Earn Money From Content Writing In Telugu
నమస్తే అందరికి ఎలా ఉన్నారు, మీరు బాగున్నారు అని కోరుకుంటున్నాను, మీరు డబ్బు సంపాదించడానికి నేను మరొక కొత్త ఆర్టికల్ తో వచ్చాను, మీరు ఆక్సిడెంట్ అయి ఇంట్లో ఉన్న, జాబ్ చేయడం ఇష్టం లేకుండా ఇంట్లో ఉన్న,ఎలా అయినా సరే ఈ పని చేస్తూ మీరు మంచిగా సంపాదించవచ్చు.
ఈ ప్రపంచంలో మనం జీవించడం మనకు ఒక మంచి అదృష్టంలాంటిది, ఎందుకు అంటారా ! మీరు మీ ఆలోచనలను పెన్ తో బుక్ పైన పెట్టి సంపాదించడం, మీకు శ్రీ శ్రీ గారు తెలుసు కదా ? మన తెలుగు గొప్ప కవి, అతను అంటాడు, సబ్బు బిళ్ళ , కుక్క పిల్ల,అగ్గిపుల్ల, కాదేది కవిత్వం అని ఒక గొప్ప కవిత్వం రాసాడు, అంటే శ్రీ శ్రీ మనకు ఏమి చెపుతున్నాడు అంటే మీరు కవిత్వం రాయడానికి ఏదయినా పర్వాలేదు, ఎలా అయినా రాయచ్చు , దేన్నీ అయినా వివరించి రాయవచ్చు, దేన్నీ అయినా మీరు పొగడవచు అంటూ మనకు వివరిస్తున్నాడు, ఆలా మనం కూడా మనకు నచ్చిన స్టోరీస్ రాస్తూ, నచ్చిన కవిత్వాలు రాస్తూ,ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ రాస్తూ మనం మంచిగా సంపాయించవచ్చు.
ఇప్పుడు ఉన్న న్యూస్ ఛానెల్స్ కి యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి అలాగే వెబ్సైటు కూడా ఉన్నాయి, వాళ్ళు ఈ రెండు మార్గాలు ఉపయోగించి చాల మంచిగా సంపాదిస్తున్నారు.మీరు ఎలా సంపాదిస్తారు, మీకు ఎలాంటి స్కిల్ కావాలి ఇవన్నీ మీకు ఇప్పుడు చెపుతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా చదువుకొని నేర్చుకోండి.
1. Identifying Your Niche:
Assess Your Interests and Expertise: మీరు మీకు ఇష్టం అయినా hobbies , profesionally మీరు ఎందులో డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారు, ఎందులో మీరు మంచి అనుభం ఉన్నదీ ఇలా మీరు ఒక మంచి టాపిక్ ని సెలెక్ట్ చేసుకోండి.
Research Market Demand: మనకు మార్కెట్ రీసెర్చ్ అనేది చాల ముఖ్యం, ఈ మార్కెట్ రీసెర్చ్ చేయకుండా మీరు ఇందులో అడుగు పెట్టకూడదు,ఇందులో keyword research , Low Comptetion keywords ,High SearchVolume Keywords , ఇలా మనం ఒక టాపిక్ పైన రీసెర్చ్ చేయాలి, మొదట నేను కూడా చాల ఇబ్బంది పడ్డాను, మన తెలుగు లో Sandeep360tech అనే యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది,అతని ద్వారా నేర్చుకున్నాను, lockdown టైం లో నేను మూవీస్ పైన రివ్యూస్ రాసేవాణ్ణి అప్పుడు నాకు నెలకు 45 Thousand ఆలా వచ్చేయి, ఇందులో కొందరు సరిగ్గా నేర్చుకోక డబ్బు రావడం లేదు అని భాదపడుతారు, మన స్కూల్ లో డబ్బులు పెట్టి చదూకుంటాం, మన బిజినెస్ మార్కెట్ రీసెర్చ్ చేయడానికి మాత్రం వెనుకకు వస్తాం.
2. Developing Your Writing Skills:
Read Widely: మనం ఏదయినా కొత్తది రాయాలన్న, ఏదయినా స్టార్ట్ పెట్టాలి అన్నాకాని మనం చాల రీసెర్చ్ చేస్తాం అలానే మీరు కూడా ఏదయినా రాయాలి అనుకుంటే, మీరు చాల మంచిగా ప్రతి ఒక్కటి చదవాలి అప్పుడే మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి,మీరు బుక్స్ చదవండి,పేపర్స్ లో ఆర్టికల్స్ చదవండి, నెట్ లో బ్లాగ్స్ చదవండి,ఇలా మీకు నచ్చిన టాపిక్స్ చదువుతూనే ఉండండి.
Write Regularly: Practice is key to improvement. మీరు ప్రతిరోజు అయినా రాయడం ప్రాక్టీస్ చేయండి లేదంటే వారానికి ఒకసారి అయినా రాయడం ప్రాక్టీస్ చేయండి, మీరు రాయడం ఎంతలా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఇంప్రూవ్ అవుతారు.
Seek Feedback: మీరు రాసిన ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ లేదంటే ఫామిలీ వాళ్లకు పంపండి తరువాత వాళ్ళ దగ్గర నుండి feedback తీసుకోండి, అప్పుడు మిమ్మలి మీరు మంచిగా తీర్చిదిద్దుకుంటారు.
Learn from Experts:మీరు మరింతగా ముందుకు రాణించాలి అంటే, ఇండస్ట్రీ లో ఎక్కువ అనుభవం ఉన్నవారి దగ్గర online Course ,workshop ,Mentorship Program తీసుకోండి వాళ్ళ అనుభవాలు మీకు మరింత తోడు అవుతాయి.
3. Creating a Professional Online Presence:
Design a Professional Website: మీరు కొంత డబ్బును మీ వెబ్సైటు కొరకు పెట్టాల్సి ఉంటది దానికి Hosting మరియు Domine కొనాల్సి ఉంటది దానికి మీకు ఒక 5000 ఆలా అవొచ్చు అంతే. ఒక మంచి వెబ్సైటు ఉంటె మీ బిజినెస్ కి ఒక పెద్ద Godown ఉన్నటు, ప్రతి వస్తువు మీరు అందులో పెట్టుకోవచ్చు, ఈ ఆర్టికల్ రాసేముందు నేను కోచింగ్ తీసుకున్న అన్నను అడిగాను,నేను ఇలా కంటెంట్ రైటింగ్ పైన ఆర్టికల్ రాస్తున్నాను, నా followers ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే వారికీ డిస్కౌంట్ ఇవ్వండి అన్న అని అడిగాను, మొదట్లో కొంచెం ఆలోచించాడు, ఒప్పుకోవడం కష్టం అనుకున్నాను, చివరకు ఒప్పుకున్నాడు.
ఈ కంటెంట్ రైటింగ్ కోర్స్ 20,000 వేలతో నేర్పిస్తున్నాడు, మిలో ఎవరైనా నేను TheAmigosNews వాళ్ళ ఆర్టికల్ చూసి వచ్చాను అని చెప్పండి, 9014126056 ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి, మీకు 15,000 వేలతో పూర్తిగా నేర్పిస్తాడు అలాగే మీకు website and domine కూడా ఫ్రీ గ ఇస్తాడు. మన Website కి SEO, Social Media కూడా నేర్పిస్తాడు , మొత్తంగా చెప్పాలి అంటే మీ Bank Account లో డబ్బులు పడేవరకు మీకు మెంటోర్షిప్ చేస్తూనే ఉంటాడు.
4: How Many Ways To Earn Money:
మీరు ఈ ఆర్టికల్స్ రాస్తూ చాల మంచి మార్గాల్లో సంపాదించవచ్చు.
Blogging: నాలాగే మీరు కూడా ఇంట్లో కూర్చొని వెబ్సైటు లో మీకు ఇష్టం అయినా టాపిక్ రాస్తూ డబ్బులు సంపాదించవచ్చు.గూగుల్ లో మీరు ఏదయినా చదువుతున్నారు అంటే అది కేవలం మాలాంటి వారు పెట్టడం వల్లనే మీరు చదువుతున్నారు.
Freelancing: పెద్ద పెద్ద బిజినెస్ వాళ్లకు వాళ్ళ కంపెనీ గురించి మిగతా వారికీ తెలియాలి అంటే మీతో ఆర్టికల్స్ రాపిస్తూఉంటారు ఆలా మీరు ఫ్రీలాన్సెన్గ్ చేస్తూ ఉండాలి, Fiver.com and upwork.com ఇలాంటి కొన్ని వెబ్సైట్ లో వర్క్ దొరుకుతూ ఉంటుంది. అలాగే మీ వర్క్ గురించి మీరు చేసే పని గురించి instagram మరియు Youtube లో షార్ట్స్ చేయండి అక్కడ మీకు వర్క్ దొరకవచ్చు.
Books: మీరు బుక్స్ రాసి కూడా మంచిగా సంపాదించవచ్చు, బుక్స్ రాయడం అంటే చాలాకష్టమైన పని అనుకుంటారు, మన అనుభవాన్ని తెలియ చేయడం అంటేనే బుక్ రైటింగ్, మీరు ఏదయినా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాక దాని పైన రోజు రోజు మీరు రాసె ఆర్టికల్స్ ని బుక్ లాగా మార్చండి, ఆ బుక్స్ ని మీరు Amazon, Flipkart లాంటి వెబ్సైటు లో పెట్టి అమ్ముకోవచ్చు.
Story Writing: మనం పుట్టిన కొద్దీ రోజులకు మన నానమ్మ దగ్గర కథలు వింటాము, మనకు అప్పటి నుండే మనలో ఆలోచన శక్తి పెరుగుతుంది, కథలు వినడం రాయడం అనేది మనకు ఒక గొప్ప కల, ఆలా మీరు మోరల్ స్టోరీస్, సినిమా కథలు , పిల్లల కథలు ఇలా చెప్పుకుంటే పోతే చాల ఉన్నాయి, మన ఆశలకు మరియు ఊహలకు హద్దులు లేవు మన ఊహలను కథలాగా మర్చి రాయండి.
Home Business Ideas For Women in Telugu
చివరిగా నా మాట:
మీరు ఇక్కడ ఒక్కటి గమనించండి, ఈరోజుల్లో డబ్బు సంపాదన అనేది మనకు చాల ముఖ్యం , మన నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాలి అంటే డబ్బు సంపాదన ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్లకు నా విన్నపం, మీ భర్త ఎంత సంపాదించినా అవి మీకు మీ పిల్లల అవసరాలకు, మనల్ని పెంచిన తల్లి తండ్రి ఆరోగ్యం కొరకే అయిపోతాయి. మీరు కాలిగా ఉండకుండా మంచిగా నేర్చుకొని డబ్బు సంపాదించండి. మీరు టైం ని ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీరు డబ్బు సంపాదిస్తారు నేను మాట ఇవ్వగలను తప్పకుండ మీరు సంపాదిస్తారు.