Tulasi Farming Business In Telugu
Tulasi Farming Business In Telugu

How To Start Tulasi Farming Business In Telugu 2024

How To Start Tulasi Farming Business In Telugu 2024

ప్రతి ఒక్కరు తక్కువ investment ఉండి ఎక్కువ లాభం వచ్చే వాటి కోసం చూస్తున్నారు. అయితే మీ కోసమే తక్కువ investment ఉండి. తక్కువ రోజులలో ఎక్కువ profit ని పొందే. కేవలం 3 నెలలో లక్షల్లో ఆదాయాన్ని సంపాదించే.ఒక మంచి Easy బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక farming Business Idea, మీ ఊరిలో పొలం గానుక ఉంటే మీరు happy గా ఈ bussiness ని start చేయచ్చు. పొలం లేకున్నా కూడా ఇంటి ముందు place లో కూడా ఈ business చేయవచ్చు. మీకు పొలం లేదు మరియు ఇంటి ముందు place లేదు అని అందులోన చెందకండి. ఇవి లేకున్నా కూడా మీరు చేయచ్చు ఇంతకీ ఆ business ఏంటి అంటే తులసి business. తులసి business ఏంటి అని అనుకోకండి. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి.

తులసి farming ఎలా చేయాలి?

తులసి farming చేస్తే money ఎలా వస్తాయి?

marketing ఎలా చేయాలి?

అనే మీ questionS mark ఆలోచనలకూ సమాధానం దొరుకుతాది?

హిందూ మతం లో తులసి కి ఆధ్యాత్మికంగా ఆయుర్వేద పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది అంతే కాకుండా. తులసి మొక్క మిమ్మల్ని లక్షధికారిని కూడా చేస్తుంది. తులసి మొక్కను పెంచడం ద్వారా మీరు సులభంగా లక్షలు సంపాదించవచ్చు.ప్రస్తుతం ప్రజలు రోగానిరోధక శక్తిని పెంచుకోవడం పై ద్రుష్టి సారిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులు కూడా ఎక్కువగా వినియోగస్తున్నారు. ఈ మందులన్నింటి తయారీలో తులసిని ఉపయోగిస్తున్నారు. అందుకే తులసికి భారీగా demand పెరుగుతుంది.

 

ఎందుకు తులసి వ్యాపారం చేయాలి | Why Tulsi Business?

Morning నుండి night వరకు మనం use చేసే అన్ని products లో ఈ తులసి అనేది ఉంటుంది. అంటే paste లో కానీ, face cream లో కాని, oil లో కాని. ఇలా different different వాటిలో మనం use చేస్తూ ఉంటాం. అలాగే తులసి చెట్టు అనేది ఇళ్లలో compulsory గా ఉంటుంది. ఇంకా ఆ చెట్టు కి ప్రతి రోజు పూజ చేస్తుంటారు. ఎక్కువ మన హిందూ culture లో ఎక్కువ Importance and preference ఇస్తారు. అంతే కాదు! దీనికి చాలా medicine Values ఉన్నాయి. ఇంకా daily ఒక తులసి ఆకు తినడం వాళ్ల ఎటువంటి జబ్బులు రావు అని చాలా మంది చెపుతున్నారు. అంటే తులసి చెట్టు సర్వరోగానివారిణి అని చెపుతారు. అంతే కాదు ఇందులో ఎన్నో ఔషాద గుణాలున్నాయి. వీటిలో యూజినల్ మరియు మిథెల్ సిన్నమేట్ ఉంటాయి. ఇంకా cancer లాంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని use చేస్తారు. అందుకే తులసి మొక్కలకు demand ఎక్కువ ఉంది. అందుకే మనం ఈ వ్యాపారం చేయడం వాళ్ళ మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

తులసి చెట్లు రెండు రకాలు ఉంటాయి

రామ తులసి

రామ తులసి అంటే green రంగు లో ఉంటుంది.

కృష్ణ (సమా ) తులసి

సమా తులసి అంటే కొంచెం black and blue లో ఉంటుంది.

ఇప్పుడు మనం మాట్లాడుకునేది రామ తులసి గురించి. రామ తులసినె ఎక్కువగా సాగు (cultivate) చేస్తారు. North india లో ఎక్కువగా కనబడుత ఉంటాది. మనం ఈ తులసి మొక్క నుండి oil అనే extract చేస్తాము. అంటే తులసి seeds నుండి oil ను తీస్తాం. ఈ oil ఏంటంటే మనకి market లో 1000/- రూపాయలు నుండి 1500/- రూపాయల వారకు అయితే ఉంటుంది. ఇది ఒక Acr land లో గానుక మీరు వేస్తే 120 kgs నుండి 150 kgs oil మనం తీయచ్చు. ఇక్కడ మీరు profit ని చుసినట్టయితే ఒక kg కి 1000 రూపాయల నుండి 1500 రూపాయల వారకు మీరు earn చేసుకోవచ్చు.

తులసి పంటను ఎలా పండించాలి

తులసి మొక్క విత్తనాలను market లో కొనాలి. వీటిని పొలం లో చల్లాలి. చల్లిన తరువాత 15 నుండి 20 రోజుల లోపు ఈ మొక్కలు వస్తాయి. ప్రతి 2 weeks కో లేదా 1 week కో water, mannual ఇలా అంటే ఎరువులు వేసుకుంటే. మనకు Neat గా Crop అయితే వస్తాది. ఒక 3 నెలలో మీకు profits అలాగే మంచి results వస్తుంటాయి. అంటే 3 months లోపు Income start అయితే అవుతుంది.

July నెలలో తులసి సాగు చేస్తారు. సాధారణ మొక్కను 45×45 సెం. మీ దూరం లో నాటాలి. కాని RRLOC 12, RRLOC 14 జాతుల మొక్కలకు 50×50 సెం. మీ దూరం ఉంచాలి. ఈ మొక్కలు నాటిన తరువాత నీటి సదుపాయం కలిపించడం చాలా అవసరం. తులసి మొక్కను కోయడానికి 10 రోజుల ముందు నీళ్లను పెట్టడం నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొక్క పెరిగినప్పుడు పంట తీస్తారు. మొక్క పుషపించడం ప్రారంభించిన తరువాత దాని నూనె పరిమాణం తగ్గుతుంది. అందుకే ఈ మొక్కలు పుష్పించే సమయం లోనే కోయాలని చెబుతున్నారు.

ఇంకా ఈ రోజుల్లో ఔషధ మొక్కలు కొనుగోలు కోసం రైతులతో ఒప్పందాలు చేసుకునే ఫార్మాసిటికల్ కంపెనీలు చాలానే ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు రైతులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ఆదయం పట్ల కూడా హామీ ఇస్తున్నాయి. ఒక తులసి చెట్టు కాదు. ఆర్టెమిసియా అన్నూ, లికోరైస్, ఆలోవెరా. ఈ మొక్కలను పెంచితే మంచి ఆదాయం వస్తుంది. తక్కువ సమయంలోనే పంట కూడా చేతికి వస్తుంది. ఇంకా తులసి ప్లాంట్ ఫార్మింగ్ ను సొంతంగానే చేయాల్సిన పని లేదు కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా చేయొచ్చు. కంపెనీలో తో ముందుగానే భాగస్వామ్యం కుదిరించుకొని ఫార్మింగ్ చేయచ్చు. దీంతో మీకు నష్టం ఉండదు. ఇంకా పతాంజలి డాబర్. బైద్యనాథ్ వంటి కంపెనీలు మీ తులసి పంటను కొనుగోలు చేస్తాయి. వీటితో ముందుగానే డీల్ కుదుర్చుకోవాలి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమెటిక్ ప్లాంట్ (CIMAP) మెడిసినల్ ప్లాంట్ ను ఎలా పెంచాలో తెలియజేస్తుంది. దీని ద్వారానే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.

investment

దింట్లో investment మనం పొలం లో గానుక పంటను పండిస్తే మనకు seeds కొనుగోలుకి ఖర్చు అవుతుంది. Seeds వేయడానికి ముందు పొలం దున్నీపించేందుకు ఖర్చు అవుతాయి.ఒకవేళ మీరు కాంట్రాక్టు పద్ధతిలో చేస్తే. మీకు తక్కువ investment ఉంటుంది.

profits

మనకు ఈ business ద్వారా మంచి ఆదాయాన్ని పొందూతం. 3 నెలలో లోనే లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. తులసి మొక్క మిమ్మల్ని లక్షఅధికారి ని చేస్తుంది.

How To Start Sewing Thread Winding Bussines 2024

How To Start Ladies Fancy Business In Telugu 2024

How To Start Saree Business In Telugu 2024

How To Start Pillow Business In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *