Earn Money From Instagram In Telugu

How To Earn Money From Instagram In Telugu 2024

Earn Money From Instagram In Telugu

Instagram Timepass ని Instagram డబ్బుల ATM గా మార్చుకోండి 

ఇంస్టాగ్రామ్ ని మనం కేవలం రీల్స్ చూడడానికే వాడుతూ ఉంటాము దానివల్ల మనకు వినోదం వస్తుంది అలాగే మన టైం కూడా చాల వృధా అవుతుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో మనం టైంపాస్ చేస్తూ ఉంటె మన ఇల్లు గడవడం చాల కష్టం, ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్కమ్ అనేది కచ్చితంగా ఉండాలి, మీరు ఇంస్టాగ్రామ్ నుండి డబ్బులు ఎలా సంపాదించాలో ఇపుడు నేను వివరంగా చెపుతాను.

ఇంస్టాగ్రామ్ లో డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు | How to make money on Instagram:

మీరు ఒక టాపిక్ పైన మంచి పట్టు సాధించండి, తరువాత మీరు నేర్చుకున్న దానిపైన వీడియోస్ చేయండి, ఆలా వీడియోస్ చేయడం ద్వారా మీకు మంచి ఫాల్లోవెర్స్ పెరుగుతారు, మీకు తక్కువ మంది ఫాల్లోవెర్స్ ఉన్నకాని మంచి ఆక్టివ్ గా ఉన్నవాళ్లు ఉండాలి అప్పుడే మీరు మంచిగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.

Topic:
1. Travel and Adventure, 2. Food and Culinary Delights, 3. Fitness and Wellness, 4. Fashion and Style, 5. Beauty and Makeup, 6. Photography and Editing Tips, 7. Home Decor and Interior Design, 8. Parenting and Family Life, 9. Pet Care and Animal Lovers, 10. DIY and Crafts, 11. Health and Nutrition, 12. Mental Health and Self-Care, 13. Technology and Gadgets, 14. Book Reviews and Literary Niche, 15. Nature and Outdoor Exploration, 16. Art and Illustration, 17. Music and Musical Instruments, 18. Sports and Athletic Training, 19. Sustainability and Eco-Friendly Living, 20. Personal Development and Motivational Content ఇలా మీకు నచ్చిన టాపిక్ ని సెలెక్ట్ చేసుకోండి, వాటిపైన వీడియోస్ చేయడం మొదలు పెట్టండి.

Brand Collabration: పైన చెప్పిన విదంగా మీరు ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేసినట్లయితే మీకు మంచి ఫాల్లోవెర్స్ వస్తారు తరువాత మిమ్మల్ని బిజినెస్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు , మాది ఈ ప్రోడక్ట్ ఉన్నదీ దాన్ని మీ ఇంస్టాగ్రామ్ ఫాల్లోవెర్స్ కి చెప్పండి మీరు మా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినందుకు మీకు కొంత డబ్బు ఇష్టం అని అంటారు. ఇలా ఒక్క ప్రోడక్ట్ గురించి మీరు చెప్పినందుకు మీకు 1000 రూపాయల నుండి 1 లక్ష వరకు ఇస్తారు, ఇది కంప్లీట్ గా మీ ఆక్టివ్ ఫాల్లోవెర్స్ మీద ఆధారపడి ఉంటుంది.

Affliate Marketing: ఆఫిలియేట్ మార్కెటింగ్ ఎలా అంటే Amazon, Flipkart, ఇలా ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు వివరించి వారికీ చెపుతారు, ఆలా మీరు మీ అనుభవం చెప్పడం ద్వారా అలాగే బయో లో మీరు లింక్ ఇవ్వడం ద్వారా వారికీ నాచుటే మీ లింక్ ద్వారా వారి వెళ్లి కొనుకునందుకు మీకు డబ్బులు వస్తాయి.

Sell Products: మీకు సొంతంగా బిజినెస్ ఉంటె మీరు మీ ప్రొడక్ట్స్ ని కూడా అమ్ముకోవచ్చు, మీరు కోర్స్ తయారు చేసి అమ్ముకోవచ్చు, బుక్స్ రాసి అమ్ముకోవచ్చు, చిన్న చిన్న వస్తువులు చేసి అమ్ముకోవచ్చు, ఇలా మీరు ఎలాంటి బిజినెస్ చేసినాకని మీరు అమ్ముకోవచ్చు.

Paid Service: video editing service, photography service, digital marketing service, content writing service, Web development service, online fitness ఇలా మీకు వచ్చిన స్కిల్ ని వాడుకొని పని చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.

 

టూల్స్ రెడీగా ఉన్నాయి కానీ మహిళలు రెడీ గా లేరు | The tools are ready but the women are not

ఇప్పుడు ఉన్న కలం మహిళలకు చాల గొప్ప అవకాశం ఇంతక ముందు అంటే ఎలాంటి అవకాశాలు ఉండక పోయేటివి , ప్రస్తుతం ఉన్నకాలం లో చాల గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి, టూల్స్ అన్ని రెడీ గా ఉన్నాయి కానీ మనుషులే రెడీ గా లేరు,ఇప్పుడు మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి మీరు మగవారికి తక్కువ కాదు. మీ శక్తిని ఉపయోగించి సంపాదించండి.

How Earn Money From Amazon Affiliate In Telugu 2024

How To Earn Money From Facebook In Telugu 2024

Fitness Business For Women In Telugu 2024

 

FAQ

instagram లో డబ్బు ఎంత సంపాదించవచ్చు?

మీకు మిలియన్స్ లో ఫాల్లోవెర్స్ ఉన్న లేకున్నా కానీ మనకు ఉన్న కొంత మంది ఆక్టివ్ ఫాల్లోవెర్స్ ఉంటె మనం నెలకు 1000 రూపాలయ నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

instagram లో ఏ రకమైన కంటెంట్ మంచి ఫలితాలు వస్తాయి ?
అన్ని రకాల కంటెంట్ మంచి డబ్బు ఇస్తాయి, మనం మనకు వచ్చిన స్కిల్ ని కరెక్ట్ గా చేస్తే మంచిగా డబ్బు వస్తది, మనకు రాని కంటెంట్ తో మంచిగా చేయకుంటే ఫాల్లోవెర్స్ మనకు రారు అప్పుడు డబ్బులు కూడా తక్కువ ఉంటాయి, చివరి మాట ఏంటి అంటే ఎక్కువ ఫలితాల కంటే మనకు ఎక్కువ తెలిసిన దాని గురించి కంటెంట్ చేయండి.

ఇంస్టాగ్రామ్లో బ్రాండ్ ప్రమోషన్ చేయడం వలన ఇబ్బందులు ఉంటాయా?

ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు, మనం చేసే ప్రమోషన్ పక్క బిజినెస్ వారిని కించపరిచేలా ఉండకూడదు, అలాగే బెట్టింగ్ లాంటివి ప్రమోషన్ చేయడం వలన యూత్ కి సమస్యలు వస్తాయి, అలాంటివి మీరు జాగ్రతఃగా చేయండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *