Oil Extraction Business In Telugu 2024

Oil Extraction Business In Telugu 2024

Oil Extraction Business In Telugu 

ఇంటి వద్ద start చేసే ఒక మంచి high profitable business గురించి చూద్దాం. నేను ఇప్పుడు చెప్పే idea ని మీ personal life లో use చేయవచ్చు. And దీన్ని మీరు ఒక మంచి profitable bussiness గా మార్చుకోవచ్చు. Normal గా మనం ఆరోగ్యాకరంగా ఉండలని మంచి food తీసుకుంటాం. ఆ food లో oil అనేది కచ్చితంగా ఉంటుంది. మాములుగా మనం shopping కి వెళ్ళినప్పుడు మనలో చాలా మంది. ఏ oil యొక్క ధర తక్కువ ఉంటుందో అది మాత్రమే గుడ్డిగా తీసుకుంటారు. కానీ మీరు ఆ నూనె అంత తక్కువకు ఎందుకు ఇస్తున్నారు అని అస్సలు ఆలోచించారు.Market లో ఒక్క కిలో వేరు శనగ ధర సుమారు 100 రూపాయలకు . కానీ మనకి ఒక్క లీటర్ oil 80 రూపాయలకె ఎలా వస్తుంది.

Normal గా 1kg వేరు శనగ తో 300 ml oil ని తీయడానికి, సుమారు 3 కిలలో వేరు శనగలు కావాలి. అంటే 300 రూపాయలు వేరు శనగ అన్నమాట.

So, మనకు వీళ్ళు ఇంత తక్కువ ఇస్తున్నారంటే ఇందులో ఎదో ప్రమాదం ఉన్నట్టే కదా!అవును ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వాడే oils మొత్తం కాలుషుతమైన oil. ఈ oil ని petrolium industry లో నుంచి cheap గా కొని packet లో pack చేసి అమ్ముతారు.ఈ oil ని crude oil నుండి తీస్తారు.so ఈ oil అసలు స్వచమైన oil కానే కాదు. కానీ మీరు అలాంటి oil ని కొనుక్కొని ప్రతి రోజు వాడుతున్నారు. మీరు అలా చేయడం వలన మీకు 10రూపాయిలు ఆదా అవుతాయి. కానీ మీకు ఆ నూనె వలన నష్టం వచ్చినప్పుడు doctors దగ్గరికి వెళితే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అలా పాడు నూనెలు వాడి Hospitals లో ఖర్చు పెట్టుకోవడం కన్నా మనం మన ఇంట్లోనే నూనె ని తయారు చేసుకొని వాడాచ్చు.ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. Oil Extraction Business గురించే తెలుసుకుంటున్నాం అని.

ఈ business కి కావలసిన machiners and Raw materials | Machinery and raw materials needed for this business

ముందుగా ఈ business start చేయడానికి కావలసిన machinery గురించి తెలుసుకుందాం. మీరు ఈ business start చేయాలి అంటే. Oil extraction machine ని కొనుక్కోవాలి, అలాగే ఈ business లోraw materials,దీనికి కావలసిన ముడి పదార్థాలు వచ్చేసి, వేరుశెనగ, కొబ్బరి, పల్లీలు, ఇలా oil తీసే materials అన్నింటి తో తీయచ్చు.

తయారు చేసే విధానం

ఈ machine ని use చేయడానికి మీకు పెద్దగా skills ఎమ్ అవసరం లేదు. Normal గా మీరు బయట పిండి గిర్నీ చూసే ఉంటారు కదా! ఇది కూడా same అలాగే మీరు పైనుండి వేరుశనగ పోస్తూ ఉంటే కింద oil పడుతూ ఉంటాది. మీరు ఆ oil ని ఒక పాత్ర లో స్వేకరించాలి. మీరు oil తీయగా మిగిలిన పిప్పిని market లో అమ్ముతే కొంచెం డబ్బుని సంపాదించవచ్చు.

Business కావలసిన Investment

ఈ business start చేయడానికి చాలా తక్కువ investment కావాలి. ఇక ఈ oil extraction machine అనేది 20 వేల రూపాయలకు దొరుకుతుంది. మీరు దగ్గర ఎక్కువ Budget ఉంటే 1లక్ష రూపాయలు machine ని కొనుకోవచ్చు. 20 వేల రూపాయలు machine కి 1 లక్ష రూపాయలు machine కి difference ఏంటంటే 20 రూపాయల machine గంటకు Liters oil ఇవ్వగలదు. లక్ష machine ఇంకా ఎక్కువ oil ని ఇస్తుంది. And మీకు Total Investment వచ్చేసి 30 వేల రూపాయలు పడుతుంది.

ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి

మాములుగా మనం ఈ business start చేసాక, మన దగ్గరికి ప్రజలు oil ను తీయంచుకోవడానికి వస్తే.

1 liter oil పైన =30రూపాయలు లాభం చూసుకోవాలి. ఈ machine use చేసి మనం గంటకు 4 liters oil ని తీయగలం so, 30×4=120 రూపాయలు.

ఇలా మనం ప్రతి రోజు 7 గంటలు పని చేసిన 7×120=840 రూపాయలు ప్రతి రోజువారి లాభం పొందవచ్చు.

ప్రతి నెల 25 పనిదినాలు అనుకున్న 25×840=21000. ప్రతి నెలసరి లాభం పొందవచ్చు.

ఒకవేళ మీరు దగ్గర డబ్బు ఉంటే,2 మెషిన్స్ కొనుకున్నా, నెలకు మీకు ఎంత లేదన్న ఖర్చులన్నీ పోను,45000 దాక profit ఉంటుంది.

ఎలా marketing చేయాలి | How to do marketing

Marketing అనేది ప్రతి business కి అవసరం అలాగే ఈ business కి market చేయడం చాలా easy, మీరు ఈ Business start చేసారు అని తెలిసేలా word of mouth తో ప్రచారం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన వాడ వాళ్లు మరియు మీ ఊరిలో ఉన్న ప్రజలు మీ వద్దకు వచ్చే ఈ oil ని పట్టించుకోని వెళతారు.

మార్కెటింగ్ లో మీరు డిజిటల్ మార్కెటింగ్ కూడా వాడుకొని మీరు మీ బిజినెస్ ని పైకి తీసుకెళ్లవచ్చు ఎలా అంటే సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో వీడియోస్ పెడుతూ మీరు మంచిగా వ్యూస్ తెప్పించుకొని వాటి ద్వారా మీ బిజినెస్ మీరు ముందుకు తీసుకెళ్లవచ్చు. మీరు చేసే ఫుడ్ పైన అలాగే ఆయిల్ పైన మీరు ఎంత మంచిగా ఆయిల్ తీస్తున్నారు ఎంత క్వాలిటీ ఆయిల్ తీస్తున్నారు, ఆ బయట కల్తీ ఆయిల్ వల్ల జరిగే నష్టాలు మంచి ఆయిల్ వల్ల జరిగే లాభాలు ఇలా వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి.

అలా చేయడం వలన ప్రజలు మీకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అలా మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోండి మీరు ఆన్లైన్ లో ప్రమోట్ చేయండి అలా చేయడం వల్ల మీరు కూడా ఆన్లైన్ డెలివరీ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి, ఇది కూడా చాలా సింపుల్ మీరు మీ దగ్గర ఉన్న కొన్ని కొరియర్ వాళ్ళతో మాట్లాడుకొని, మీరు నెలకు ఎన్ని ఆర్డర్స్ ఇస్తారు అనేది తెలుసుకోండి అలా మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆర్డర్స్ లో మీరు వాళ్ళు అడ్రస్ పంపితే మీరు వారికి ఈ ఆయిల్ ని పంపించవచ్చు అలా కూడా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు.

పైన ఈ article చదివిన తరువాత మీకు కొంచెం అయినా ఈ business గురించి అర్థం ఆయె ఉంటుంది….మీరు ఈ business చేయాలి అనుకుంటే. దీని గురించి పూర్తిగా తెలుసుకొని చేయండి.

 

How To Start Fruit Snack Business In Telugu 2024

How Start Button Business In Telugu 2024

Phenol Business For Woman In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *