How Earn Money From Amazon Affiliate

How Earn Money From Amazon Affiliate In Telugu 2024

అమెజాన్ కంపెనీ కి ఎలాంటి సొంత ప్రొడక్ట్స్ లేవు కానీ ప్రపంచ ధనవంతుల్లో ఒకడిగా ఉన్నాడు, ఎలా సాధ్యం అయింది అలాగే మీరు కూడా ఎలా సంపాదించాలి అనేది ఇపుడు తెలుసుకుందాం.

ఇప్పుడు మీ దగ్గర బిజినెస్ పెట్టుబడికి డబ్బులు లేవు అయినాగానీ మీరు బ్రతకాలి అంటే డబ్బు కావాలి,ఆ డబ్బు కావాలి అంటే మీరు జాబ్ చేయాలి లేదంటే బిజినెస్ చేయాలి, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి బిజినెస్ పెట్టలేం. అయితే మీ దగ్గర డబ్బులు లేకున్నా కానీ మీరు డబ్బు సంపాదించేలా ఎలా చేయాలల్లో నేను ఇప్పుడు చెపుతాను, మీకు realestate తెలుసు కదా, మీకు తెలిసిన భూమి ఉంటె ఎవరైతే కొనాలి అనుకున్నవారు ఎవరైనా ఉంటె వారికీ చెపితే వాళ్ళు దానికి కొనుకుంటే చెప్పినందుకు మనకు డబ్బు ఇస్తారు.

ఇప్పుడు కూడా అలానే మనం ఒక లింక్ పంపిస్తాం ఆ లింక్ నుండి జస్ట్ వాళ్ళు కొనుకుంటే మనకు డబ్బు వస్తాయి, ఇక్కడ మీరు ఒకటి గమనించండి మీరు ఎవరిని ఒక్కరిని కూడా ఏ ప్రోడక్ట్ కొనుక్కో అని అడగాల్సిన పని లేదు. మీరు లక్షల్లో ఎలా సంపాదించాలో ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం.

Earn Money From Amazon Affiliate:

1.Join Program: అమెజాన్ అసోషియేట్స్ ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి .(https://affiliate-program.amazon.com/) దీని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి.

2. Select Your Niche : మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే కనీసం 15 years దాటి అయినా ఉంటాయి, మీరు చిన్నపాటి నుండి ఎందులో ఒకదాంట్లో బెస్ట్ అయ్యే ఉంటారు మీరు ఆలా మీకు ఎలాంటి టాపిక్, ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే ఇష్టం ఇలా ఒకటి సెలెక్ట్ చేసుకోండి . Technology, Baby Care, Mobile Gadgets, Health, Fitness, Kitchen, Furniture ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి.

3. Attractive Content : మీరు బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా కంటెంట్, లేదా YouTube వీడియోలు ఇలా మనం ఆ ప్రొడక్ట్స్ గురించి మంచి రివ్యూ ఇవ్వాలి , మన కమిషన్ కొరకు చూసి తప్పుగా చేపవద్దు, ఒక ప్రోడక్ట్ గురించి మంచి మరియు చేదు రెండు చెప్పాలి, వాళ్లకు నచ్చుటె తప్పకుండ కొనుకుంటారు.

4.Keyword Research : మనం keyword research చేయడం నేర్చుకోవాలి అలాగే మంచి కీవర్డ్స్ పెట్టి మన పోస్ట్ ను ఆప్టిమైజ్ చేయాలి, మన దగ్గర డబ్బు లేదు కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ మంచిగా చేయాలి, ఒకవేళ మన దగ్గర డబ్బు ఉంటె ఆ ప్రొడక్ట్స్ ని డబ్బులు పెట్టి ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు Google కీవర్డ్ ప్లానర్ లేదా Ahrefs లాంటి ఫ్రీ టూల్స్ వాడుకొని రీసెర్చ్ చేయండి.

5. social Media : మీరు సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్గా ఉంటె అంత మంచిది ఎందుకంటే ప్రజలు అందరు ఇప్పుడు అందులోనే వెతికి కొంటున్నారు, Facebook , Instagram , Telegram , వీటిలో మీరు పోస్ట్ చేసుకుంటా మంచిగా సంపాదించండి.

Amazon Affiliate Marketing

Marketing: మీరు మీ affliate marketing బిజినెస్ ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రమోట్ చేయండి అందరికి తెలిస్తేనే అప్పుడు అందరు మన దగ్గరి నుండి కొనే ఆస్కారం ఉంది, బ్లాగ్స్ రాయండి వాటిని టార్గెట్ ఆడియన్స్ మాత్రమే ఫోకస్ అయ్యేలా చుడండి.

Digital Marketing: ఇప్పుడు ఉన్న కాలంలో మనకు మార్కెటింగ్ చాల అవసరం డిజిటల్ మార్కెటింగ్ ని వాడుకుంటే ఇప్పుడు మన బిజినెస్ మంచి లాభాల్లో ఉంటుంది.

Youtube: ఇప్పుడు ప్రజలు మొత్తంగా యూట్యూబ్ లో చూసి దేన్నీ అయినా నేర్చుకుంటున్నారు మీరు కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయండి ఆలా మీరు యూట్యూబ్ లో రివ్యూ చెప్పడం ద్వారా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి లింక్ ద్వారా కొనే అవకాశం ఉన్నదీ.

Instagram: మీర్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కూడా ఎంత ఆక్టివ్ గ ఉంటె అంత మంచిది, ఇప్పుడు ఉన్న యూత్ అంత ఇంస్టాగ్రామ్ లోనే ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ,ప్రొడక్ట్స్ పైన మంచి మంచి రీల్స్ చేసి అప్లోడ్ చేయండి అప్పుడు వారు తప్పకుండ మీ దగ్గరకు వచ్చి కొంటారు.

Facebook: ఫేస్బుక్ లో కూడా మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి అలాగే ఫొటోస్ అప్లోడ్ చేయండి, మీరు ఫేస్బుక్ లో ఫాలోయర్స్ తో ఎంతలా ఇంటరాక్ట్ అవుతే అంత మంచిగా మనకు సేల్స్ అవుతాయి

Specially For Woman:

2024లో మహిళలు డబ్బు సంపాదించడం చాల సులభం, ఇంట్లో ఉంది ఒక whatsapp Chanel , Telegram Chanel ఓపెన్ చేసి మీరు అందులో డైలీ పోస్ట్ చేస్తూ ఉండండి, మహిళలు పై అందరికి చాల నమ్మకం ఉంటది మీరు ఆలా మంచి కంటెంట్ అందిస్తూ ఇంట్లో ఉంది ఈపని చేయండి, సులభంగా డబ్బు సంపాదిస్తారు.

 

How To Earn Money From Facebook In Telugu 2024

Fitness Business For Women In Telugu 2024

Beauty Parlour Business for Women In Telugu 2024

Frequently Ask Questions

నేను Amazon అఫీలియేట్ మార్కెటింగ్ చేస్తే ఎంత సంపాదించగలను:
ఇది చేస్తే నెలకు 1000 రూపాయల ఉంది 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇది ట్రాఫిక్ , క్లిక్స్, టాపిక్, కమిషన్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది,

నాకు అఫీలియేట్ మార్కెటింగ్ కోసం వెబ్‌సైట్ కావాలా:
అవసరం లేదు కానీ ఉంటె బాగుంటది, సోషల్ మీడియా ని వాడుకొని కూడా సంపాదించవచ్చు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *