How To Start Slippers Making Business In Telugu 2024

How To Start Slippers Making Business In Telugu 2024

How To Start Slippers Making Business In Telugu 2024

మనకు మన కళ్ళను కాపాడుకోవాలి అంటే మనం చెప్పులు వేసుకోవాలి, ఎండా నుండి కళ్ళు కలకుండా ఉండాలి అంటే చెప్పులు వేసుకోవాలి , ముల్లులు కూచుకోవద్దు అంటే చెప్పులు వేసుకోవాలి, ఇలా చాల ఇబ్బందిలా నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం చెప్పులు వేసుకోవడం తప్పనిసరి, పూర్వం మన దగ్గర డబ్బులు లేకుండా అలాగే caste system వాళ్ళ, రాజుల పరిపాలన సమయంలో మనం ఎక్కువగా చెప్పులు వేసుకోలేదు,కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆలా కాదు అందరు చెప్పులు వాడుతున్నారు, మల్లి కొత్త కొత్త ట్రెండ్ ఏమి ఉన్నదీ అని తెలుసుకొనిమరీ కొంటున్నాం, ఒక్కొక్కరికి మూడు నాలుగు జతలు ఉంటునాయి.

ఒకప్పుడు ఒక్కరికి ఒకా జత చెప్పులు ఉండాలి అంటేనే కష్టంగా ఉండేది ఇప్పుడు బాత్రూం కి ఒక జత, హాల్ లో ఒక జత, స్కూల్ కి ఒక జత, మార్కెట్ కి ఒక జత ఇలా చాల జతలు వేసుకుంటున్నారు, ఇగ దీన్నే మనం క్యాచ్ చేసుకొని ఈ చెప్పుల బిజినెస్ పెడుదాం, మీకంటే ముందు చాల మంది కంపిటేషన్ ఉన్నారు కానీ వాళ్ళ కంటే బెటర్ చెప్పులు ఇస్తే మీరు తప్పకుండ మంచి లాభాలు తీసుకుంటునారు , ఈ బిజినెస్ ప్లాన్ మొత్తం చూసేయండి.

దీని ద్వారా రోజుకి 3వేలు రూపాయిలు సంపాందించే ఒక మంచి bussiness idea ఇది. ఇది village లో ఉండి కూడా చేయవచ్చు. దీనికి current కూడా అవసరం లేదు. కానీ దీనికి ముఖ్యమైనది ఏంటింటే marketing. మనం marketing perfect గా చేసుకోగలుగుతే, రోజుకి 3వేల రూపాయిల ను సంపాదించవచ్చు. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 

How To Make Slippers:

చెప్పుల తయారు చేసే విధానం లో మొదటగా మనకు చెప్పుల కటింగ్ మెషిన్ ఉండాలి. దీనికి 13,000 వేల రూపాయిలు starting price ఉంటుంది. ఇది manual machine గా వస్తుంది. తరువాత మనకి చెప్పుల size 7,8,9,10 ఇలా ఉంటాయి కదా,చెప్పుల తయారీకి కాటన్ , ప్లాస్టిక్ ఇలా మనం కొనాల్సి ఉంటది, ఆ షీట్ కి కొంత డబ్బు అవుద్ది, ఇలా మనం చెప్పుల size తీసుకోవలసి ఉంటుంది.so, మొత్తం ఖర్చు అంత కలిపి 5వేల రూపాయలు నుండి 6వేల రూపాయలు వరకు అవుతుంది. మనకు ఖర్చు అంటే ఈ రెండిటికి ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది అంతే.

Raw Materials And Investment

ఈ business చేయాలి అంటే దీనికి ఎటువంటి ముడి సరుకులు అవసరం అనేది తెలుసుకుందాం. Raw material ఏంటంటే మనకి Hawai Rubber sheets లు special గా చెప్పుల కోసమే వస్తాయి. So, ఆ sheet లు purchase చేయాలిసి ఉంటుంది. ఈ sheet అనేది ఒక్కోటి 200 రూపాయలకు start అవుతాది. So,200 రూపాయిలు starting price ఉంటుంది. ఒక్కో sheet కి 16-17 paid చెప్పులు వస్తాయి. ఇంకా straps కూడా కావాలి. Straps అనేవి ఒక్కొక్క దానికి 7-10 రూపాయలు దాకా ఉంటాయి. మనం average గా 10 రూపాయలు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధానంగా చూసుకుంటే, మనకు చెప్పుల తయారీకి raw material ఖర్చు ఎంతంటే మనకు sole కి 13-15 రుపాయిలు ఖర్చు అవుతాది. అట్లనే ఈ staraps కి ఒక్క 10/- రూపాయలు వేసుకున్న total గా ఒక్కో pair కి 20-25 అవుతాది. ఒక్కోరోజులో 100 pairs manufacturing చేయాలంటే, ఈ machine పై 500 దాక, ఒక్కరోజుల్లో pair చేయవచ్చు. సరే మనం మెల్లగా మెల్లగా మార్కెటింగ్ చేస్తూ develop చేద్దాం అనుకుంటే, ఒక 100 pairs ని market లో sale చేస్తే ఎంత లేదన్న 3000/- రూపాయలు income అనేది వస్తాది. అలా ఎలా వస్తాది అనేది తెలుసుకుందాం. So, మనకి manufacturing

ఒక pair కి 23/- ఖర్చు అవుతాది
1pair sole=13 /- అయితే
1pair of starps =10/- అయితే మొత్తం ఖర్చు అనేది 23/- అవుతాది.
అంటే రోజుకి 100 చేస్తే 10×23 =2300 మనకు 100 pairs కి ఖర్చు అవుతాది.

Hawai చెప్పులు market లో చూసుకుంటే మన Bigg Bazer లోని, పెద్ద పెద్ద mals లో కానీ లలో rates 100-120 దాక ఉంటాయి. అంటే ఇవి retailr price. ఇంకా downs లోకి వెళితే వీటి rate 80- 90 రూపాయల గా ఉంటుంది. So, మనం ఒక్కొక్క pair కి 60/- Hole sale గా price కి ఇచ్చిన సరే. అక్కడ retailer కి 20/- margine ఉంటుంది.so, మనం 60/- రూపాయలకు 100 pairs ని అమ్ముకోవచ్చు. తరువాత marketing labours కి 700 అందులో నుండి తీసేస్తే మనకు 3000/- income మిగులుతుంది.

Registration & Licence:

మన చెప్పుల బిజినెస్ కొరకు BIS సర్టిఫికేట్ అనేది ఉండాలి ,ఈ BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్.అలాగే ఉత్పత్తులపై ISI గుర్తును ఉపయోగించడానికి తయారీదారులకు BIS లైసెన్స్ మంజూరు చేస్తుంది. అలాగే మనకు తప్పకుండ లైసెన్స్, ఫ్యాక్టరీ లైసెన్స్. కాలుష్య నియంత్రణ . ఫైర్ NOC. ఇలాంటి పెర్మిషన్స్ మనకు తప్పకుండ ఉండాలి.

Marketing:

మనం మన బిజినెస్ అనేది ఎంత మంచిగా ప్రమోట్ చేస్తే మనకు అంతగా బ్రాండింగ్ అవుతుంది అలాగే సేల్స్ కూడా అవుతాయి, ఇప్పుడు ఉన్న రోజులూ మీరు ప్రతి షాప్ తో మాట్లాడి వాళ్లకు తక్కువ మర్గిన్ పెట్టుకొని హోల్సేల్ లో అమ్ముకోండి అలాగే సోషల్ మీడియా ని వాడుకోండి, యూట్యూబ్ మరియు ఇస్టాగ్రమ్ ఇలా మీ బిజినెస్ గురించి చెపుతూ ప్రమోట్ చేయండి, అప్పుడు మీకు అనుకుంతా సేల్స్ జరిగి బుసినెస్ అనేది మంచి మంచిగా ఉంటుంది.

 

Oil Extraction Business In Telugu 2024

How To Start Fruit Snack Business In Telugu 2024

How Start Button Business In Telugu 2024

Phenol Business For Woman In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *