How To Start Ladies Fancy Business In Telugu 2024
మనం ఇప్పుడు తెలుసుకునే బిజినెస్ ఏంటంటే. Ladies fancy business, ladies hair pins రిబ్బెన్స్, కమ్మలు,చెవి కమ్మలు,ముక్కు పుల్లలు, లిప్స్టిక్, ఐ లైనర్, కాటుక,జెడ క్లిప్స్, విగ్గు, చున్నీ, మేడలో చైన్,వడ్డాణం, కాళ్ళ మట్టెలు,నైల్ పోలిష్, ఇలా చెప్పుకుంటే పోతే ఎనో ఉన్నాయి, ఇలా మనం ఫాన్సీ స్టోర్ పెట్టుకుంటే మనం మంచిగా సంపాదించుకోవచ్చు.
ఈ business start చేయాలి అంటే మనకు ఎమ్ కావాలి?
ఈ business కి investment ఎంత అవుతాది?
profit ఎలా ఉంటాది?
తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?అనేవి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం?
Ladies fancy store లో దాదాపుగా 70 వేల రూపాయలు సరుకు ఉంటుంది.ఇందులో ప్రతి ఒక్క iteam కొనుగోలు ఎంత? అమ్మకం ఎంత? ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి store లో మట్టి గాజులు అనేవి ఉంటాయి. అవి Dozen కి 15/- రూపాయలు ఉంటే,Wholesale లో మనకు 12/- రూపాయలకు వస్తాయి.ఇప్పుడు మనకు profit 3 రూపాయలు వస్తాయి. normal Bangles wholesale లో 15 రూపాయలకు కొంటె. 30 రూపాయలకి sale చేస్తే. మనకు profit 15 రూపాయలకు వస్తాయి. Stones Bangles మనం 160 sale చేస్తే. మనం wholesale నుండి కొన్నాది 60 రూపాయలకు అంటే ఇక్కడ మనకు profit 100 /- రూపాయలు వస్తున్నాయి. మనం Hair Clips ని 55/- రూపాయలకు కొంటె sale చేసే rate 110/- రూపాయలు.అంటే ఇక్కడ 55 రూపాయల profit వస్తుంది. మొత్తంగా చుసిన ప్రతి ఒక్క iteam పైన మనం 10% నుండి 50% వారకు profit ని అయితే పొందుతున్నాం.average గా 30% profit ని పొందిన మనకు మంచి లాభాలు వస్తాయి.
Area ఎలా ఎంచుకోవాలి | How to choose Area
ఎక్కువగా ప్రజలు ఉండే place లో అంటే shopping malls, schools and offices, bustops ఇలాంటి places లో ప్రజలు ఉంటారు.ఇంకా ఇలాంటి ఎక్కువ ప్రజలు ఉండే places ని ఎంచుకొని అక్కడ shops ని పెట్టాలి. అలాగే ఇప్పుడు మీరు మీ గ్రమాల్లో కూడా ఉన్నాయో లెవా అని చూసి అక్కడ పెట్టండి.
Investment ఎంత ఉండాలి
ఎక్కువగా ప్రజలు ఉండే shopping areas లో shops ని అద్దె కు తీసుకొని.ఆ shop కి advance గా 50,000/- వేల రూపాయల వరకు చెల్లించాలి.లేదు అంటే చిన్న గల్లీలో ఎక్కడ అయినా shop ని rent కి తీసుకొని దానికి advance గా 10 వేల రూపాయల ఇస్తే సరిపోతుంది.అది కూడా మీ budget పై ఆధారపడి ఉంటుంది.
Furniture gallary, glass displays Counter కి 50,000 వరకు ఖర్చు ఆయె అవకాశం ఉంది. అన్ని సరుకులు తెచ్చుకోవడానికి ఒక లక్ష రూపాయల వరకు అవుతాయి.మొత్తంగా ఎంత లేదన్నా 2 లక్షల వారకు అయితే అవుతుంది.ఇంకా cc camera పెట్టుకుంటే 20,000/- వరకు ఖర్చు అవుతుంది.
Profit ఎలా ఉంటాయి | How are the profits?
Average గా margine 30% ఉంది.ఒక person వచ్చి 200/- iteams కొనుగోలు చేస్తే మనకు 30% margine అనుకున్నాం కాదా అంటే మనకు 60/- రూపాయల profit వస్తాది. so, per-day 20 member’s మన shop లో కొనుగోలు చేస్తే మనకు 20×60=1200/- లాభం వస్తుంది.నెలకి మనం 36,000/- profit వస్తాది.36,000 లో Maintance కి, rent కి, current కి, sales girl కి (salary) మొత్తం 10,000/- తీసివేసిన మనకు నెలకు 26,000/- profit వస్తాది.ఇవి ఇంకా festival season లో, occasion లో wedding season లో మనకి ఎక్కువగా ఈ business 2 times పెరిగే అవకాశం ఉంది.
ఈ వ్యాపారం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
మనం customers ని attract చేయడం కోసం ప్రతి నెల కొత్త కొత్త iteams ని,models ని introduce చేస్తూ customers ని attract చేయాలి. లేకపోతే Business dull అవుతాది.
High margine ఉన్న products ని కూడా ఎక్కువగా తీసుకొని రావాలి
అలా అని low margine ఉన్న products ని neglect చేయవద్దు ఎందుకు అంటే ప్రతి iteam అనేది ladies కి కావలసినవి.అందుకే ప్రతి ఒక్క iteam ని తెచ్చుకోవాలి.అప్పుడే మన business మంచిగా run అవుతాది. నమ్మకమైనటువంటి,తెలిసిన sales girl ని పెట్టుకోవాలి.ముఖ్యంగా మీరు quality ని బట్టి products ని కొనాలి,తక్కువకి ఇస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్లి కొనకండి.మంచి నమ్మకమైన Wholesale దగ్గరే కొనండి.
How To Start Saree Business In Telugu 2024
How To Start Pillow Business In Telugu 2024