How To Start Sewing Thread Winding Bussines 2024
పదివేల పెట్టుబడి తో ప్రారంభించి చేసే ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఇది village నో అయినా City లో అయినా ఎక్కడైనా ప్రారంభించవచ్చు, అంతేకాకుండా నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ product కి market లో demand అంతా ఉంది అన్నమాట. So, ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందాం. ఆ బిజినెస్ ఏంటంటే Sewing thread winding business అంటే తెలుగులో దారపు రీలు లేదా దారపు ఉండలు అంటాం.
ఈ దారపురీలు తరచుగా tailoring లో వాడుతాం. ఇవి ఒక చిన్న village లో ఉండే tailoring ల దగ్గరనుండి పెద్ద పెద్ద tailoring companies వరకు ఈ దారపురిల్లు అనేవి కచ్చితంగా అవసరం అవుతాయి. So, ఈ దారపు రీళ్ళకు ఎంత demand ఉందో మీకే అర్థమయి ఉంటుంది. మనకు ఉన్న బట్టలు చినిగిపోతే కుట్టు పెట్టుకుంటాం, మన దగ్గర సూది దారం ఉంటె మనమే కుట్టుకుంటాం, చిన్నపుడు న బట్టలు చినిగిపోతే మా నానమ్మ వాటిని కుట్టేది, ఇప్పుడు ఈదిన చినిగిపోతే మా అమ్మ వాటిని కుడుతింది. కానీ అవి చాల టైం తీసుకుంటుంది అలాగే ఓపిక కూడా చాల కావాలి. అందుకే చాల మంది మెషిన్ ఉన్న వారి దగ్గర కుట్లు పెటించుకుంటున్నారు. ఆలా ఈజీ గ అయిపోతుంది. మన ఆడవారికి జాకెట్లు కుటించుకోవాలి అన్నగాని జాకెట్ లు టైట్ చేయాలి అన్నాకాని, మన జీన్స్ పాయింట్స్ టైట్ చేయించాలి అన్నాకానికి, మన అంగీలు బాడీ సైజు పెట్టాలి అన్నాకాని మనకు తప్పకుండా ఈ దారం ఉండలి , బట్టలు మనం బ్రతికినన్ని రోజులు వేసుకుంటానే ఉంటాం అలాగే మనకు ఈ దారం కూడా చాల అవసరం, అలంటి బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ business start చేయాలి అంటే ఏం ఏం కావాల, ఎలాంటి machines కావాలో, raw materials ఏం కావాలో, ఎంత investment పెట్టాలి, profit ఎంత వస్తాయి. Marketing ఎలా చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం.
Raw materials
ఈ బిజినెస్ కి కావలసిన raw material’s ఏంటి అంటే polyester swing thread cones. ఇవి మనకి kg, 1kg, 2kg, 5kgs లో దొరుకుతాయి. ఒక kg polyester sewing thread 120 రూపాయలకు దొరికే అవకాశం ఉంది. తర్వాత మనకు కావలసినవి paper corns వీటి పైన మనం దారం సహాయంతో winding చేసి దారపు reel ను చేస్తుంది. తరువాత కావాల్సింది packing boxes. ఈ boxes తయారుచేసిన దారపు రీల్ను colour wise గా pack చేసుకొని customer కి Supply చేసుకోవచ్చు. తరువాత మనకు final గా కావలసినది, cone winding machines.
ఈ machine on చేస్తే automate గా చిన్న చిన్న paper cones కి threads అనేవి చుట్టుకొని Winding అయిపోతాయి. సాధారణంగా మనకు దారపు reel లు 130 meter లు 200 meter లు,300 meter ల Size లోని ఎక్కువగా sale అవుతాయి.so, మనం కూడా అవే size లోని దారపు reel ను తయారు చేస్తే market లో తొందరగా మనం sales చేసుకోవచ్చు.అయితే ఈ business లో profits ఎలా ఉంటాయో చూద్దాం.
profits & Budget
1kg sweing thread కి మనకి 20 gram లా దారపు reel లు 50 వారకు తయారు అవుతాయి.ఒక్కో దారపు reel పై 10 రూపాయలు profit వేసుకున్నా సరే ఒక kg కి 500/-profit వస్తాది.
10×50=500/-
120 sweing thread కి 80 రూపాయల paper cones కి,packing కి ఇంకా Branding కి ఖర్చులు తీసేసిన సరే మనకు kg పైన 300/- రూపాయల profit వస్తుంది.మనకు sweing thread multi colour లో అవసరం అవుతాయి కాబట్టి,మనం ఒక్కొక్క kg కి ఒక్కో colour చొప్పున ఈ దారపు reel లు తయారు చేస్తే మొత్తంగా ఒక రోజులో 12 kg లు తయారు అవుతాయి. so, 12kg లా ద్వారా ఒక రోజులో 300/- profit వస్తుంది.so, ఈ విదంగా చూసుకుంటే నెలకి 1 లక్ష పై ఆదాయం వస్తుంది.
Marketing
Main గా Local లో ఉండే Tailoring shop అంటే Tailoring చేసేటువంటి units ఉంటాయి. కాదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం direct వాళ్ళకి కావలసిన colour shades,quality supply చేస్తాం అని మాట్లాడుకొని మనం వాళ్ళకి దారపు reel ను sale చేసుకోవచ్చు. ఇంకా Botics,fancy stores,garaments companies కి అందరి దగ్గరికి వెళ్లి మనం sample గా ముందుగా వాళ్ళకి కొన్ని Boxes ఇచ్చి sale చేయమని చెప్పి, orders తీసుకొని Business పెంచుకుంటూ పోవాలి. so, ఈ విదంగా చేయడం వాళ్ళ మనకి profits రోజు రోజుకి పెరుగుతాయి. మనం మార్కెటింగ్ ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది, ప్రతి గ్రామాలల్లో 20 మంది అమ్మాయిలో 1 దగ్గర ఈ మెషిన్ ఉంటుంది మీరు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ మీరు అమ్ముతే చాల మంది తీసుకునే అవకాశం ఉంటుంది, అమ్మాయిలకు ప్రతిసారి బయటకు వెళ్లడం అంటే కష్టం ఆ పాయింట్ ని మీరు క్యాచ్ చేసి మిరే స్వయంగా వెళ్లి అమ్ముతే వారు తప్పకుండ కొనుకుంటారు.
ఇప్పుడు మీకు ఈ sweing thread winding bussines పై అవగహన వచ్చింది అని అనుకుంటున్నా.
How To Start Ladies Fancy Business In Telugu 2024
How To Start Saree Business In Telugu 2024
How To Start Pillow Business In Telugu 2024
How To Start Slippers Making Business In Telugu 2024
Oil Extraction Business In Telugu 2024
FAQ
1. నేను ఈ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. మొత్తం ఎంత ఆదాయం వస్తుంది నాకు ?
స్వీంగ్ థ్రెడ్ వైండింగ్ వ్యాపారంలో ఆదాయం మంచిగానే ఉంటుంది, ఇది మీ రెంట్ , మెషిన్, ఉద్యోగ జీతాలు, మీ ఖర్చులు, మీ మార్కెటింగ్ వీటన్నిటిపై ఆధారపడి ఉంటుంది.
2.నా ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉండాలి?
మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువతో మొదలు పెట్టవచ్చు అలాగే ఎక్కువ డాబుతో కూడా మొదలు పెట్టవచ్చు, దాదాపు మీరు 10,000 నుండి లక్ష రూపాయల మధ్యన ఆలా మీరు డబ్బు పెట్టుకోవచ్చు.
3. నేను ఈ బిజినెస్ ప్రారంభించడానికి ఏమి కావాలి?
మీరు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మీకు raw material , మెషిన్, కొంత డబ్బు, ఉద్యోగులు, ఉండాలి.