𝗛𝗼𝘄 𝗧𝗼 𝗦𝘁𝗮𝗿𝘁 𝗦𝘂𝗽𝗲𝗿 M𝗮𝗿𝗸𝗲𝘁 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 In Telugu 2024

𝗛𝗼𝘄 𝗧𝗼 𝗦𝘁𝗮𝗿𝘁 𝗦𝘂𝗽𝗲𝗿 M𝗮𝗿𝗸𝗲𝘁 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 In Telugu 2024

𝗛𝗼𝘄 𝗧𝗼 𝗦𝘁𝗮𝗿𝘁 𝗦𝘂𝗽𝗲𝗿 M𝗮𝗿𝗸𝗲𝘁 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 In Telugu 2024

సొంత ఊరిలోనే super market business start చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఏ బిజినెస్ గురించి నాకు ఎం కూడా తెలియదు, ఎలా start చేయాలి. ఈ బిజినెస్ లో ఎంత investment చేయాలి. ఈ బిజినెస్ చేస్తే ఎంత profit వస్తాది… అని ఆలోచన వస్తుందా? ఈ డౌట్స్ అన్ని కూడా clear అవుతాయి.

అసలు super market businees ఏ ఎందుకు చేయాలి ?

ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కొత్త కొత్త వంటకాలను చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ద్రుష్టి కూడా వంటల పైనే పడ్డది. ఇప్పుడు super market కి ఉన్న డిమాండ్ దేనికి లేదు. వంట చేస్తే super market business ని ఎందుకు start చేయాలి అని ఒక డౌట్ వస్తుంది కదా..అయితే ప్రతి ఒక్క items కూడా కొనుగోలు చేస్తున్నారు.. కాబట్టి మీరు గనుక super market పెట్టి customers కి కావలసిన products మన shop లో ఉంటే. ఆ products మంచి quality తో ఉంటే. Customers ఎప్పుడు కూడా మన super market కె వస్తారు..ఈ bussines కూడా తక్కువ investment ఉంటుంది ఎక్కువ లాభం వస్తుంది.

 

1).అసలు ఈ 𝗕𝘂𝘀𝘀𝗶𝗻𝗲𝘀𝘀 ఎలా 𝗦𝘁𝗮𝗿𝘁 చేయాలి?
2). ఎటువంటి 𝗘𝗾𝘂𝗶𝗽𝗺𝗲𝗻𝘁𝘀 (పనికారాలు )అవసరం వాటికీ ఎంత ఖర్చు అవుతాది?

3). దీనికి ఎంత 𝗜𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 చేయాలి.

4). ఎక్కడి నుండి 𝗽𝗿𝗼𝗱𝘂𝗰𝘁𝘀 కొనాలి?

5). ఎలాంటి 𝗣𝗹𝗮𝗰𝗲 లో పెడితే మంచి 𝗥𝗲𝗮𝗰𝗵 వస్తాది?

6). Store design ఎలా చేయాలి?ఎక్కడి నుండి 𝗽𝗿𝗼𝗱𝘂𝗰𝘁𝘀 కొనాలి?

7). ఎలాంటి permissions and License తీసుకోవాలి?

8). ఈ bussiness ద్వారా ఎంత లాభం పొందుతాం?

9). 𝗠𝗮𝗿𝗸𝗲𝘁𝗶𝗻𝗴 ఎలా చేయాలి?

10). 𝗖𝘂𝘀𝘁𝗼𝗺𝗲𝗿𝘀 నీ ఎలా 𝗔𝘁𝘁𝗿𝗮𝗰𝘁 చేయాలి?

 

𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 పెట్టాలి అంటే ఇలాంటి 𝗗𝗼𝘂𝗯𝘁𝘀 Compulsory గా మీ 𝗠𝗶𝗻𝗱 లో తిరుగుతుంటాయి. ఇలాంటి డౌట్ అన్నింటికీ కూడా మీకు ఒక 𝗦𝗼𝗹𝘂𝘁𝗶𝗼𝗻𝘀 దొరుకుతాయి. అలాగే ఒక మంచి అవగాహన కూడా వస్తుంది.ఈ 𝗔𝗿𝘁𝗶𝗰𝗹𝗲 నీ పూర్తిగా చదవండి.

𝗦𝘂𝗽𝗲𝗿 𝗺𝗮𝗿𝗸𝗲𝘁 నీ ఎందుకు పెట్టాలి?

ప్రజలు ఎక్కువగా తిరగడానికి ఇష్టపడారు, అక్కడ ఒక వస్తువు ఇక్కడ ఒక వస్తువు కొనాలి అంటే బాగా అలిసిపోతారు మరియు చిరాకు కూడా పడుతుంటారు. అన్ని ఒకే దగ్గర ఉండి తక్కువ ధరకు వస్తే ఎంత బాగుండు అని అనుకుంటారు. కదా!అందుకే మనం 𝘀𝘂𝗽𝗲𝗿 𝗺𝗮𝗿𝗸𝗲𝘁 పెడితే మన products లో మంచి 𝗤𝘂𝗮𝗹𝗶𝘁𝘆 ఉంటే. మన shop నీ వాళ్ళు అసలు వదలరు ఇది 100%. ఎందుకంటే, వారికీ కావలసిన ధరలో వస్తున్నాయి, మంచి quality ఉంటున్నాయి, ఇంకా అన్ని ఒకే దగ్గర దొరుకుతున్నాయి. ఇలా ఉన్నాక ఎందుకు రాకుండా ఉంటారు. అందుకే ఈ మధ్య చాలా మంది super market లి కొనడానికి ఎక్కువ intrest చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ super market అనేది చాలా మంచి demand ఉన్న business ఏ కదా! ఆలస్యం చేయకుండా ఈ business గురించి పూర్తిగా ఈ article నీ చదివి ఒక అవగాహనా తెచ్చుకొని, ఈ bussiness నీ start చేయండి…

1). అసలు ఈ bussiness నీ ఎలా start చేయాలి| How should you start this business?

ఈ bussiness పై మీకు కొంత అవగాహన ఉండాలి అంటే, Customers నీ ఎలా attract చేయాలి, వాళ్ళను ఎలా Receive చేసుకోవాలి, ఇలా వీటిపై ఒక అవగాహన ఉంటే, మీరు ఈ bussines నీ easy గా run చేయచ్చు. ముందుగా ఈ business నీ ప్రజలను Base చేసుకొని ఎక్కడ పెడితే బాగుంటది అని ఆలోచించుకోండి. ప్రజలను బట్టి చిన్నగా shop పెట్టాలా, పెద్దగా పెట్టాలా అనేది తెలుస్తాది.

𝗜𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗧𝗶𝗽𝘀

మీరు super market bussines కోసం ఒక మంచి 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗽𝗹𝗮𝗻 రాయడం చాలా ముఖ్యం. ఈ plan ద్వారా మీకున్న target నీ 𝗥𝗲𝗮𝗰𝗵 అవుతారు.

మీ Business plan లో ఇవి ముఖ్యంగా ఉండాలి.

1.𝗠𝗮𝗿𝗸𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝗻𝗮𝗹𝘆𝘀𝗶𝘀 Customers అవసరాలు ఏంటి,మీ target ఏంటి.మీ market target ఏంటి దాన్ని reach అవ్వాలి. చుట్టూ పక్కల ఎవరి shop లో ఎక్కువ sale అవుతున్నాయి అనేవి అన్ని గమనించాలి

2. 𝗙𝗶𝗻𝗮𝗻𝗰𝗶𝗮𝗹 𝗣𝗹𝗮𝗻𝗻𝗶𝗻𝗴 మీరు ఈ business start చేస్తే,ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంత ఆదాయం చేయాలి,ఎంత లాభం వస్తుంది. ఎంత నష్టం వస్తాది అనేది అంచనా వేసుకోవాలి. మంచి లాభాలు ఎలా వస్తాయి అనేది కూడా ఆలోచించుకోవాలి

3.𝗣𝗿𝗼𝗱𝘂𝗰𝘁 𝗢𝗳𝗳𝗲𝗿 ఇవ్వాలి ఇలా ఇస్తే మన రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు.

4.𝗠𝗮𝘁𝗸𝗲𝘁𝗶𝗻𝗴 𝗦𝘁𝗿𝗮𝘁𝗲𝗴𝘆 అనేది పక్క ఉపయోగించాలి.

5.𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗣𝗹𝗮𝗻𝗻𝗶𝗻𝗴 అనేది తప్పకుండ ఉండాలి.

6.𝗖𝗵𝗼𝗼𝘀𝗶𝗻𝗴 𝗮 𝗟𝗼𝗰𝗮𝘁𝗶𝗼𝗻 మనకు లొకేషన్ అనేది చాల ముఖ్యం, సరైన ప్లేస్ లో లేకుంటే మన షాప్ నడవడం కష్టం.

7. 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗔𝗻𝗱 𝗟𝗶𝗰𝗲𝗻𝘀𝗲 అనేది తప్పకుండ ఉండాలి.

8.𝗦𝘁𝗼𝗿𝗲 𝗱𝗲𝘀𝗶𝗴𝗻 𝗮𝗻𝗱 𝗙𝘂𝗿𝗻𝗶𝘁𝘂𝗿𝗲 కూడా మంచిగా డిజైన్ చేయించండి.

ఇవి అన్ని ఒక plan వేసుకొని ఈ super market business నీ start చేయాలి.

 

2). ఎటువంటి 𝗘𝗾𝘂𝗶𝗽𝗺𝗲𝗻𝘁𝘀 (పనికారాలు )అవసరం వాటికీ ఎంత ఖర్చు అవుతాది?

ముఖ్యంగా, ఈ business చేయాలి అంటే కొన్ని Equipments కొనాలి అవి ఏంటంటే.

1). 𝗕𝗮𝘀𝗸𝗲𝘁

2). 𝗕𝗮𝗿 𝗖𝗼𝗱𝗲 𝗦𝗰𝗮𝗻𝗻𝗲𝗿

3). 𝗖𝗼𝗺𝗽𝘂𝘁𝗲𝗿

4). 𝗖𝗮𝗿𝗱 𝗠𝗮𝗰𝗵𝗶𝗻𝗲

5). 𝗕𝗶𝗹𝗹𝗶𝗻𝗴 𝗠𝗮𝗰𝗵𝗶𝗻𝗲

6). 𝗟𝗮𝗱𝗲𝗿𝘀

7). 𝗖𝗵𝗮𝗶𝗿𝘀

8). 𝗖𝘂𝘀𝘁𝗼𝗺𝗲𝗿𝘀 𝗟𝘂𝗴𝗴𝗮𝗴𝗲 పెట్టుకోవడానికి 𝗥𝗼𝗰𝗸𝘀 ఇవి కొంటె సరిపోతుంది.

ఇవి అయితే చాలా Important. ఇంకా మీకు చుట్టూ పక్కల ఉన్నవారి దగ్గర తెలుసుకోండి.

 

3). ఈ Business కి ఎంత investment చేయాలి | How much should be invested in this business?

ఈ Business మీరు start చేయాలి అంటే 5 లక్ష నుండి 10 లక్షల. Investment చేయాల్సి ఉంటుంది.5 లక్షల పెట్టుబడి పెడుతున్నాం అనుకుంటే, అందులో ఒక లక్ష మీ shop advance కి అయినా. ఇంకో లక్ష మొత్తం material store చేయడానికి అవుతాది. Basic level లో cheap and best Rocks నీ fit చేయించుకోవాలి. మిగతా 3 లక్షలు products కొనడానికి use చేయచ్చు. ఒక వేల మీరు 10 లక్షలు అంత కన్న ఎక్కువ invest చేస్తే. మీ store లో ఇంకా మంచి equipmemt ని set చేసుకోవచ్చు.

Super market కి కావాల్సిన ప్రధానమైనవి. నిత్య అవసరాల సరుకులు 𝗙𝗠𝗖𝗚 అంటే (𝗙𝗮𝘀𝘁 𝗠𝗼𝘃𝗶𝗻𝗴 𝗖𝗼𝗻𝘀𝘂𝗺𝗲𝗿 𝗚𝗼𝗼𝗱𝘀) product అంటే, 𝗦𝗼𝗮𝗽𝘀, 𝗦𝗵𝗮𝗺𝗽𝗼𝗼𝘀, 𝗧𝗼𝗼𝘁𝗵𝗽𝗮𝘀𝘁𝗲, లు వంటివి, ఈ products లో వివిధ రకాల company లా products ఉంటాయి. ప్రదానంగా మన market లో 𝗛𝗶𝗻𝗱𝘂𝘀𝘁𝗮𝗻 𝗨𝗻𝗶𝗹𝗲𝘃𝗲𝗿 𝗟𝗶𝗺𝗶𝘁𝗲𝗱, 𝗔𝗺𝘂𝗹, 𝗗𝗮𝗯𝘂𝗿, 𝗕𝗿𝗶𝘁𝗮𝗻𝗶𝗮, 𝗣𝗮𝘁𝗮𝗻𝗷𝗮𝗹𝗶 వంటి company లు ఈ 𝗙𝗠𝗖𝗚 𝗽𝗿𝗼𝗱𝘂𝗰𝘁𝘀 ని Grocery Retailer కి supply చేస్తాయి. ఈ company లు తమ company లో తయారు అయిన products ని ప్రతి state లో వేరే host కి purchase చేసుకొని అక్కడి నుండి distrubutors కు వారి ద్వారా Retail shop, super market కి supply చేస్తారు, అందుకే మీరు మీరు area లో ఉన్న distrubutor సంప్రదిస్తే వారే మీకు కావలసినప్పుడల్లా కావలసిన product ని మీ వద్దకే supply చేస్తారు, Distrubutor contacts ని నడుస్తున్న కిరణం shop వాళ్ళ దగ్గర ఉంటుంది.

4). ఎక్కడి నుండి products ని కొనాలి

కొన్ని products company లా నుండి కొనుగోలు చేయాలి. మినుములు, వేరుశెనగ వంటి పప్పు దినుసులు, గోధుమపిండి మైదా పిండి, పసుపు, కారం, వంటి వాటిని రైతులు వద్ద కానీ మిల్లాల నుండి కానీ, చిన్న చిన్న కూటి పరిశ్రమల నుండి కానీ నాణ్యమైన తక్కువ ధరలో కొనుగోలు చేసి, వివిధ పరిమాణల్లో pack చేసి, Rock లో ఏర్పాటు చేసుకోవాలి.

5)ఎలాంటి place లో పెడితే తొందరగా sucess వస్తాది

మీరు super market start పెట్టాలనుకుంటే దానికి ఒక మంచి place ని చూసుకోవాలి. ముఖ్యంగా మీరు store పెట్టిన area నుంచి sales ఎక్కువ అయేలా ఉండి area ని చూసుకోవాలి. ఎక్కువ popularaized area అయితే మీకు మంచి sales వస్తాయి. అలాగే మీరు ఎక్కువ లాభన్ని సంపాదించుకోవచ్చు.

6).Store design ఎలా చేసుకోవాలి

మీరు కొన్న equipment మీ store లో arrange చేసుకోవాలి అంటే. Ex:- మీరు కొన్న Rock కి display అందంగా ఉండేలా చూసుకోండి. అలాగే products దగ్గర. Iteams clear గా కనిపించేలా lightings పెట్టుకోవాలి. మంచిగా attract గా ఉండేలా చూసుకోవాలి, customers కి iteams మంచిగా చూడటానికి అనుకూలంగా rocks ఉండేలా చూసుకోవాలి, ఎక్కడ ఎం ఉంటాయి అనేది. Customers కి తెలిసేలా ఉంచాలి. ఇలా store ని డిజైన చేసుకోవాలి.

7).Business start చేయడానికి permissions and Licens ఎమ్ తీసుకోవాలి

మీరు super market start చేయాలనుకుంటే, Individual లేదా partnership form ని fill చేయించుకోవాలి, మీ పంచాయతీ లేదా నాగరపాలిక సంస్థ లో 𝗧𝗿𝗮𝗱𝗲 𝗟𝗶𝗰𝗲𝗻𝘀𝗲 తీసుకోవాలి, తరువాత 𝗚𝗦𝗧 Registration Compulsory గా తీసుకోవాలి. 𝗚𝗦𝗧 number లేకపోతే, 𝗙𝗠𝗖𝗚 𝗽𝗿𝗼𝗱𝘂𝗰𝘁 𝗦𝘂𝗽𝗽𝗹𝘆 కష్టం అవుతాది.𝗙𝗦𝗦𝗔𝗜 𝗟𝗶𝗰𝗲𝗻𝘀𝗲 పొందాలి. FSSAI అంటే (𝗙𝗼𝗼𝗱 𝗦𝗮𝗳𝗲𝘁𝘆 𝗔𝗻𝗱 𝗦𝘁𝗮𝗻𝗱𝗮𝗿𝗱𝘀 𝗔𝘂𝘁𝗵𝗼𝗿𝗶𝘁𝘆 𝗢𝗳 𝗜𝗻𝗱𝗶𝗮)మీరు కాకుండా ఎవరైనా employe తో తీపించుకుంటే గానుక మీ స్థానిక Labour Department Rules ప్రకారం అవసరం అయితే Labour License కూడా తీసుకోవాలి.

8).ఈ bussiness ద్వారా ఎంత లాభం (Profit) పొందుతాం

ఈ business లో profits అనేవి మీరు చేసే sales ని బట్టే company products, బట్టి ఆధారపడి ఉంటుంది. Branded company product sales పై margine తక్కువ ఉంటుంది. కొత్తగా market లో కి వచ్చిన product (కొత్త company)products కి sales పై margine ఎక్కువ ఉంటుంది. Normal గా ఒక company Retailers కి సుమారు 5 నుంచి 10 శాతం marigine ఇస్తుంది, మీకు easy గా అర్థం కావాలంటే మీరు sales ఎక్కువ చేస్తే మీకు company వాళ్లు ఎక్కువ margine ఇస్తారు. ఈ business లో profit మీ పైనే ఆధారపడి ఉంటుంది.

9).Marketing ఎలా చేయాలి | How to do Marketing

ఈ business ని marketing చేయడం చాలా easy. మీరు కొత్తగా store పెట్టినట్టు. మీ surroundings 5 నుంచి 10 km paper promotion లేదా, ఇద్దరు మనుషులను పెట్టి promotion చేయండి, లేదా అడ్వర్టిస్ చేయండి. Banner poster కి కూడా వేయించండి. ముఖ్యంగా product నాణ్యత, customers కి మంచి service, మంచి ధరలో ఇవ్వగలిగితే. మీకు మంచి sales అయి bussines మంచిగా run అవుతాది.

10).Customers ని ఎలా attract చేయాలి:

ఈ business starting లో మంచిగా వాళ్ళతో టైం spend చేస్తూ, వాళ్ళకి ప్రతి ఒక్క iteam use చెప్పాలి. ఇంకా వాళ్ళతో Respectful గా ఉంటు, ప్రతి ఒక్క iteam ని చూపించాలి, regular గా వచ్చి customer కి, అప్పుడప్పుడు టీ లు ఇప్పించండి అలాగే, rates దగ్గర వాళ్ళతో ఎక్కువ argue చేయవద్దు, ముఖ్యంగా వారు కొన్న iteams కి free డెలివరీ చేస్తే ఎక్కువ sales వస్తాయి. Free గా ఒక iteam ఇవ్వాలి. ఎక్కువ ఆఫర్ ఉన్న iteams చెప్పాలి.ఇలా చేస్తే customers attract అవుతారు.

 

How To Start Music Class Business In Telugu 2024

How To Earn Money From Content Writing In Telugu 2024

How To Earn Money From Instagram In Telugu 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *