How To Start Fruit Snack Business In Telugu 2024
ఇంటి వద్ద కేవలం 500 పెట్టుబడితో Food processing పరిశ్రమ ప్రారంభించి నెలకు 50 వేల రూపాయలతో ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం.
ప్రతి రోజు కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపోదించుకోవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి.మన దేశ ఆహార అలవాట్లను వేరే దేశాలతో పోలిస్తే పండ్లను తినడం చాలా తక్కువ ఏ season లో దొరికే పండ్లు ఆ season లో తినే అలవాటు చేసుకోవడం అవసరం. మామిడి, pineapple, apple, జామ,sapota, పనస వంటి వాటిని తీసుకుంటే శరీరానికి అవసరం ఆయె పీజు పదార్థాలను, ఖానిజాలను, విటమిన్స్ వంటి పోషక పదార్థాలు అందుతాయి.
నూనెలో వేయించిన snacks కి బదులుగా అన్ని వయసుల వారు ప్రతి రోజు పండ్లను తినడం అలవాటు చేసుకోవడం.మనకు tasty ఉంటుంది అని అడ్డమైన చేత తింటాం దానివల్ల మన ఆరోగ్యం ఎంతలా అంటే చాల చెడిపోతుంది, ఈ మధ్య అంతటా కల్తీ ఫుడ్ చేస్తున్నారు, పొల్యూషన్, ఇలా ఉండటం వలన మనం తొందర అనారోగ్యంగా ఉంటునాం, దానికి తోడు మనం మల్లి మంచి ఆహారం అస్సలు తీసుకోవడం లేదు, ఈ సోషల్ మీడియా వాళ్ళ కొందరికి అవగాహనా ఇప్పుడిప్పుడే వస్తుంది. So ,ఇప్పుడు మీరు ఏ season లో దొరికే fruits ని కొనుగోలు చేసి వాటిని కట్ చేసి చిన్న చిన్న cups లో pack చేసి ready to eat fruits ఇన్ cups గా marketing చేసుకుంటే. మంచి లాభన్ని పొందవచ్చు.Ready to eat fruits in cups, తయారీ పరిశ్రమ, ప్రస్తుతం భవిష్యత్తులో కూడా ఇది మంచి బిజినెస్ గ ఉండవచ్చు అని మనం చెపుకోవచ్చు.
ఈ fruits తయారీ లో రెండు రకాలు ఉన్నాయి
First method: నేరుగా తినడానికి అనుకూలంగా ఉన్న పండిన పండ్లను శుభ్రపరచి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా cut చేసి మార్కెట్ లోకి తరలించండి. ఇలా pack చేసిన fruits సుమారు 5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ plastic cup 100 gram లా size ఉంటాయి. Market లో ఎక్కువ 100grms plastic cup లో fruits ని packing చేసి అమ్ముతున్నారు.
Second method: నెరుగా తినడానికి అనుకూలంగా ఉన్న పండిన పండ్లను ముందుగా శుభ్రపరచాలి, తరువాత తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా cut చేయాలి. తరువాత చక్కెర sugar water కలిపి చక్కరి ద్రావణం తయారు చేయాలి, ద్రావణం చిక్కగా కాకుండా, liquid రూపంలో ఉండేలా తయారు చేయాలి, ఈ ద్రావణన్ని 100grms plastic cup లో వేసి packing చేయాలి. ఒక రకమైన పండ్ల ముక్కలను కలిపి mixed Fruits cup గాను, packing చేయవచ్చు. Packing చేసే cup లను బాగా మరిగే water లో నిర్ణతో సమయం ఉంచాలి. తరువాత ఆ cup లకు Labules అంటించి కాటన్ box లో pack చేసి market కి తరలించాలి. ఈ విధంగా తయారు చేసిన fruit cups సుమారు 12 నెలలు వరకు నిల్వ ఉంటాయి.
Raw materialas (ముడి పదార్థాలు)
ఈ bussiness కి కావలసిన ముడి పదార్థాలు ఎమ్ ఎమ్ ఉంటాయి అనేది చూద్దాం
తాజా పండ్లు
చక్కెర
ప్రిజర్వేటెవ్స్ మొదలైనవి
పెట్టుబడి -ఖర్చులు -ఆదాయం
100 grm లా ఒక plastic కప్పు ధర -50పైసల నుండి 2రూ || లు వరకు quality బట్టి ధర ఉంటుంది. So మీరు 100 cups ని 1₹ ధర కు కొనుగోలు చేస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది.100 cups fruit తయారీకి సుమారు 6 కేజీ ల పండ్లు అవసరం అవుతాది. Fruits kg కి 50 రూపాయలు అయినా 6 kg లకు 300 లకు పండ్ల ఖర్చు అవుతుంది. చక్కెర, packing box లకు 100 రూపాయిలు ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చు 500 రూపాయలు.
ఒక్కో cup కు ఆయె ఖర్చు రూపాయలు 5/- ప్రస్తుతం మార్కెట్ లో ఈ ready to eat fruit cups కి పండ్లను బట్టి 100grm కప్పులు 30₹ నుండి 70₹ ధరకు అమ్ముతున్నారు. మీరు 20₹ లా margine పెట్టుకొని ఒక్కో cup ని 20% Hole sale గా అమ్మిన మీకు 100 cups కి గాను 100×20 =2000 ఒక్క రోజు ఆదాయం అవుతుంది. అదే నెలకు 25 రోజులు లెక్కలోకి తీసుకుంటే 25×2000=50,000 ₹ ఆదాయం వస్తుంది.
Market అవకాశాలు
Ready to eat fruit in cup ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి ఆధారణ ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రయాణాలు చేసేవాళ్ళు, పిక్నిక్ కి వెళ్ళేవాళ్ళు, office, theaters , ice cream పార్లోర్ లు, కిరణం దుకాణాల ద్వారా marketing చేసుకోవచ్చు. ఈ fruits in cups ఉత్పత్తులకు మంచి ఆధారణ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం processing లో బాగా బాగా వెనకబడి ఉంది.మరిన్ని food processing లు ప్రారంభిస్తే పండ్లు కూరగాయలు, వృదను తగ్గించవచ్చు, రైతులు గిట్టబాటు ధరలో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశం కలిపించవచ్చు. నాణ్యమైన food processing పరిశ్రమ పట్ల ఆసక్తి ఉన్న యువతకు Ready to eat fruits in cup పరిశ్రమ మంచి ఉపాధి అవుతుంది.
How Start Button Business In Telugu 2024
Phenol Business For Woman In Telugu 2024
𝗛𝗼𝘄 𝗧𝗼 𝗦𝘁𝗮𝗿𝘁 𝗦𝘂𝗽𝗲𝗿 M𝗮𝗿𝗸𝗲𝘁 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 In Telugu 2024
How To Start Music Class Business In Telugu 2024
How To Earn Money From Content Writing In Telugu 2024
మనం ప్రతిరోజు పండ్లు తినడం అనేది మనకు చాలా మంచిది ఇందులో మనకి తీపి మరియు చేదు వగరు ఇలాంటి ఫ్రూట్ చాలా ఉంటాయి. వాటిని మనం ప్రతి రోజూ మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం పూట తింటే మన కడుపు అనేది చాలా తొందరగా డైజెస్ట్ అయ్యి మంచి ఆరోగ్యంగా ఉంటాము చాలామందికి వీటిని ఎలా వాడాలి ఎందుకు తీసుకోవాలని తెలియదు. ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ లో ఫ్రూట్స్ తినాలి అంటే ఏదైనా ఒక జబ్బు వస్తే ఫ్రూట్స్ తింటారు అని అవగాహన లేకుండా ఉంటారు. అది మనం అందరం తెలుసుకోవాలి ఫ్రూట్స్ తింటే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉంటామనేది తెలుసుకోవాలి ఫ్రూట్స్ ఎంత తింటే మన ఆరోగ్యం అంత బాగుంటుందనేది మనం అందరికీ ప్రచారం చేయాలని. ప్రతిరోజు ఫ్రూట్స్ తినడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఎవరు చూసినా ఈజీ అట్రాక్ట్ అవుతారు అంతలా ఉంటుంది మన స్కిన్. డల్ స్కిన్ పోయి మంచిగా తేజస్సు స్కిన్ వస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని వల్ల