్యూనిటీ ప్రాంతాలు & పొరుగు ప్రాంతాలలో రోడ్‌షోలు విస్తృత శ్రేణి వినియోగదారులను చేరుకోవడానికి సహాయపడతాయి.

How To Start Karpuram Business In Telugu 2024

How To Start Toys Shop Business In Telugu 2024

How To Start Donkey Milk Business In Telugu 2024

How To Start Tulasi Farming Business In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *