అటోమి బిజినెస్ ప్లాన్ తెలుగులో – atomy business plan in telugu
హాయ్ ఫ్రెండ్స్ మీరు అటోమి బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా,ఇపుడు మీకోసమే మేము మంచిగా ఆర్టికల్ రూపం లో ఇవ్వడం జరిగింది, అటోమి అనేది సింపుల్ బిజినెస్, ఇది ఒక MLM (మల్టీ లెవల్ మార్కెటింగ్) కంపెనీ. దీనితో మనం ఇంట్లోనే కూర్చొని మనం డబ్బులు సంపాదించొచ్చు.
అటోమి బిజినెస్ అంటే ఏమిటి | What Is Atomy Buisness
ఇది ఏంటి అంటే, మనం కొన్ని ప్రోడక్ట్స్ ని కొని, వాటిని ఇతరులకు అమ్మటం లేదా రిక్రూట్ చెయ్యటం. రిక్రూట్ చేయడం అంటే, కొత్తవాళ్ళను తీసుకొచ్చి మన టీంలో జాయిన్ చేయడం.
మొదట చేయాల్సిన పని| Know The Starting Points
Registration: అటోమి వెబ్సైట్ లోకి వెళ్ళి, రిజిస్టర్ అవ్వాలి. దీనికి ఏ ఫీజు లేదు, ఉచితం గా ఉంటుంది
Products: మొదట కొంతమంది అటోమి ప్రోడక్ట్స్ కొని, వాటిని అమ్మడానికి ప్రయత్నించండి. ఇందులో హెల్త్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్ వంటి రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి.
Study: అటోమి బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ లో, అటోమి వెబ్సైట్ లో రకరకాల వీడియోలు, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. వాటిని చూడండి చూసి నేర్చుకోండి.
బిజినెస్ ప్లాన్ | Business Plan
Direct Selling: మీరు కొని వాడిన ప్రోడక్ట్స్ గురించి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మరియు ఇతరులకు చెప్పండి వాటిని కొనేలా మీరు దాని యొక్క లాభాల గురించి చెప్పి కొనిపించండి.
Refferal Program: మీరు కొత్తవాళ్ళను మీ టీంలో జాయిన్ చేయండి. వాళ్ళు ప్రోడక్ట్స్ కొంటే లేదా అమ్మితే, మీరు కూడా కొంత డబ్బు కమిషన్ రూపంలో సంపాదించగలరు.
Traning: మీ టీంలో కొత్తవాళ్ళు జాయిన్ అయ్యాక, వారికి అటోమి గురించి, ప్రోడక్ట్స్ గురించి, మరియు అమ్మటంలో సహాయం చేయండి.
ప్రోత్సాహకాలు | Encouragement
PV : ప్రతి ప్రోడక్ట్ కి ఒక PV ఉంటుంది. మీ PV పెరిగిన కొద్దీ, మీ ఇన్కం కూడా పెరుగుతుంది.
Bonus: మీరు మరియు మీ టీంలో ఉండే PV ని బేస్ చేసుకుని, బోనస్ సంపాదించవచ్చు.
Leadership Bonus: మీరు పెద్ద టీం తయారు చేస్తే, మీరు లీడర్ గా ఉండిపోతారు మరియు అదనపు బోనస్ కూడా మీరు సంపాదించవచ్చు.
Social Media: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయండి.
Timings: రోజు కొంత సమయం కేటాయించి, మీ బిజినెస్ పై దృష్టి పెట్టండి.
Network: మీ పరిచయాలను విస్తరించండి. రకరకాల ప్రోగ్రామ్స్, మీటింగ్స్, మరియు ఈవెంట్స్ ద్వారా కొత్తవాళ్ళను పరిచయం చేసుకోండి.
Mentoring: మీ టీమ్ ని ప్రోత్సహించి, వారికి కావాల్సిన సహాయం చేయండి.
అటోమి బిజినెస్ ప్రయోజనాలు | Benifits Of Atomy Business
Stable Income: మీరు కష్టపడి పనిచేస్తే, నిలకడైన ఆదాయం సంపాదించవచ్చు.
Availability: ఇంట్లో కూర్చునే సులభంగా చేసుకోవచ్చు.
Time Managment: మీ సమయాన్ని మీరు వాడుకొని మిగతా పనులు కూడా చేసుకోవచ్చు .
Independant: మీరు మీ స్వంత బాస్ గా ఉండొచ్చు.
అటోమి బిజినెస్ ప్రారంభించటం | Key Points To Start Atomy Business
అటోమి బిజినెస్ ప్రారంభించటానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మొదట మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ని గుర్తించాలి. ప్రోడక్ట్స్ కొనే వాళ్ళు ఎవరు, వారి అవసరాలు ఏమిటి అనేది బాగా అర్థం చేసుకోవాలి.
Target Audience: మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మరియు పరిచయాలు మీ మొదటి టార్గెట్ అవ్వాలి. వారితో మాట్లాడి, అటోమి ప్రోడక్ట్స్ గురించి వివరించండి. ఒకసారి వారు అర్థం చేసుకున్నాక, వారు కూడా మీ టీంలో జాయిన్ అవుతారు.
Product Knowledge: అటోమి ప్రోడక్ట్స్ గురించి బాగా తెలుసుకోండి. ప్రతి ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు, వాటి కాంపోనెంట్స్, మరియు ప్రయోజనాలు వివరించగలిగితే, కస్టమర్లను ఆకట్టుకోవచ్చు.
Demo Secessions: కొన్ని ప్రోడక్ట్స్ ని డెమో గా చూపించండి. వాళ్ళు చూసి, ప్రోడక్ట్ గురించి బాగా అర్థం చేసుకుంటారు.
Review: మీరు వాడిన ప్రోడక్ట్స్ పై మీ అనుభవాలు, మరియు ఇతర కస్టమర్ల రివ్యూస్ పంచుకోండి. ఇది కొత్త కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతుంది.
అటోమి బిజినెస్ లో విజయం సాధించటానికి | Points to Sucess Atomy Business
Hardwork: ఏ పని అయినా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అటోమి బిజినెస్ లోనూ అదే. మొదట కొన్ని నెలలు కష్టపడి పనిచేస్తే, తరువాత ఫలితాలు చూస్తారు.
self confidence: మీరు చేసే పనిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. మీరు ప్రోడక్ట్స్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి విశ్వాసంతో మాట్లాడితే, ఇతరులూ మీపై నమ్మకం ఉంచుతారు.
helping: మీ టీమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి కావలసిన సహాయం చేయండి. వారికి కావలసిన సమాచారం, ట్రైనింగ్, మరియు మోటివేషన్ ఇవ్వండి.
Persistence: ఎప్పుడూ పట్టుదలతో ఉండండి. కొన్ని సార్లు కష్టాలు వస్తాయి, కాని వాటిని తట్టుకుని ముందుకు సాగితే, విజయాన్ని సాధించవచ్చు.
అటోమి బిజినెస్ లో కలిగే అనుభవం: Uses Of Atomy Business
Leadership: మీరు పెద్ద టీం నిర్మిస్తే, లీడర్ గా ఎదుగుతారు. లీడర్ గా ఉండటం అనేది కొత్త అనుభవం. ఇది మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
friends: అటోమి బిజినెస్ ద్వారా కొత్త స్నేహితులు సంపాదిస్తారు. రకరకాల వాళ్ళతో పరిచయం అవ్వడం ద్వారా, మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు.
company events: అటోమి తరపున కండక్ట్ చేసే రకరకాల ఈవెంట్స్, సిమ్పోజియంలలో పాల్గొనడం ద్వారా, మీరు బిజినెస్ గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
profesional Development: మీరు అటోమి బిజినెస్ ద్వారా అనేక ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, మరియు లీడర్షిప్ స్కిల్స్ ఇందులో ముఖ్యమైనవి.
My View
ఫ్రెండ్స్ అటోమి బిజినెస్ అనేది సింపుల్ గానే మొదలు పెట్టొచ్చు. కాని, మీరు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధించగలరు. ప్రతి రోజు కొంత సమయం కేటాయించి, మీ బిజినెస్ పై దృష్టి పెట్టండి. సోషియల్ మీడియాలో ప్రమోట్ చేయడం, కొత్తవాళ్ళను రిక్రూట్ చేయడం, మరియు మీ టీమ్ కి సహాయం చేయడం వంటి విషయాలు పాటించండి. అటోమి బిజినెస్ ద్వారా మీరు నిలకడైన ఆదాయం సంపాదించడమే కాకుండా, కొత్త అనుభవాలు కూడా పొందుతారు.
అటోమి బిజినెస్ లో విజయవంతం కావాలని మీకు మంచి లైఫ్ ఉంటుంది అని కోరుకుంటున్నాను.
Vestige Business Plan In Telugu 2024