Medical Shop Business in Telugu

How To Start Medical Shop Business in Telugu

మెడికల్ షాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి

Introduction:
మెడికల్ షాప్ బిజినెస్ అనేదిచాలా మంచి వ్యాపారం ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలావరకు అనారోగ్య సమస్యలు చాలా ఉంటున్నాయి. కాబట్టి ఈ వ్యాపారన్ని మీరు మొదలుపెడితే చాలా మంచి లాభాన్ని పొందుతారు అలాగే ఈ వ్యాపారనికి కావలసినవి అన్ని కూడా మేము మీకు ఈ article లో అందిస్తున్నాం. ఒక్కసారి మీరు ఈ article ను పూర్తిగా చదివిన తరువాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. దాంతో మీరు ఈ వ్యాపారం చేయండి. ఈ బిజినెస్ సక్సెస్ కావడానికి సరైన ప్లానింగ్, అనుమతులు, ఈ ఆర్టికల్‌లో, మెడికల్ షాప్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం.

1. Market Research:
ముందుగా, మీ ప్రాంతంలోని మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి.మీ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపుల సంఖ్య, వాళ్ళు ఏ రకమైన మందులు sale చేస్తున్నారో తెలుసుకోండి.మీ ప్రాంతంలో మెడికల్ షాపులకు ఉన్న డిమాండ్, కస్టమర్లు ఎక్కువగా ఏ మందులు కొనుగోలు చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం.పోటీదారుల సర్వీస్ లెవెల్స్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ లను పరిశీలించడం ద్వారా మీ బిజినెస్ లో ఎలాంటి కొత్తతనాన్ని ప్రవేశపెట్టాలో తెలుసుకోవచ్చు.

2. Location selection:
మెడికల్ షాప్ పెట్టడానికి లొకేషన్ అనేది చాలా ముఖ్యం. అవి ఎక్కడ పెట్టాలి అంటే హాస్పిటల్స్, క్లినిక్స్, రెసిడెన్షియల్ area లా దగ్గర లొకేషన్ ఎంచుకోవడం మంచిది.ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులు దగ్గర షాప్ పెట్టడం వలన కస్టమర్లను సులభంగా ఆకర్షించవచ్చు.

3. License and permissions ఎం కావాలి :
మెడికల్ షాప్ ప్రారంభించడానికి అనేక లైసెన్సులు అవసరం,డ్రగ్ లైసెన్స్ (రిటైల్ మరియు హోల్‌సేల్) పొందండి.GST రిజిస్ట్రేషన్ చేయండి.
Shop and Establishment License తీసుకోండి. ముఖ్యంగా fire safty permission అనేది చాలా ముఖ్యం ఇది మీ shop లో ఖచ్చితంగా ఉండాలి.ఇది ఉండడం వలన మన shop చాలా safe గా ఉంటాది.

4. Investment and Commodity Selection:
మెడికల్ షాప్ స్టార్ట్ చేయడానికి సరైన పెట్టుబడి అవసరం.
సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి అవసరం.
మంచి Quality, authentic మందులు అందించే suppliers నీ వెతికీ, వాళ్ళతో కాంట్రాక్ట్స్ చేయండి.
Shelving, refrigeration system వంటి మెడికల్ షాప్ కి అవసరమైన furniture నీ కొనండి.

5. Staff ఎంపిక:
మంచి, అనుభవం కలిగిన సిబ్బందినీ ఎంపిక చేయడం చాలా ముఖ్యం.Pharmacy Br. తో Qualified Pharmacist ఉండాలి.
కస్టమర్లకు సలహాలు ఇవ్వగల, మందుల గురించి Comprehensive సమాచారం ఉన్న సిబ్బంది అవసరం.సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మెడికల్ షాప్ , management Customer service skills అనేవి ఉంటాయి . కచ్చితంగా ఈ skills నీ నేర్పించాలి.

6. Shop setting :
మీ షాప్ అందంగా, సౌకర్యవంతంగా ఉండాలి.మందులు సులభంగా కనిపించేలా,clean గా arrange చేయండి.
Proper lighting, air conditioning వంటి సదుపాయాలు ఏర్పాటు చేయండి.కౌంటర్ దగ్గర కస్టమర్లకు వేచి ఉండే స్థలం, కూర్చునే చైర్లు ఉండాలి.

7. Promotions and marketing :
మీ మెడికల్ షాప్ గురించి ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యం.ఎందుకంటే అప్పుడే కదా వారికి మీ shop ఉంది అని తెలిసేది.ప్రారంభంలో offers and discounts ఇవ్వడం ద్వారా customers ఆకార్షితులు అవుతారు.డిజిటల్ ప్రమోషన్ కూడా చాలా ముఖ్యం. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడి మీ షాప్ గురించి ప్రజలకు తెలియజేయండి.మీ ప్రాంతంలోని హాస్పిటల్స్, డాక్టర్స్ తో సంబంధాలు ఏర్పరచుకుని, మీ షాప్ గురించి వారికి చెప్పండి.

8. Customer service :
మంచి కస్టమర్ సర్వీస్ మీ షాప్ కి పిలర్ లాంటిది.
కస్టమర్లకు సమయానికి మందులు అందించడం, క్వాలిటీ మందులు exapand చేయండి ఇది చాలా ముఖ్యం.
కస్టమర్ల సమస్యలను త్వరగా పరిష్కరించడం, వారికి మంచి అనుభవం కలిగించడం ద్వారా మీ బిజినెస్ కి పేరు తెచ్చుకోండి.

9. Maintainense and updates :
మీ షాప్ మరియు మందులు ఎప్పటికప్పుడు చెక్ చేయండి.మందులు ఎక్స్ పైరీ డేట్స్ చెక్ చేసి, అవసరమైన Replacements చేయండి.
మీ షాప్ క్లీన్ గా, అప్ టు డేట్ గా ఉండాలాచూసుకోండి.కొత్త మందులు తీసుకురండి, మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ పాటించండి.

10. Profit and Expansion:
ఒకసారి ప్రాఫిట్ రావడం మొదలుపెట్టాక, బిజినెస్ ని exapand చేయండి .కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేయండి.బిజినెస్ ని మరింత విస్తరించి, మీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి.

11. Strong relationships with suppliers:
సప్లయర్లు మీ బిజినెస్ కి ఒక ముఖ్యమైన భాగం.మీరు ఎంపిక చేసే సప్లయర్లు నమ్మకమైన వారై, క్వాలిటీ మందులు అందించే వారు కావాలి.
సప్లయర్లతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం ద్వారా మీకు మంచి ధరలు పొందడం, అవసరమైన సమయంలో సరుకులు అందించడం సులభమవుతుంది.సప్లయర్లకు రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇస్తూ, వాళ్ళు ఇచ్చే సర్వీస్ పై మీ అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా బంధం మెరుగుపరుచుకోండి.

12. Customer feedback :
కస్టమర్ ఫీడ్‌బ్యాక్ మీ బిజినెస్ అభివృద్ధికి crucial లాంటిదికస్టమర్ల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి.ఫీడ్‌బ్యాక్ ద్వారా మీ బిజినెస్ లో ఉన్న errors , improvements అవశ్యకతలు తెలుసుకుని, తగిన మార్పులు చేసుకోండి.కస్టమర్లకు మీరు ఫీడ్‌బ్యాక్ ని విన్నప్పుడే, వాళ్ళు మీ బిజినెస్ ని మరింత నమ్మకం తో చూస్తారు.

13. కొత్త techonology ఉపయోగించండి :
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వాడకం తప్పనిసరి.మీ బిజినెస్ లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా మీ పని మరింత సులభం అవుతుంది.
ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, బిల్లింగ్ సిస్టమ్, ఆర్డర్ ట్రాకింగ్ వంటి పనుల్లో టెక్నాలజీ ఉపయోగించండి.ఈ టెక్నాలజీ మీకు సమయాన్ని మరియు ఖర్చును ఆదా చేస్తుంది.

14. Networking and Community Involvement:
నెట్‌వర్కింగ్ మీ బిజినెస్ కు మరొక ప్రధాన అంశం.స్థానిక వ్యాపార Associations సమావేశాలలో పాల్గొనండి.ఇతర వ్యాపారులతో సంబంధాలు మెరుగుపరుచుకోండి.స్థానిక సంఘాలతో కమ్యూనిటీ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ బిజినెస్ గురించి మరింత ప్రజలకు తెలియజేయండి.

15. Risk Management:
ప్రతి బిజినెస్ కి రిస్కులు ఉంటాయి. వాటిని consider చేసి తీసుకుని ముందుకు సాగాలి.బిజినెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా మీ బిజినెస్ రిస్కులను తగ్గించుకోండి.నిధులు, ముడి సరుకులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేయండి.అనుకున్న ప్లాన్ ప్రకారం వ్యవహరించడం ద్వారా రిస్క్ లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు.

16. Regular audit:
మీ బిజినెస్ లో సమయానికి ఆడిట్ చేయడం చాలా ముఖ్యం.మీ Financial statements, inventory, sales reports ను రెగ్యులర్ గా చెక్ చేయండి.
రిపోర్ట్స్ ద్వారా మీ బిజినెస్ లో ఉన్న errors , అవసరమైన మార్పులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోండి.మంచి Audit Practices అనేవి మీ బిజినెస్ కి పిలర్ లాంటివి.

Conclusion
ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు మంచి లాభన్ని పొందుతారు. ఇందులో కొంచెం risk ఉంటాది. మీకు దానిపై అవగాహనా ఉంటే ఈ వ్యాపారం అనేది మీకు చాలా సులువుగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారం మరెన్నో ఉన్నాయి వాటిని కూడా చూసి మీరు ఎలాంటి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు. ఎలా చేయాలి అనేది తెలుస్తాది.

 

How To Start Iron Business in Telugu 2024

pharmacy

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *