Introducion Of Button Business in Telugu
మీ ముందు కి మరొక బిజినెస్ idea ను తీసుకవచ్చాను. మనందరికి కొత్త కొత్త fashion try చేయడం అంటే చాలా ఇష్టం. అందులోను మన దేశంలో రోజు రోజుకి fashion and garments పెరిగి పోతు ఉంటుంది, అని statstics చెపుతున్నాయి. ఇంకా వచ్చే సంవత్సరంలో.ఈ garments industry అంటే గుర్తుకు వచ్చేవి textiles, threads, different clothing ఇలా అన్నమాట. ఇంకా garment industry లో ముఖ్యమైనవి Acrylic Button ని ఉపయోగించి చేస్తున్నాం. అలా Garments Industry growth rate ఎక్కువగా ఉండడం వలన ఈ acrylic buttons business చాలా Famous గాను మరియు profitable business గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ business కి మనం మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం.
ఈ business ని మనం తక్కువ investment తో మొదలు పెట్టి మంచి లాభాలు సంపాదించవచ్చు. ఇక ఈ acrylic button ని mens,womens, kids wear లో బాగా use చేస్తారు, అలానే ఎప్పటికి demand తగ్గని business కాబట్టి. ఇంకా risk కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ business ని ఇంట్లోనే మహిళలు మొదలు పెట్టడానికి వీలుగా ఉంటుంది.
Business Plan For Button Business Telugu
Investment:ఈ acrylic button కి కావలసిన investment గురించి తెలుసుకుందాం. మన business కి investment వచ్చేసి 1.5 నుంచి 3 లక్షల రూపాయిలు సరిపోతుంది.
Area ఎంత కావాలి:ఈ business కి కావలసిన area గురించి తెలుసుకుందాం, ఈ acrylic buttons business కొద్దిగా స్థలం ఉంటే ఇంట్లో నె మొదలు పెట్టడానికి వీలుగా ఉంటుంది. మనకు ఎంత area కావాలంటే ఒక 200-300 sqft సరిపోతుంది.
ఎంత మంది Labours కావాలి:మన business కి Labour వచ్చేసి 2-3 workers సరిపోతారు. ఒకరు skilled labour కావాలి. ఇంక ఇద్దరు unskilled Labours చాలు.
Raw Materials:Business కి కావలసిన Raw Material ఏంటంటే.
Acrylic Sheets
packaging Materials
machinerys
ఎలాంటి machiners అవసరం ఉంటుంది:ఈ acrylic buttons business లో machinery మన investment ని base చేసుకొని, manual and automatic తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అలోచించి మంచి పరికరాలను తీసుకోండి. మన manual machinary వచ్చేసి Manual acrylic Buttons machine. ఈ machine 25000rs లోపే లభిస్తుంది.automatic machinery investment మీద base చేసుకొని ఉంటుంది Acrylic sheet cutting మెషిన్.
Drilling machine
Buttons edge grinding machine
Buttons hole maker
How To Make Acrylic Buttons :
ముందుగా acrylic sheets కి మనకు కావలసిన Button shape లో Sizes ని set చేసుకోవాలి, మనకు నచ్చిన designs తో సరైన shape లో finishing touch ఇవ్వాలి. ఇంకా embossing process ద్వారా Buttons మీద design ని set చేయాలి. తరువాత వచ్చిన Buttons ని neat గా polish చేయాలి. చివరగా వచ్చిన Buttons ని correct గా pack చేసి markets లో sale చేయవచ్చు.
How Much I earn profits From Acrylic Buttons:
ఈ business లో profit margine 50% వరకు ఉంటుంది.
మనం 1 లక్ష Business చేస్తే దానికి 70% profit margine వేస్తే.
100000×70=700000 మనకు లాభం ఉంటుంది. అలాగే మంచి లాభాలు వచ్చాక మీరు బిజినెస్ ని ఇంకా ఎక్సపండ్ చేయడానికి చుడండి అంతేకాని డబ్బును వృధాగా ఖర్చు చేయకండి న డబ్బు ని మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకు అంతగా లాభం ఉంటుంది
Marketing:మన Local tailors, purse and Bag makers తో మనం acrylic Buttons ని supply చేసేలా contract చేసుకోవాలి. అలాగే, మనం Ready made garments manufactures తో మన product ని regular గా supply చేసేలా Agreement చేసుకోవాలి. ఇంకా మన acrylic Buttons ని different colours తో కొత్త కొత్త designs తో తయారు చేయాలి. అలానే మన acrylic buttons ని మంచి quality లో తయారు చేయాలి. ఇంకా ఈ acrylic Buttons ని ప్రస్తుతం trends కి తగ్గినట్టుగా మరియు clothing style కి కూడా set అయేలా different sizes లో తయారు చేయాలి. అలాగే మీరు కూడా మంచిగా మార్కెటింగ్ చేసుకోండి మీ బిజినెస్ ని , సోషల్ మీడియా లో ఆక్టివ్ గ ఉండండి మీరు రోజు చేసే పని గురించి చెప్పండి , మీరు ఎలా చేస్తున్నారు , ఎంత క్వాలిటీ గ చేస్తున్నారు ఇలా ఇవన్నీ మీరు చెప్పండి అప్పుడు మీకు ప్రజలు మీ బిజినెస్ కి అట్ట్రాక్ట్ అవుతారు , తరువాత మీకు బిజినెస్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
మన business కి government permissions తీసుకోవాలి.𝗠𝗦𝗠𝗘 (𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗿𝘆 𝗢𝗳 𝗠𝗶𝗰𝗿𝗼, 𝗦𝗺𝗮𝗹𝗹 &𝗠𝗲𝗱𝗶𝘂𝗺 𝗘𝗻𝘁𝗲𝗿𝗽𝗿𝗶𝘀𝗲𝘀) 𝗨𝗗𝗬𝗢𝗚 𝗔𝗔𝗗𝗛𝗔𝗥 scheme కింద మన business ని registration చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన Business కి కావలసిన Loans, Authority నుండి permissions తీసుకోవాలి. అలాగే మన business కి 𝗦𝘁𝗮𝘁𝗲 𝗣o𝗹𝗹𝘂𝘁𝗶𝗼𝗻 𝗰𝗼𝗻𝘁𝗿𝗼𝗹𝗲𝗿 𝗕𝗼𝗮𝗿𝗱 నుండి objection certificate తీసుకోవాలి. ఇంకా ఈ business కి ముఖ్యంగా 𝗚𝗦𝗧 registration చేసుకోవాలి. అలాగే మన Business trade License కూడా తీసుకోవాలి.
Subsidy ఈ business కి subsidy వచ్చేసి.
1.𝘊𝘳𝘦𝘥𝘪𝘵 𝘓𝘪𝘯𝘬𝘦𝘥 𝘊𝘢𝘱𝘪𝘵𝘢𝘭 𝘚𝘶𝘣𝘴𝘪𝘥𝘺 𝘚𝘤𝘩𝘦𝘮𝘦 𝘍𝘰𝘳 𝘛𝘦𝘤𝘩𝘯𝘰𝘭𝘰𝘨𝘺 𝘜𝘱𝘨𝘳𝘢𝘥𝘢𝘵𝘪𝘰𝘯
2.𝘛𝘦𝘤𝘩𝘰𝘯𝘰𝘭𝘰𝘨𝘺 𝘈𝘯𝘥 𝘘𝘶𝘢𝘭𝘪𝘵𝘺 𝘶𝘱𝘨𝘳𝘢𝘥𝘢𝘵𝘪𝘰𝘯 𝘚𝘶𝘱𝘱𝘰𝘳𝘵 𝘍𝘰𝘳 𝘔𝘚𝘔𝘌𝘴
3.𝘎𝘰𝘷𝘦𝘳𝘯𝘮𝘦𝘯𝘵 𝘚𝘶𝘣𝘴𝘪𝘥𝘺 𝘍𝘰𝘳 𝘚𝘮𝘢𝘭𝘭 𝘉𝘶𝘴𝘪𝘯𝘦𝘴𝘴 𝘍𝘰𝘳𝘮 𝘕𝘚𝘐𝘊
ఇలా ఇంకా ఈ business పై ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని.ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టండి.
Phenol Business For Woman In Telugu 2024
𝗛𝗼𝘄 𝗧𝗼 𝗦𝘁𝗮𝗿𝘁 𝗦𝘂𝗽𝗲𝗿 M𝗮𝗿𝗸𝗲𝘁 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 In Telugu 2024
How To Start Music Class Business In Telugu 2024
How To Earn Money From Content Writing In Telugu 2024
How To Earn Money From Instagram In Telugu 2024