టెంట్ హౌస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి | How To Start TentHouse Business In Telugu
టెంట్ హౌస్ బిజినెస్ అనేది చాలా మంచి ఆదాయం ఇచ్చే వ్యాపారం. ప్రతి పల్లెలో, పట్టణాల్లో ఎలాంటీ ఫంక్షన్స్, పండుగలు, వేడుకలు జరిగినా టెంట్ హౌస్ అవసరం ఉంటుంది. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ లో టెంట్ హౌస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం.
Market research ఎలా చేయాలి
మొదట మీరు మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మీ ప్రాంతంలో ఉన్న టెంట్ హౌస్ బిజినెస్ లు ఎలా పనిచేస్తున్నాయో, వాళ్ళు అందించే సర్వీసులు ఏమిటో తెలుసుకోవాలి.
మీరు Strong points, weak points of competitors తెలుసుకోవాలి.ఏ seasonal లో డిమాండ్ ఎక్కువ ఉంటుందో గుర్తించాలి, మీ కంపిటీటర్ యొక్క కస్టమర్ రివ్యూస్ ని చదవడం ద్వారా వాళ్ళ బిజినెస్ లో ఉన్న గ్యాప్స్ గుర్తించండి.
Business plan ఎలా వేయాలి
బిజినెస్ ప్లాన్ తాయారు చేయండి,మీ బిజినెస్ Logo , మీరు అందించే service లు , మీ Target customers, pricing strategies అన్నీ ఈ ప్లాన్ లో ఉండాలి.బిజినెస్ ప్లాన్ లో మీ Financial planning, profit and loss statement, cash flow కూడా చేర్చాలి.మీ వ్యాపారానికి కావాల్సిన working capital ఎంత ఉంటుంది అనే విషయం కూడా స్పష్టంగా ఉండాలి.
Registrations కి ఎలాంటి license అవసరం
మీ టెంట్ హౌస్ బిజినెస్ ను లీగల్ గా రిజిస్టర్ చేయాలి,మునిసిపల్ ఆఫీసులో టెంట్ హౌస్ లైసెన్స్ తీసుకోవాలి,వ్యాపార పేరు పై రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్, బిజినెస్ permits అన్ని పూర్తిచేయాలి.మీ బిజినెస్ కు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం మంచిది.
Finance Planning నీ ఎలా చేయాలి
టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంత ఇన్వెస్ట్‌మెంట్ కావాలి.మీ Financial Requirements ని అంచనా వేయండి.Bank loan తీసుకోవాలా లేదా మీ సొంత savingsనీ ఉపయోగించాలి. అనేది మీరు ఆలోచించుకోండిCrowd funding లేదా Business partners ద్వారా finance సేకరించవచ్చు.
Equipment ఎలాంటివి అవసరం ఉంటుంది
టెంట్ హౌస్ బిజినెస్ లో ఎక్కువగా ఉపయోగించే ఎక్విప్మెంట్ కొనాలి.
టెంట్స్, కుర్చీలు, టేబుల్స్, లైట్స్, సౌండ్ సిస్టమ్, డెకరేషన్ ఐటమ్స్, ఫ్యాన్స్, జనరేటర్స్ మొదలైనవి కొనాలి,క్వాలిటీ ఎక్విప్మెంట్ ని కొనడం ముఖ్యం. ఎందుకంటే ఇవి ఎక్కువకాలం నిండుగా ఉండాలి.స్థానిక మార్కెట్లతో పాటు ఆన్‌లైన్ మార్కెట్లలో కూడా సరఫరాదారులను సంప్రదించండి.
ఎలాంటి staff నీ hire చేసుకోవాలి
మీకు సహాయంగా ఉండడానికి కొంత స్టాఫ్ హైరింగ్ చేయాలి.టెంట్ హౌస్ Equipment ని సెట్ చేయడంలో, కస్టమర్ తో డీల్ చేయడంలో హెల్ప్ చేయడానికి కూలీలు, మేనేజర్లు అవసరం.వాళ్ళను వాళ్లకు ఉన్న అనుభవం, స్కిల్స్ బట్టి ఎంపిక చేసుకోవాలి.
సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలి, టెంట్ సెట్ చేయడం, డెకరేషన్ చేయడం లాంటి పనుల్లో.
Marketing ఎలా చేయాలి
టెంట్ హౌస్ బిజినెస్ కి మంచి మార్కెటింగ్ చేయాలి,మీ బిజినెస్ గురించి జనం కి తెలిసేలా సోషల్ మీడియా Platforms లో ప్రచారం చేయండి,స్థానిక వ్యాపార ప్రకటనలు, పేపర్లు, రేడియోలు, టీవీలు ఉపయోగించండి,ఫ్లెక్సీలు, బ్యానర్స్, బ్రోచర్స్ తయారు చేయండి.కస్టమర్స్ కి అందించే ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటించండి.
ఎలాంటి serivices నీ అందించాలి
మీ టెంట్ హౌస్ బిజినెస్ లో ఏం సర్వీసులు ఇస్తారో ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి.
వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, ప్రైవేట్ పార్టీలు, బిజినెస్ మీటింగ్స్ వంటి ఈవెంట్స్ కి టెంట్ సర్వీసులు ఇవ్వాలి,టెంట్ తో పాటు కేటరింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ వంటి సర్వీసులు కూడా ఇవ్వాలి,సర్వీసులు ఇవ్వడం లో క్వాలిటీ మెయింటైన్ చేయాలి.
Customer Reviews
మీ టెంట్ హౌస్ బిజినెస్ కి కస్టమర్స్ రివ్యూస్ చాలా ముఖ్యం,కస్టమర్స్ మీ సర్వీసులు పట్ల సంతోషంగా ఉంటే, వాళ్ళు తమ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి మీ బిజినెస్ రిఫర్ చేస్తారు.ఆన్‌లైన్ ప్లాట్ఫార్మ్స్ లో కూడా మీ రివ్యూస్ మెయింటైన్ చేయండి,ప్రతి ఈవెంట్ తరువాత కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఇది మీ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
Expansion
మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే Gradual expansion చేయాలి.మరింత ఎక్విప్మెంట్ కొనడం, కొత్త సర్వీసులు ఇంట్రడ్యూస్ చేయడం,ఇతర ప్రాంతాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడం,కస్టమర్ డిమాండ్ ని బట్టి మరింత విస్తరించండి.అనుకూలమైన్ rates నీ ఇవ్వండిమీ టెంట్ హౌస్ బిజినెస్ కి కస్టమర్స్ నచ్చేలా తగిన రేట్స్ ఇవ్వండి.మీ Rates Bulk Bookings కి, కస్టమర్స్ కి సరిపడేలా ఉండాలి.కస్టమర్ సంతృప్తి ని బట్టే మీ బిజినెస్ growth ఉంటుంది.Pricing Strategy మీ Competitors తో సరిపోయే విధంగా ఉండాలి.
Difficult సమయాల్లో మేనేజ్ చేయండిఎంత బిజినెస్ సక్సెస్ అయినా, కొన్ని క్లిష్ట సమయాలు వస్తాయి.ఆ సమయాల్లో మీ బిజినెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి.కస్టమర్స్ కి సంతృప్తి ఇవ్వడం, స్టాఫ్ కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం ముఖ్యమే.
ఏమైనా issues వచ్చినప్పుడు Insurance, contractలు base చేసుకొని సమస్యలను పరిష్కరించండి.
Networking
మీ టెంట్ హౌస్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మంచి నెట్‌వర్కింగ్ చాలా ముఖ్యం.ఇతర టెంట్ హౌస్ నిర్వాహకులతో, event planners తో , catering services తో , decorators తో మీ నెట్‌వర్క్ విస్తరించడం ద్వారా కొత్త బిజినెస్ అవకాశాలు పొందవచ్చు.
వివాహ భవనాలు, కన్వెన్షన్ సెంటర్స్, హోటల్స్ వంటి ప్రదేశాలలో మీ సర్వీసులను ప్రమోట్ చేయండి.
Use of technology
మీ టెంట్ హౌస్ బిజినెస్ లో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మీ సర్వీసులు మరింత సమర్థవంతంగా ఉంటాయి.ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ కలిగి ఉండండి, ఇది కస్టమర్స్ కి సులభతరం అవుతుంది.సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్, వెబ్‌సైట్ ద్వారా మీ సర్వీసులను ప్రమోట్ చేయండి.కస్టమర్ database నీ మెయింటైన్ చేసి, వారికి ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్స్ సమాచారం పంపండి.
Economic Items
మీ టెంట్ హౌస్ బిజినెస్ లో ఉపయోగించే Equipment economical and Environmental ఫ్రెండ్లీగా ఉండాలి.Recyclable and reusable items వినియోగించండి.ఎకనామికల్ గా మెటీరియల్స్ కొనడం వల్ల మీ ఖర్చులు తగ్గుతాయి.గ్రీన్ ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా కస్టమర్స్ ని ఆకట్టుకోవచ్చు.
Training programs
మీ సిబ్బందికి అవసరమైన skills తో పాటు కొత్త techniques నేర్పించండి. Regular training programs నిర్వహించి, వారి పనితనాన్ని మెరుగుపరచండి.కస్టమర్ సర్వీస్, టెంట్ సెటప్, డెకరేషన్ వంటి అంశాలలో ఎక్స్‌పర్ట్స్ ని తీసుకొచ్చి శిక్షణ ఇవ్వండి.
Customer Relationship Management
కస్టమర్ తో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్ల మీ బిజినెస్ కి చాలా ప్రయోజనం ఉంటుంది.కస్టమర్ సమస్యలు వింటూ, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ ని అనలైజ్ చేసి, మీ సర్వీసులలో మార్పులు చేయండి.ప్రతి కస్టమర్ కి ప్రత్యేకమైన, వ్యక్తిగత సర్వీస్ ఇవ్వడం ద్వారా కస్టమర్ సంతృప్తిని పొందండి.
My Final Tips:
టెంట్ హౌస్ బిజినెస్ లో విజయం సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ, Strategic planning ముఖ్యం. మీ కస్టమర్స్ కి ఉత్తమమైన సేవలు అందించడం, సిబ్బంది కి సరైన శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ మరియు నెట్‌వర్కింగ్ కి శ్రద్ధ పెట్టడం ద్వారా మీ బిజినెస్ ని విజయం వైపు తీసుకెళ్లవచ్చు.
How To Start Medical Shop Business in Telugu 2024
How To Start Iron Business in Telugu 2024
WhatsApp Business నీ ఎలా create చేయాలి
TentHouse wikipedia Learn More: Click