How To Start Donkey Milk Business In Telugu 2024
గాడిదల పెరిగావ్, ఎం పని సతకాదు. గాడిదల తింటున్నావ్. చదువు రాని గాడిద అని ఇలా గాడిద అని ఎన్నో తిడుతుంటం. కకానీ మీకు గాడిదతో వచ్చే లాభం ఏంటి అనేది తెలియదు.మీరు ఏదైనా Best Business గురించి plan చేస్తున్నారా. అయితే ఏ మాత్రం ఆలోచించకుండా గాడిద పాలు వ్యాపారం చేయండి. ఏంటి best business అని గాడిద పాలు business అంటున్నారు అనుకుంటున్నారా. ఇప్పుడు market లో ఆవు, గేదె పాలకన్నా గాడిద పాలకే ఎక్కువ demand ఉంది. ఇప్పడికే కొంత మంది రైతులు సామాన్యులు గాడిదలను పెంచుతూ వాటి ద్వారా వచ్చే పాలతో మంచి లాభాలు అయితే అందుకుంటున్నారు. పైగా గాడిద పాలకు rate కూడా చాలా ఎక్కువ ఏ విషయం మీకు కూడా తెలిసే ఉంటాది. అందుకే కొందరు ఈ వ్యాపారం గురించి తెలుసుకొని ఈ రంగంలోకి దిగి లక్షలు అయితే నింపుకుంటున్నారు. అయితే పెట్టుబడి కూడా చాలా తక్కువ అయితే.
*ఈ వ్యాపారన్ని ఎలా చేయాలి?
*గాడిద పెంపకం ఎలా చేయాలి?
*ఎలా ఆదాయాన్ని పొందాలి?
*ఒక లీటర్ పాలను ఎంతకు sale చేస్తున్నారు?
ఇలా ప్రతి ఒక్కదాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గాడిద వ్యాపారన్ని ఎలా చేయాలి | How to do donkey trading
గాడిద వ్యాపారన్ని ఎలా చేయాలి అంటే గేదె, ఆవు, పాలు వ్యాపారన్ని ఎలా అయితే చేస్తారో ఈ గాడిద పాల వ్యాపారన్ని కూడా అలానే చేయాలి. కాని ఈ గేదె పాలు ఆవు పాల తో పోలిస్తే గాడిద పాలకు market లో విపరీతమైన్ డిమాండ్ ఉంది. ఏకంగా ఒక లీటర్ పాలు 5 వేల నుండి 7 వేల రూపాయల వారకు sale చేస్తున్నారు ఎందుకు అంటే ఈ గాడిద పాలతో అన్ని health benefits ఉన్నాయి కాబట్టి. నిజానికి గాడిద పాల వాళ్ళ ఉన్నటువంటి ఉపయోగాలు చాలా మందికి తెలీదు. ఒక్కప్పటి కాలంలో గాడిదలను బరువైన వస్తువులను, కట్టెలను, బట్టలను మోయడానికి మాత్రమే use చేసే వాళ్లు. అలా గాడిదలు వెళ్లకట్టలేనివిగా తయారు అయిపోయాయి కాని ఇప్పుడు గాడిద పాల వాళ్ళ market లో ఉన్న డిమాండ్ వాళ్ళ వీటికి మంచి గిరాకీ అయితే పెరిగింది. అసలు గాడిదలు దరిదపులో కనిపిస్తే ఛీ అని తరిమి కొట్టేవాళ్ళు ఇప్పుడు దాని డిమాండ్ తెలుసుకున్నాక తిరిగి మనుషులే గాడిద వెంట పడుతున్నారు గాడిద లా పెంపకం తో మాత్రం ఎంతో మంది రైతులు మంచి లాభాన్ని పొందుతున్నారు.
గాడిద పాలతో ఉండే benefits
గాడిద పాలలో విటమిన్ A, B, B¹, B¹² అలాగే విటమిన్ C లు ఉంటాయి. కాబట్టి, గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనుషులలో రోగానిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా గాడిద పాలను సౌందర్య సాధనలకూ అంటే cosmatics లు తయారు చేయడానికి కూడా use చేస్తున్నారు. అవును గాడిద పాలని use చేయడం వాళ్ళ మనకి skin glow కావడం, అలాగే వృద్దాభ్యంలో వచ్చే ముడుతాలు కూడా చాలా తగ్గిస్తున్నాది. గాడిద పాలలో ఆరోగ్యానికి సంబందించి, జీర్ణక్రియ కు సంబంధించి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే హస్తమా, అలసట అలాగే ఉబకాయ ఇటువంటి సమస్యలతో పాటు కడుపునొప్పి, తల నొప్పి ఇటువంటి ఆరోగ్యకరమైన సమస్యలకు గాడిద పాల వాళ్ళ చాలా తొలిగిపోతున్నాయి. ఇక గాడిద పాలు తల్లి పాలతో సమానమైన పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఇవి పిల్లలకి కూడా ఇవ్వచ్చు. గాడిద పాలు ఆరోగ్యానికి పిల్లల ఎదుగుదలకు ఎంతో మంచిది గాడిద పాలు వాళ్ళ allergy లు కూడా రావు.
గాడిద పాలు ఎన్ని రోజుల వారకు పాడవ్వకుండా ఉంటాయి | How many days a week does donkey’s milk last?
గాడిద పాలను ఆవు పాలు, గేదె పాలు లాగా మరగించకూడదు. ఇవి refrigerator లో ఒక సంవత్సరాల పాటు ఉంటాయి. అదే, ఆవు,గేదె పాలు మాత్రం తొందరగా పాడావుతాయి. పైగా గేదే, ఆవు పాలని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగిన కూడా అనారోగ్యం సమస్యలు వస్తాయి. అదే, గాడిద పాలు అలా కాదు ఇంకా అన్ని చర్మ వ్యాధులకు, గాడిద పాలు ఉత్తమైన పరిష్కారం చూశారు కదా! గాడిద పాలు ఉపయోగలెంటో తెలిసాక దీని పెంపకం Business చేస్తే ఎంత లాభంగా ఉంటుందో ఇప్పటికే మీకే అర్థం అయి ఉంటుంది కదా!
గాడిద పెంపకం ఎలా చేయాలి | How to raise a donkey
పెంపకం లో గాడిదల పెంపకం చాలా తక్కువ ఉంటుంది. గొర్రెలు, మేకలు, ఆవులు పెంపకం తో పోలిస్తే గాడిదల పెంపకం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈ పెంపకాని ఎక్కువ ఖర్చు పెట్టాలిసిన అవసరం ఉండదు. మన దగ్గర ఉన్న పాత సామాగ్రి తోనే దీనికి షేడ్ తయారు చేయచ్చు. అలాగే ఇవి గుంపులుగా మేత మెస్తాయి. ఇంకా గాడిద ఎక్కువ ఇష్టంగా కత్తిరించిన పశుగ్రాస్ ని తింటాది. పాలని అధికంగా ఇచ్చే గాడుధులను apple, pineapples అధికంగా ఇస్తారు.దీని వాళ్ళ పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మొక్క జొన్న పొట్టు, వారి పొట్టు వంటి ఆహారం గాడిదకు ఎంతో మంచివి. గాడిద కడుపులో ఎప్పుడు 9 లీటర్ లా నీరు ఉంటాది. అది ఎక్కువ రోగానిరోధక శక్తిని కలిగినట్టు వంటి జంతువు గాడిదిలో కూడ చాలా రాకాలు ఉంటాయి. 𝗛𝗮𝗹𝗮𝗿𝗶 అనే రాకం గాడిదలను రైతులు ఎక్కువ పెంచుకుంటారు. ఎందుకంటే దాని పాలలో చాలా ఔషాద గుణాలు ఉన్నాయి. దాని పాలు Cancer, ఉబాకాయ, infection లా సైతం నివారిస్తుంది. అందుకే Halari అనే రాకం గాడిదలను రైతులు పెంచుకుంటారు. Market లో halari అనే రాకం గాడిద పాలకు ఎక్కువ demand ఉన్నాది. పెంపకం జంతువులో గొర్రెలు, మేకల తో పోలిస్తే గాడిదలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలసి ఉంటుంది.
ఇక ఆడా గాడిదలకు market లో ఎప్పుడు మంచి గిరాకీ ఉంటుంది.
నామీలే నోరు సామానంతరం వెనుక కాళ్ళు ఉండే గాడిదలకి market లో విపరీతమైన demand ఉంది. ప్రశవం (గాడిద పిల్లకు జన్మ నివ్వడం ) అయినా గాడిద పిల్లకి నెల రోజుల పాటు పాలను అందించాలి.
market లో 100 మిల్లి లీటర్ గాడిద పాలకి 1000/- రూపాయల వారికి డిమాండ్ ఉన్నాది.
గాడిద పేడ ఉత్తమ సేంద్రియ ఎరువు అన్నమాట దీనికి కూడా market లో ఎక్కువ డిమాండ్ ఉన్నాది. గాడిద రోజుకి 1 లీటర్ పాలు ఇస్తుంది. ఆ విదంగా మనం 8 నెలల పాటు గాడిద నుండి పాలు తీసుకోవచ్చు. ఈ పాలను Ice cream తయారీలో జున్ను, వెన్న ఇలా పాల ఉత్పత్తి లకు సంబందించిన వాటిలో ఈ పాలను ఎక్కువగా తీసుకుంటారు.
ఈ గాడిద products తయారు చేయడానికి 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗣𝗠𝗙𝗠𝗘 𝗦𝗰𝗵𝗲𝗺𝗲 లో కూడా 𝗟𝗼𝗮𝗻 అందిస్తున్నారు. కాబట్టి మీరు గానుక ఈ business చేయాలి అనుకుంటే కచ్చితంగా ఒక planning తోనే వెళ్ళండి. అలా అయితే Market లో మీ Business కి మంచి గుర్తింపు ఉంటుంది. ఇక Branding తో వెళితే కచ్చితంగా కొన్ని రకాలు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవలసి ఉంటుంది. అది కూడా పెద్ద Risk ఎమ్ కాదు చాలా Easy గా అయిపోతుంది మంచి Packing తో sale చేయాలి. కాబట్టి Covers పై Branding ఉండేలా చూసుకోండి.
profits
ఒక ఆడది దాదాపు 6-7 నెలల పాటు రోజుకు 0.5 మరియు 1.3 లీటర్ల పాలు ఇస్తుంది. గాడిద పాలు లీటర్ కి 5000 రూపాయల నుండి 7000 రూపాయలు మధ్య అమ్ముడుబోతుంది అంటే మీరు ఎన్ని లీటర్ పాలు అమ్ముతే అంతా లాభం వస్తుంది. గాడిద పాల వ్యాపారం తో మీరు మంచి లాభలను అయితే పొందుతారు.
investment
గాడిద ఫారమ్‌ను ప్రారంభించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని, ఎందుకంటే గాడిదలు సాధారణంగా ఇతర పశువుల కంటే కొనుగోలు మరియు సంరక్షణకు తక్కువ ఖర్చుతో ఉంటాయి. అయితే, మీరు ఫీడ్, షెల్టర్ మరియు వెటర్నరీ కేర్ ఖర్చును పరిగణనలోకి తీసుకోవాలి. ఇంకా వాటికీ కావలసిన food ఇలా వీటికే investment చేయాలిసి ఉంటుంది. ఇంకా main గా గాడిదలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే market లో గాడిద rate బట్టి అంతే ఖర్చు అయితే చేయవలసి ఉంటుంది.
marketing
ఈ గాడిద పాలను పాల కేంద్రాలకి, super market, Cosmatic company లకి, ice cream తయారు చేసే ఫ్యాక్టరీ లకి, అలాగే medicine తయారు చేసే company లకి ఇలా పాలతో ఎక్కువ Use ఉంటుందో అక్కడికి market చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పాలు అనేవి మంచి quality లా ఉండేలా చూసుకోవాలి.
How To Start Tulasi Farming Business In Telugu 2024
How To Start Sewing Thread Winding Bussines 2024