How To Start Karpuram Business In Telugu 2024
ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎప్పుడైనా సరే మంచి demand ఉండే products కొన్ని ఉన్నాయి అలాంటిదే కర్పూరం మన దేశం ఆధ్యాత్మిక దేశం అందుకే కర్పూర అన్ని ప్రతి ఒక్కరు వాడుతారు అందుకే ఈ వ్యాపారం ఎంతో లాభాదాయకంగా ఉంటుంది. మన దేశంలో లో అయినా వేరే దేశంలో లో అయినా దేవుని సామాగ్రిలో ఈ కర్పూరం అనేది కచ్చితంగా ఉంటుంది. ఇలా ఇంతటి demand ఉన్న కర్పూరంకి business చేస్తే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం
కర్పూరం business ని ఎలా చేయాలి?
ఈ వ్యాపారనికి ఎలాంటి ముడిపదార్థాలు కావాలి?
కర్పూరం ని ఎలా తయారు చేయాలి?
ఈ వ్యాపారం లో ఎంత investment పెట్టాలి?
ఈ వ్యాపారం కి ఎలాంటి License తీసుకోవాలి?
ఈ వ్యాపారం లో profit ఎంత వస్తాది?
ఈ Business ని marketing ఎలా చేయాలి?
ఇలాంటి questions కి మన దగ్గర సమాదానం. ఆ సమాధానాలు ఏంటో తెలుసుకుందాం
కర్పూరం business ని ఎలా చేయాలి | How to do camphor business?
కర్పూరం స్పార్టిక ఘన రూపంలో ఉంటుంది. ప్రాథమికంగా కర్పూరం లారీన్ అనే పిలవబడే ప్రత్యేక మొక్క నుండి తీసుకోవడం జరుగుతుంది. చిన్న స్థాయిలోనే వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. కర్పూరం 3 రూపాయలలో దొరుకుతుంది. స్పాటిక రూపంలో oil ,powder దొరుకుతుంది. కర్పూరం తయారీ automatic machine లు చాలానే ఉన్నాయి. ఈ మిషన్ల ద్వారా చిన్న,మధ్య స్థాయి,మధ్య, పెద్ద స్థాయిలో ఏ size లో కావాలంటే ఆ size లో చేసుకోవచ్చు. ఆ మిషన్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయి.
ఈ వ్యాపారనికి ఎలాంటి ముడిపదార్థాలు కావాలి | What kind of raw materials does this business need?
అలాగే కర్పూరం తయారీకి ముడి పదార్థం కర్పూరం పొడి ఇది దేశంలో అన్ని మార్కెట్లో దొరుకుతుంది ఈ ముడిసరకు కిలోగ్రామ్ కు సుమారు 420 రూపాయల టోకు ధరలు లభిస్తుంది అయితే వివిధ ప్రదేశాల్లో కొంతమంది డీలర్లు కిలోగ్రామ్ కు 320 రూపాయలకు అటు ఇటుగా సేల్ చేయడం జరుగుతుంది. ఇంట్లోనే కర్పూరాన్ని తయారుచేసి సేల్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బరువు చిన్న సైజు గల మిషన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఎక్కడైనా instal చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ castఉంటుంది. మిషన్ ద్వారా కర్పూరం తయారీ ప్రారంభించవచ్చు.
కర్పూరం పొడి : కర్పూరం పౌడర్ యొక్క ప్రధాన ఉపయోగం డై కాస్ట్ని ఉపయోగించి కర్పూరం మాత్రలను తయారు చేయడం మరియు దీనిని సువాసనతో నిర్మించడానికి కొన్ని వంటకాల్లో భాగంగా ఉపయోగించబడుతుంది, తద్వారా అందం మరియు ఆహార పరిశ్రమలలో దాని హోరిజోన్ విస్తరించబడుతుంది.
కర్పూరం నూనెలు : చివరగా, కర్పూరం నూనెను సుగంధ తైలం వలె ఉపయోగిస్తారు, ఇది చర్మం మరియు జుట్టుకు సంబంధించిన అనేక పరిస్థితులకు చికిత్స చేస్తుంది, ఆతిథ్య పరిశ్రమలను (స్పా, సెలూన్లు) శక్తివంతం చేస్తుంది. ఛాతీ రద్దీని మెరుగుపరచడానికి, ఔషధ పరిశ్రమను పెంచడానికి విలువ రుద్దులు, మందులు మొదలైన వాటిలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
కర్పూరం తయారీ విధానం | Method of preparation of camphor
కర్పూరం తయారీ కోసం ముందుగా కర్పూరం పొడిని వేడి చేయాలి. మిషన్లో కర్పూరం పొడిని upper తరువాత motor నీ ఆన్ చేయాలి. Machine కి automated powder స్వయంచాలకంగా గణ cast die నింపుతుంది. తరంగన కర్పూరం పొడిని టాబ్లెట్ రూపంలో అచ్చు వేస్తోంది. ఇలా కొన్ని వందల మాత్రలు చాలా తక్కువ సమయంలోనే తయారు అవుతాయి. అలా తయారు అయిన వాటిని ప్యాకెట్ లాగా మార్చి సేల్ చేయవచ్చు.
కర్పూరం ఆల్కహాల్ కలిగే బేస్ ఉత్పత్తి కాబట్టి టాకింగ్ చేసేటప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు స్థానిక మార్కెట్ అవసరాలను బట్టి ప్యాకెట్లను తయారు చేయవలసి ఉంటుంది. టాకింగ్ కాకుండా టేబుల్స్ పరిమాణం ఆధారంగా కూడా చేయాలి. పెద్ద సైజు కర్పూరం మాత్రమే ఎక్కువ ధరకు సేల్ చేయాలి. ఈ వ్యాపారంలో మొత్తం పెట్టుబడి తయారీతో ఏ స్కేల్ ప్రారంభించాలనుకుంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ వ్యాపారం లో ఎంత investment పెట్టాలి | How much should be invested in this business?
మిషన్ కొనుగోలుకి 50 వేల నుంచి లక్షలకు పైగా పొందవచ్చు. ఇతర ఉపకారణాలకు 10 వేల నుండి 30 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్యాకింగ్ రవాణా తో సహా మొత్తం పెట్టుబడి చిన్న తరహా యూనిట్ లో సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అవుతుంది. అమ్మకాలపై మొత్తం 11.7% లాభం పొందవచ్చు.
ఈ వ్యాపారం కి ఎలాంటి License తీసుకోవాలి | What kind of license should be taken for this business?
ఈ వ్యాపారానికి బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలి. సంస్థ పేరుతో ఒక Bank account తీసుకోవాలి. Insurance పొందాలి. Tax identification ని పొందాలి. వీటితో పాటు ISO ధ్రువీకరణ సరైన trade market registration చేసుకోవాలి. కర్పూరం మంచిగా మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.లైసెన్స్ అవసరం
ఫ్యాక్టరీ లైసెన్స్
GST నమోదు
పాన్ మరియు ఆధార్ కార్డులు
కాలుష్య నియంత్రణ మండలి నుండి NOC
MSME రిజిస్ట్రేషన్ కింద ఉద్యోగ్ ఆధార్
ఈ Business ని marketing ఎలా చేయాలి | How to market this business?
మార్కెట్ చేయడానికి publicity దీని కోసం newspaper లు local media లో ప్రకటనలు చేసుకుంటే తొందరగా అందరికీ తెలుస్తుంది. అలాగే దగ్గరలోని shopping malls దుకాణాల్లో pamphlet లు ద్వారా కూడా ప్రకటనలు చేసుకోవచ్చు ఇవి కాకుండా social media ద్వారా marketing పెంచుకోవచ్చు. ఇంకా super market లో కూడా sale చేయచ్చు. చిన్న చిన్న దుకాణాలకు కూడా చేసుకోవచ్చు.
How To Start Toys Shop Business In Telugu 2024
How To Start Donkey Milk Business In Telugu 2024
How To Start Tulasi Farming Business In Telugu 2024
How To Start Sewing Thread Winding Bussines 2024
కర్పూరం వ్యాపారంలో FAQ:
కర్పూరం వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
మొదలుగా, కర్పూరం పొడిని తయారు చేయాలి.తరువాత దానిని ఎలా చేయాలో తెలుసుకోండి తరువాత, ఎవరికీ అయితే ఎక్కువగా ఉపయోగపడుతుందో అక్కడ అమ్మండి , ముఖ్యంగా గుడి ఉన్న దగ్గరలో అమ్మండి?
కర్పూరం నూనెలు ఎందుకు కలపాలి ?
కర్పూరం నూనెను సుగంధ తైలం వలె ఉపయోగిస్తారు, ఇది చర్మం మరియు జుట్టుకు సంబంధించిన అనేక పరిస్థితులకు చికిత్స చేస్తుంది, ఆతిథ్య పరిశ్రమలను (స్పా, సెలూన్లు) శక్తివంతం చేస్తుంది. ఛాతీ రద్దీని మెరుగుపరచడానికి, ఔషధ పరిశ్రమను పెంచడానికి విలువ రుద్దులు, మందులు మొదలైన వాటిలో కూడా దీనిని ఉపయోగిస్తారు
కర్పూరం తయారీలో ఎంత investment పెట్టాలి?
మిషన్ కొనుగోలుకి 50 వేల నుంచి లక్షలకు పైగా పొందవచ్చు. ఇతర ఉపకారణాలకు 10 వేల నుండి 30 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్యాకింగ్ రవాణా తో సహా మొత్తం పెట్టుబడి చిన్న తరహా యూనిట్ లో సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అవుతుంది. అమ్మకాలపై మొత్తం 11.7% లాభం పొందవచ్చు.
కర్పూరం వ్యాపారంలో ఏ లైసెన్సులు అవసరం?
ఈ వ్యాపారానికి బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలి. సంస్థ పేరుతో ఒక Bank account తీసుకోవాలి. Insurance పొందాలి. Tax identification ని పొందాలి. వీటితో పాటు ISO ధ్రువీకరణ సరైన trade market registration చేసుకోవాలి. కర్పూరం మంచిగా మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.లైసెన్స్ అవసరం
ఫ్యాక్టరీ లైసెన్స్
GST నమోదు
పాన్ మరియు ఆధార్ కార్డులు
కాలుష్య నియంత్రణ మండలి నుండి NOC
MSME రిజిస్ట్రేషన్ కింద ఉద్యోగ్ ఆధార్