How To Start Toys Shop Business In Telugu 2024

How To Start Toys Shop Business In Telugu 2024

How To Start Toys Shop Business In Telugu 2024

ఇప్పటి రోజుల్లో toys చాలా డిమాండ్ అయితే ఉంది ప్రతి Birthday కి కూడా వారి పిల్లల కోసం టాయ్స్ ని గిఫ్ట్స్ గా ఇస్తున్నారు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! మనం ఇప్పుడు ఏ బిజినెస్ గురించి తెలుసుకుంటున్నాం అనేది. అదే 𝗧𝗼𝘆𝘀 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀. ఈ బిజినెస్ లో మీకున్న questions కి సమాధానం ఇక్కడ దొరుకుతుంది.

 

బిజినెస్ ని ఎలా 𝘀𝘁𝗮𝗿𝘁 చేయాలి? ఎక్కడ పెట్టాలి?
ఎలా 𝗥𝗼𝗼𝗺 ని 𝗱𝗲𝘀𝗶𝗴𝗻 చేసుకోవాలి ఎలా 𝗖𝘂𝘀𝘁𝗼𝗺𝗲𝗿𝘀 ని 𝗔𝘁t𝗿𝗮𝗰𝘁 చేయాలి?
ఎలాంటి రకం 𝗧𝗼𝘆𝘀 ఉంటాయి?
ఈ బిజినెస్ కి ఎంత 𝗜𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 చేయాలి?
ఈ బిజినెస్ లో 𝗽𝗿𝗼𝗳𝗶𝘁𝘀 ఎలా ఉన్నాయి.
ఈ బిజినెస్ ని 𝗠𝗮𝗿𝗸𝗲𝘁𝗶𝗻𝗴 ఎలా చేయాలి?

ఇలాంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడు పైన ఉన్న questions కి సమాధానం తెలుసుకుందాం.

పిల్లలకి బొమ్మలు అంటే చాలా ఇష్టం వాటితోనే ఎక్కువ ఆడుకుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లిన సరే toys ని చుస్తే అంతే సంగతి అవి compulsory గా కావాలి అని అరుస్తారు అలాగే ఏడుస్తారు. పెద్దలు పిల్లలకి ఎక్కడైనా మంచి trending Models ఉంటే వాటిని కొంటారు. ఎన్నో రకాల Toys models దొరుకుతున్నాయి. ఒక్కో company ఒక్కో toys ని design చేస్తూ ఉంటుంది. ఇక import అవుతున్నా Toys కూడా ఎన్నో ఉన్నాయి.

చైనా నుంచి కొన్ని 100 ల రకాల Toys మన india లో కి import చేస్తారు. ఈ toy shop ఎక్కడ పెట్టిన సరే దీనికి మంచి demand ఉంది. Epudu Municipal urban area లతోపాటు City Corporation area లతో కూడా వీటిని చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. మంచి సక్సెస్ అనేది అవుతుంది ఎక్కడ పెట్టిన కూడా. కొత్త కొత్త models toys నీ తెస్తేనే వ్యాపారం అన్నది బాగా Run అవుతుంది.

ఏ బిజినెస్ ని ఎలా 𝘀𝘁𝗮𝗿𝘁 చేయాలి? ఎక్కడ పెట్టాలి | How to start a business? Where to put it?

మనం ఏ ప్రాంతంలో పెట్టిన main Road వద్ద ఉండేలా ఈ shop ని పెట్టాలి. అంటే commercial place లో పెట్టుకుంటే బాగుంటుంది. Main road గా ఎక్కడైనా తీసుకోండి. Registration process ఏం ఉంటాయి అంటే. 𝗚𝗦𝗧 నమోదు చేసుకోవాలి. Trade license కావాలి. Year కి 20 లక్షల రూపాయలకంటే ఎక్కువ sale చేస్తే. GST నమోదు కచ్చితంగా ఉండవలసి ఉంటుంది. మీ వ్యాపారం దాని బట్టి gst చేయించుకోవచ్చు. Bill machine తీసుకోవలసి ఉంటుంది. దీని వాళ్ళ easy గా ఎప్పుడు ఏ iteam sale చేస్తున్నారు అనేది easy గా తెలుస్తుంది.

ఎలా 𝗥𝗼𝗼𝗺 ని 𝗱𝗲𝘀𝗶𝗴𝗻 చేసుకోవాలి ఎలా | How to design a room

చాలా వరకు మార్కెట్లో చూసే ఉంటారు. Interior &Exterior అదర కొట్టేస్తుంటారు అలా ఈ షాప్స్ mainatain చేసేవాళ్ళు. ఎందుకంటే బయటకు కనిపించే Look ని బట్టి ఈ వ్యాపారం బాగా Run అయ్యేది. Fancy stores, toy stores, gift shops ఇవన్నీ కూడా అద్భుతమైన designsతో అలాగే interior and exterior తో బాగుండాలి. బయటకి customers నీ attract చేస్తేనే లోపలికి వస్తుంటారు ఈ విధంగా షాప్ ని అద్భుతంగా డిజైన్ చేసుకోవాలి. Glass, Hangers ఇవన్నీ పెట్టుకునే విధంగా multiple iteams కనిపించే విధంగా చూసుకుంటే మీకు ఎక్కువ మంది కస్టమర్ వచ్చేందుకు ఆకర్షణ, ఆసక్తి చూపుతారు. షాప్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయించుకుంటే అంత అద్భుతంగా టాయ్స్ కనిపించేలా చేసుకోవచ్చు. స్టాక్ విషయానికి వద్దాం.

ఎలాంటి రకం 𝗧𝗼𝘆𝘀 ఉంటాయి

టాయ్స్ బిజినెస్ చెప్పుకోవాలంటే 3 నాలుగు రకాల business ఉన్నాయి.3 రకాల toys india లోనే అమ్ముతుంటున్నారు

prime toys:Prime toys అంటే 1 year లో ఉండే పిల్లలకు అందరికి ఇలాంటి prime toys అమ్ముతుంటారు ఎక్కువ గా. prime toys గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద companies కూడా focus అనేది వీటి పైన ఎక్కువ చేస్తుంటారు. ఎందుకు అంటే తక్కువ cast లోనే ఇవి తయారీ అవుతుంది. అలాగే పిల్లలు attract ఆయె విదంగా ఈ prime toys ని కొత్త కొత్త ఎప్పటికప్పుడు తయారు చేస్తుంటారు.

Soft Toys:మనం చూస్తుంటాం దాదాపు 5years పిల్లలందరికీ కూడా ఈ Soft toys అనేవి చాలా ఇష్టంగా ఉంటాయి. వాటిని ఎక్కువగా కొంటుంటారు. Battery తో ఉండే టాయ్స్ దాదాపు15 సంవత్సరాల నుంచి చూస్తే ఈ వ్యాపారం పెరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ తగ్గడం లేదు ఇప్పుడు Soalr toys కూడా వచ్చాయి. వీటిని కూడా మార్కెట్లో అమ్ముతున్నారు.

Loaded toys: మనం చూస్తుంటాం కదా పెద్ద size car, jeep లు, Bikes, Electric scooters, Motor Toys ఇవన్నీ loaded toys పెద్దగా ఉంటాయి. Cast కూడా 5000 నుంచి ఉంటుంది.5year పిల్లలు వీటి పైనీ ఇష్టం ఉంటుంది. ఇలాంటి రాక రకాల toys తెచ్చుకోవలసి ఉంటుంది. వీటితో పాటు kids Birthday Time లో ఇచ్చే Toys కూడా తెస్తే బాగుంటుంది. మార్కెట్ గురించి analysis చేసుకోవాల్సి ఉంటుంది దేశంలో ఎక్కువ తక్కువ ధరకు దొరికేది ఎక్కడంటే Mumbai, delhi,Hyderabad Surad ఈ area లో అతి తక్కువ రేట్ కి దొరుకుతుంది. దేశంలో1st సదుర్ బజార్ ఢిల్లీలో ఉంది. నీకు అక్కడ చాలా తక్కువ రేట్ కి దొరుకుతుంది. South mumbai లో కూడా పెద్దగా ఉంది. సురాత్ లో కూడా తయారవుతాయి. ఇండస్ట్రీస్ హోల్సేల్ గా అక్కడి నుంచే పంపిస్తారు. ఇక మన దగ్గర చూసుకుందాం Ap & Tg లో ఎక్కువ purchase chesedi హైదరాబాద్ లోనే బేగం బజార్. అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. మనకు 5వేల నుండి ఈ స్టాక్ ని కొనాలంటే వీళ్లు ఏ విధంగా ఇస్తారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది 3 sets, 6 sets, 12 sets, 24 sets ఇలా ఇస్తారు. మనం ముందుగా వెళ్లి ప్రోడక్ట్ ని చూసుకోవాలి. తరువాత నమ్మకం కూడా పెరుగుతుంది ఇంకా వారికి ఆర్డర్ ఇచ్చి పంపియమనవచ్చు. 45% profit మనకు అయితే కనిపిస్తుంది.

 

ఈ బిజినెస్ కి ఎంత 𝗜𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 చేయాలి | How much investment should be made for this business?

50 వేల నుండి 5 లక్షల నుంచి ఈ బిజినెస్ start చేసుకోవచ్చు. ఇంకా భారీగా అంటే Battery, Solar కి సంబంధించినవి చేయాలంటే మనకు 10 – 20 లక్షలు అనేది కావాలి. ఈ విధంగా ఈ వ్యాపారం చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. లోకల్ లో కూడా ఈ వ్యాపారాన్ని 50వేల నుంచి స్టార్ట్ చేయవచ్చు.

ఈ బిజినెస్ లో 𝗽𝗿𝗼𝗳𝗶𝘁𝘀 ఎలా ఉన్నాయి?

10 వేల రూపాయల toy Iteam నుంచి 15 వేల రూపాయలు toy iteam వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా హోల్సేల్ గా తెచ్చుకొని అమ్ముతే మంచి ప్రాఫిట్ వస్తాయి. Soft toys 10 వేల రూపాయలకు మనకు profit ఎంత వస్తాది అంటే 25-30 వేలు profit వస్తుంది. Prime Toys కి 40-50 వేలు వస్తుంది. Battery Iteams కి 35% profit వస్తుంది. Loded Toys కి 40% profit వస్తుంది. holesale గా ఎంత తెస్తున్నాం అనేది కూడా profit పైన depend అయి ఉంటుంది.

ఈ బిజినెస్ ని 𝗠𝗮𝗿𝗸𝗲𝘁𝗶𝗻𝗴 ఎలా చేయాలి?

మనం పెట్టిన షాప్ గురించి. Paper లో ads చేయించుకోవాలి, TV Ads ఇచ్చుకోవాలి. Digital marketing.

Building a Strong Brand Identity:
Logo and Website: ప్రొఫెషనల్ లోగో మరియు వెబ్‌సైట్‌ను డిజైన్ చేయండి. మీ వ్యాపారం యొక్క విలువలు మరియు లక్ష్యాలను ప్రతిబింబించే స్పష్టమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్‌ను ఎంచుకోండి.

Social Media Presence: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీరు ఆక్టివ్ గ ఉండండి . టాయ్స్ వీడియోస్ , టాయ్స్ ప్లేయింగ్ వీడియోలు, క్లయింట్ స్టోరీస్ వంటి కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా మీరు మంచిగా ప్రచారం చేసుకోవచ్చు .

Engaging Marketing Strategies:
Social Media Marketing: మీ టార్గెట్ కస్టమర్స్ తో టచ్‌లో ఉండటానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ అద్భుతమైన మార్గం. టార్గెటెడ్ ప్రకటనల ద్వారా కొత్త కస్టమర్లను చేరుకోవచ్చు.

Influencer Partnerships: మీ టార్గెట్ ప్రేక్షకులకు నమ్మకమైన టాయ్స్ పంపించి వారితో వీడియో చేయించండి . వారు మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం ద్వారా కొత్త కస్టమర్లను చేరుకోవచ్చు.

 

How To Start Donkey Milk Business In Telugu 2024

How To Start Tulasi Farming Business In Telugu 2024

How To Start Sewing Thread Winding Bussines 2024

How To Start Ladies Fancy Business In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *